MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shyam-singa-roy3dafe935-8fcf-4d43-a081-4ab68e47133f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shyam-singa-roy3dafe935-8fcf-4d43-a081-4ab68e47133f-415x250-IndiaHerald.jpgనాని హీరోగా నటించిన శ్యామ్ సింగ రాయ్ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాని హీరోగా నటించిన వరుస రెండు చిత్రాలు ఓ టీ టీ లో విడుదల కాగా ఈ చిత్రాన్ని థియేటర్లో విడుదల చేసి ప్రేక్షకుల వద్ద మంచి రెస్పాన్స్ అందుకుని సూపర్ హిట్ సాధించాలని నాని భావించాడు. అందుకోసమే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను భారీగా ప్లాన్ చేసి ఈ సినిమాను ప్రేక్షకులందరికీ దగ్గర చేశాడు. అలా కోల్ కతా బ్యాక్ డ్రాప్ తో సరికొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చి వారి నుంచి మంచి స్పందన అshyam singa roy{#}madonna sebastian;Music;Sai Pallavi;shyam;Nani;Chitram;Cinemaనాని నమ్మకాన్ని నిలబెట్టిన శ్యామ్ సింగ రాయ్నాని నమ్మకాన్ని నిలబెట్టిన శ్యామ్ సింగ రాయ్shyam singa roy{#}madonna sebastian;Music;Sai Pallavi;shyam;Nani;Chitram;CinemaFri, 24 Dec 2021 22:15:00 GMTనాని హీరోగా నటించిన శ్యామ్ సింగ రాయ్ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాని హీరోగా నటించిన వరుస రెండు చిత్రాలు ఓ టీ టీ లో విడుదల కాగా ఈ చిత్రాన్ని థియేటర్లో విడుదల చేసి ప్రేక్షకుల వద్ద మంచి రెస్పాన్స్ అందుకుని సూపర్ హిట్ సాధించాలని నాని భావించాడు. అందుకోసమే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను భారీగా ప్లాన్ చేసి ఈ సినిమాను ప్రేక్షకులందరికీ దగ్గర చేశాడు. అలా కోల్ కతా బ్యాక్ డ్రాప్ తో సరికొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చి వారి నుంచి మంచి స్పందన అందుకుంటుంది.

రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి నుంచి వెరైటీ కాన్సెప్ట్ ఉన్న చిత్రంగా ప్రమోట్ చేయగా ఈ సినిమాపై ఇంత హైప్ రావడానికి కారణం సాయి పల్లవి హీరోయిన్ గా నటించడం అనే చెప్పాలి. దానికి తోడు కృతి శెట్టి నటిస్తున్న రెండవ చిత్రం కావడం ఈ సినిమా పట్ల కూడా మంచి క్రేజ్ ఏర్పడానికి గల ముఖ్య కారణం. ఆ విధంగా ఈ చిత్ర ప్రమోషన్స్ తగ్గట్లుగానే సినిమాని కూడా భారీ స్థాయిలో విడుదల చేసింది చిత్ర బృందం. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించి ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా ఎంతో బాగుంది అని పేర్కొంటున్నారు. 

నాని గత రెండు చిత్రాలతో ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయాడు. ఈ సినిమాతో ఆ రెండు సినిమాలను మర్చిపోయేలా చేసి తనదైన స్టైల్ లో హిట్ సంపాదించాలని చెప్పి సినిమా పై శ్రద్ధ చూపగా సినిమా హిట్ అయ్యింది అని చెప్పవచ్చు. మడోన్నా సెబాస్టియన్ పాత్ర ఈ చిత్రంలో హైలెట్ గా నిలిచింది. కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఎపిసోడ్స్ అన్ని కూడా ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి అని చెప్పవచ్చు. కృతి గ్లామర్ సినిమాకు ప్లస్ అయ్యింది. సాయి పల్లవి నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మిక్కీ జే మేయర్ నేపధ్య సంగీతం విషయంలో తన స్థాయిలో సంగీతాన్ని సమకూర్చారు.



శ్యామ్ సింఘా రాయ్ తెలుగు సినిమా రివ్యూ, రేటింగ్

పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

కేసీఆర్-కేటీఆర్-హరీష్‌లు కూడా వారిని కాపాడలేరా?

నాని మన పక్కింటి కుర్రాడు.. అదే ప్లస్సు.. మైనస్సు..!

సినిమా టికెట్ల రేట్లు కాదు.. నిత్యావసరాల రేట్లను తగ్గించాలి..!

రాధేశ్యామ్: 'ప్రేమ VS విధి'... గెలుపెవరిది?

83 : రివ్యూ

ఒమిక్రాన్ కట్టడికి ఆ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ..!

అమిత్ షా వ్యూహం..90 అసెంబ్లీ సీట్లకు పన్నాగం.. ఫలిస్తుందా..!

గుడ్ న్యూస్: వీసాల జారీలో మార్పు.. ఏంటంటే ..!

భార‌త్‌లోనూ ఉరుముతున్న ఒమిక్రాన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>