MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashi-kannacd0dec56-9ced-42fc-8baf-4d77a70a5d9d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashi-kannacd0dec56-9ced-42fc-8baf-4d77a70a5d9d-415x250-IndiaHerald.jpgహాట్ బ్యూటీ రాశి ఖన్నా, నాగ శౌర్య హీరోగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ అందచందాలకు, నటనకు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు దక్కడంతో పాటు ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో టాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మకు మంచి క్రేజ్ వచ్చింది. అలా తెలుగులో నటించిన మొదటి సినిమా తోనే మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఈ హాట్ బ్యూటీ టాలీవుడ్ లో అనేక సినిమాల్లో నటించి తెలుగులో ఒక నటిగా పేరు సంపాదించుకుంది. ఇది ఇRashi kanna{#}srinivas avasarala;Chaitanya;Rashi Khanna;Oohalu Gusagusalade;naga shourya;BEAUTY;media;Tollywood;Telugu;Cinemaహాట్ అందాలతో రెచ్చగొడుతున్న రాశి ఖన్నా..!హాట్ అందాలతో రెచ్చగొడుతున్న రాశి ఖన్నా..!Rashi kanna{#}srinivas avasarala;Chaitanya;Rashi Khanna;Oohalu Gusagusalade;naga shourya;BEAUTY;media;Tollywood;Telugu;CinemaFri, 24 Dec 2021 14:00:00 GMTహాట్ బ్యూటీ రాశి ఖన్నా, నాగ శౌర్య హీరోగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ అందచందాలకు, నటనకు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు దక్కడంతో పాటు ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో టాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మకు మంచి క్రేజ్ వచ్చింది. అలా తెలుగులో నటించిన మొదటి సినిమా తోనే మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఈ హాట్ బ్యూటీ టాలీవుడ్ లో అనేక సినిమాల్లో నటించి తెలుగులో ఒక నటిగా పేరు సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రాశి ఖన్నా నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న థాంక్యూ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది, ఈ సినిమాతో పాటు గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న పక్కా కమర్షియల్ సినిమాలో కూడా  రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది, ఈ రెండు సినిమాలతో పాటు రాశి ఖన్నా పలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. 
ఇలా సినిమాలతో,  వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీ గా సమయాన్ని గడుపుతున్న ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పెంచుకుంటూ ఉంటుంది, తన సినిమా షూటింగ్ అప్డేట్ లను, తన డైలీ ఆక్టివిటీస్ ను తన సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటూ ఉండే  హాట్ బ్యూటీ రాశి ఖన్నా అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటోలను కూడా అప్లోడ్ చేస్తూ ఉంటుంది. కొన్ని రోజుల క్రితం కూడా రాశి ఖన్నా  కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది, ఈ ఫోటోలలో  రాశి ఖన్నా ఎల్లో కలర్ డ్రెస్ ను ధరించి , తన హాట్ హాట్ ఏద అందాలు అదిరిపోయే రేంజ్ లో ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది,  ఇప్పటికీ రాశి ఖన్నా కు సంబంధించిన ఈ హాట్ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.



శ్యామ్ సింఘా రాయ్ తెలుగు సినిమా రివ్యూ, రేటింగ్

పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

శ్యామ్ సింగరాయ్: టాప్ హీరోయిన్ లకు 'బేబమ్మ' సెగ ?

అమిత్ షా వ్యూహం..90 అసెంబ్లీ సీట్లకు పన్నాగం.. ఫలిస్తుందా..!

గుడ్ న్యూస్: వీసాల జారీలో మార్పు.. ఏంటంటే ..!

భార‌త్‌లోనూ ఉరుముతున్న ఒమిక్రాన్

స్పీడ్ మీదున్న బంగార్రాజు..!

చినబాబు గడప దాటేది అప్పుడే !

బాబు చూపు.. ఈసారి ఎటు వైపు..?

ఏపీ టికెట్ : జగన్ డ్రామాకు సారథి అతడే?

శ్యామ్ సింగ రాయ్ : స్వామి భక్తి ఉన్మాదం అవుతుంది జాగ్రత్త ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>