PoliticsVennelakanti Sreedhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/delhi-high-court8a85cd66-a05c-4c83-884e-18db6523e4a0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/delhi-high-court8a85cd66-a05c-4c83-884e-18db6523e4a0-415x250-IndiaHerald.jpg తెలుగు రాష్ట్రాలలో ఓ సామేత ఎప్పుడూ హల్ చల్ చేస్తూ ఉంటుంది. దొంగలు పడిన ఆరు నెలలకు... అన్న చందాగా ఉంది ఆ సినీనటి వ్యవహారం. ఇదేమీ నేను చేస్తున్న కామెంట్ కాదండోయ్. సాక్షాత్తూ న్యాయస్తానం వ్యాఖ్యానించింది. ఇంతకీ ఎవరానటి ? ఏమిటా కేసు ? ఓ లుక్కేద్దాం.delhi high court{#}Akkineni Nagarjuna;vishwa;Thief;5G;pollution;Chiranjeevi;Delhi;June;Telugu;courtఇంత లేట్ అయితే ఎలాగమ్మా తల్లీఇంత లేట్ అయితే ఎలాగమ్మా తల్లీdelhi high court{#}Akkineni Nagarjuna;vishwa;Thief;5G;pollution;Chiranjeevi;Delhi;June;Telugu;courtFri, 24 Dec 2021 21:45:00 GMT
తెలుగు రాష్ట్రాలలో  ఓ సామేత ఎప్పుడూ హల్ చల్ చేస్తూ ఉంటుంది. దొంగలు పడిన ఆరు నెలలకు... అన్న చందాగా ఉంది ఆ సినీనటి  వ్యవహారం. ఇదేమీ నేను చేస్తున్న కామెంట్ కాదండోయ్. సాక్షాత్తూ న్యాయస్తానం వ్యాఖ్యానించింది.  ఇంతకీ ఎవరానటి ? ఏమిటా కేసు ? ఓ లుక్కేద్దాం.

జూహీచావ్లా.. తెలుగు సినీ అభిమానులకు పరిచయం అక్కర లేని పేరు. తెలుగులో ఆమె నటించిన సినిమాలు అందరికీ పరిచయమే.  అక్కినేని నాగార్జున నటించిన విక్కీ దాదా   తో మొదలుకొని,  చిరంజీవి నటించి జ్వాలా  తదితర చిత్రాల ద్వారా ఆమె తెలుగు ప్రజలకు పరిచితురాలయ్యారు. ఆ తరువాత కొంత కాలానికి ఆమె ముంబైలో స్థిరపడ్డారు.  కారణాలు ప్రస్తుం అనవసరం కూడా.
తాజాగా జూహీచావ్లా మరలా వార్తల్లోకి ఎక్కారు. ఇదీ ఈ ఏడాది జూన్ తోలి వారంలో. ఆమె పర్యావరణ హితం కోరుతూ 5జి టెక్నాలజీకి, అందుకు అవసరమైన సెల్ టవర్ల నిర్మాణానికి వ్యతిరేకంగా  కోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు.జూహీ చావ్లాతోపాటూ మరో ఇద్దరు వీరేష్ మలిక్, టీనా వాచ్ఛానీ అనే  వ్యక్తులు కూడా ఢిల్లీ కోర్టు లో పిటిషన్ వేశారు. 5జి టెక్నాలజీ కారణంగా మానవాళి మనుగడకు ప్రమాదం ఉందని, అభివృద్ధి మాటున జరుగుతున్న విధ్వనంసాన్ని ఆపాలని ఆమె తన పిటీషన్ లో కోరారు. ఇందుకు సంబంధించి దాదాపు ఐదు వేల పేజీల పత్రాలను  కోర్టుకు సమర్పించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో మొదలు పెట్టి వివిధ ప్రభుత్వ శాఖలు, విశ్వ విద్యాలయాలు, పలు రారష్ట్రాలను కూడా ఆమె ప్రతి వాదులుగా చేర్చారు. ఈ వాద ప్రతివాదనలు జరిగే సమయంలోనే ఆమె తమ మకాం ను దక్షిణాఫ్రికా లోని క్యాప్ టౌన్ కు మార్చారు. దీంతో ఆమె దాఖలు చేసిన ప్రజాప్రయోజనాల వ్యాజ్యం తాలూకు  కేసు హియరింగ్ సమయంలో ఆమె హాజరు కాలేక పోయారు.  కారణం ఏదయినా ఆ కేసులో తీర్పు ఆమెకు వ్యతిరేకంగా వచ్చింది. అంతే కాకుండా  పిర్యాదు చేసిన వ్యక్తులు  కేవలం ప్రచారం కోసం కేసు వేసినట్లుగా ఉందని కోర్టు అభిప్రాయపడింది. అంతేకాకుండా జూహీచావ్లాకు జరిమానా కూడా విధించింది.  ఇది జరిగి దాదాపు ఆరు నెలలపైచిలుకు సమయం గడిచింది.





శ్యామ్ సింఘా రాయ్ తెలుగు సినిమా రివ్యూ, రేటింగ్

పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

కేసీఆర్-కేటీఆర్-హరీష్‌లు కూడా వారిని కాపాడలేరా?

నాని మన పక్కింటి కుర్రాడు.. అదే ప్లస్సు.. మైనస్సు..!

సినిమా టికెట్ల రేట్లు కాదు.. నిత్యావసరాల రేట్లను తగ్గించాలి..!

రాధేశ్యామ్: 'ప్రేమ VS విధి'... గెలుపెవరిది?

83 : రివ్యూ

ఒమిక్రాన్ కట్టడికి ఆ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ..!

అమిత్ షా వ్యూహం..90 అసెంబ్లీ సీట్లకు పన్నాగం.. ఫలిస్తుందా..!

గుడ్ న్యూస్: వీసాల జారీలో మార్పు.. ఏంటంటే ..!

భార‌త్‌లోనూ ఉరుముతున్న ఒమిక్రాన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vennelakanti Sreedhar]]>