MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashmib4d55ee8-5952-40ae-a631-6a9170456a88-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashmib4d55ee8-5952-40ae-a631-6a9170456a88-415x250-IndiaHerald.jpgయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా జిల్ ఫెమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన రాదే శ్యామ్ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది, అలాగే కృష్ణం రాజు కూడా ఒక ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ పాన్ ఇండియా సినిమా నుండి ఇప్పటికే కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెంచేలా చేశాయి, ఇలా ఇప్పటికే జనాలలో మంచి అంచనాలు కలిగి ఉన్నా ఈ సినిమాను Rashmi{#}krishnam raju;rashmi gautham;suma;Rashami Desai;Ramoji Film City;Jil;Prabhas;Hindi;Event;suma kanakala;krishna;January;Makar Sakranti;shyam;Telugu;Pooja Hegde;India;Cinemaసుమ ప్లేస్ ని భర్తీ చేసిన రష్మీ..!సుమ ప్లేస్ ని భర్తీ చేసిన రష్మీ..!Rashmi{#}krishnam raju;rashmi gautham;suma;Rashami Desai;Ramoji Film City;Jil;Prabhas;Hindi;Event;suma kanakala;krishna;January;Makar Sakranti;shyam;Telugu;Pooja Hegde;India;CinemaFri, 24 Dec 2021 11:00:00 GMTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా జిల్ ఫెమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన రాదే శ్యామ్ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది, అలాగే కృష్ణం రాజు కూడా ఒక ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ పాన్ ఇండియా సినిమా నుండి ఇప్పటికే కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెంచేలా చేశాయి, ఇలా ఇప్పటికే జనాలలో మంచి అంచనాలు కలిగి ఉన్నా ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.

 అయితే ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో  తాజాగా రాదే శ్యామ్ చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రామోజీ ఫిలిం సిటీ లో భారీ రేంజ్ లో ఏర్పాటు చేసింది, ఇలాంటి గ్రాండ్ సినిమా ఈవెంట్ల్ లు అంటే అందరికీ యాంకర్ సుమ  గుర్తుకు వస్తుంది, కానీ ఈసారి మాత్రం సుమ ప్లేస్ ను రష్మి భర్తీ చేసింది, దానికి ఒక ప్రధాన కారణం కూడా ఉంది. రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు జాతీయ స్థాయిలో చూస్తుంటారు, జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు అతుక్కుపోయేలా చేయాలంటే హిందీలో ఫ్లూయెంట్ ఉండే యాంకర్ కావాల్సి ఉంటుంది. అలా అని పూర్తిగా హిందీ యాంకర్ ను తీసుకువస్తే తెలుగువాళ్లకు ప్రాబ్లం అవుతుంది, అందుకని అటు తెలుగు ఇటు హిందీ కవర్ చేసే రష్మీ ని ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు యాంకర్ గా తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది, ఇలా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన రాదే శ్యామ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు యాంకర్ గా వ్యవహరించి సుమ స్థానాన్ని రష్మీ భర్తీ చేసింది.



శ్యామ్ సింఘా రాయ్ తెలుగు సినిమా రివ్యూ, రేటింగ్

పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

ఏపీ లో 'శ్యామ్ సింగరాయ్' కి థియేటర్ల కరువు.. కారణం..?

83 : రివ్యూ

ఒమిక్రాన్ కట్టడికి ఆ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ..!

అమిత్ షా వ్యూహం..90 అసెంబ్లీ సీట్లకు పన్నాగం.. ఫలిస్తుందా..!

గుడ్ న్యూస్: వీసాల జారీలో మార్పు.. ఏంటంటే ..!

భార‌త్‌లోనూ ఉరుముతున్న ఒమిక్రాన్

స్పీడ్ మీదున్న బంగార్రాజు..!

చినబాబు గడప దాటేది అప్పుడే !

బాబు చూపు.. ఈసారి ఎటు వైపు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>