PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyana305e8d4-5eda-464f-931d-1d35eeeec0ac-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyana305e8d4-5eda-464f-931d-1d35eeeec0ac-415x250-IndiaHerald.jpgసినీ నటుడిగా పవన్ కళ్యాణ్‌కి ఎంత రెమ్యునరేషన్ ఇవ్వాలనేది ఆయనతో సినిమాలు నిర్మించే నిర్మాత‌లు చూసుకోవాలి. ప‌వ‌న్ తో సినిమా చేస్తే ఎంత బిజినెస్ జ‌రుగుతుంది ? ఎంత క‌లెక్ష‌న్ వ‌స్తుంది ? ఏ ఏరియాలో ప‌వ‌న్ కు ఎంత మార్కెట్ ఉంది ? అన్న‌ది పూర్తి గా నిర్మాత‌లే చూసుకుంటారు. అస‌లు సినిమా కు ఎంత బ‌డ్జెట్ పెట్టాలి ? ఏ యే హీరోయిన్ల‌ను తీసుకోవాలి.. ద‌ర్శ‌కుడు ఎవ‌రు ? అన్న‌ది పూర్తి గా నిర్మాత‌ల‌తే. అయితే ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ రెమ్యున‌రేష‌న్ అనేది ఏపీ లో అధికార పార్టీ నేత‌ల‌కు పెద్ద స‌మ‌స్య‌గా మారిపోయిన ట్టుpawan kalyan{#}vegetable market;YCP;Party;Andhra Pradesh;Telangana;Nani;shyam;Cinemaఓర‌య్యా సామీ.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ రెమ్యున‌రేష‌న్ మీద నీ ఏడుపేంటి..?ఓర‌య్యా సామీ.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ రెమ్యున‌రేష‌న్ మీద నీ ఏడుపేంటి..?pawan kalyan{#}vegetable market;YCP;Party;Andhra Pradesh;Telangana;Nani;shyam;CinemaFri, 24 Dec 2021 20:30:00 GMTసినీ నటుడిగా పవన్ కళ్యాణ్‌కి ఎంత రెమ్యునరేషన్ ఇవ్వాలనేది ఆయనతో సినిమాలు నిర్మించే నిర్మాత‌లు చూసుకోవాలి. ప‌వ‌న్ తో సినిమా చేస్తే ఎంత బిజినెస్ జ‌రుగుతుంది ? ఎంత క‌లెక్ష‌న్ వ‌స్తుంది ? ఏ ఏరియాలో ప‌వ‌న్ కు ఎంత మార్కెట్ ఉంది ? అన్న‌ది పూర్తి గా నిర్మాత‌లే చూసుకుంటారు. అస‌లు సినిమా కు ఎంత బ‌డ్జెట్ పెట్టాలి ? ఏ యే హీరోయిన్ల‌ను తీసుకోవాలి.. ద‌ర్శ‌కుడు ఎవ‌రు ? అన్న‌ది పూర్తి గా నిర్మాత‌ల‌తే.

అయితే ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ రెమ్యున‌రేష‌న్ అనేది ఏపీ లో అధికార పార్టీ నేత‌ల‌కు పెద్ద స‌మ‌స్య‌గా మారిపోయిన ట్టు ఉంది. అస‌లు ప‌వ‌న్ ఎంత రెమ్యున‌రేష‌న్ తీసుకుంటే వారికి ఎందుకు ?  ఇండ‌స్ట్రీని ఇబ్బంది పెడుతున్నారు ? అని ప‌వ‌న్ ప్ర‌శ్నించి నందుకు గాను .. ఏపీలో అధికార పార్టీ కి చెంది న నేత‌లు ప‌వ‌న్ క‌ళ్యాణ్ రెమ్యున‌రేష‌న్ గురించి ప‌దే ప‌దే గుచ్చి గుచ్చి ప్ర‌శ్నిస్తున్నారు.

తాజాగా నాని న‌టించిన శ్యామ్ సింగ‌రాయ్ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అయితే ఏపీ లో  తగ్గించిన సినిమా టిక్కెట్ల రేట్ల పట్ల సినీ నటుడు నాని తీవ్ర‌మైన  ఆవేదన చెందారు. థియేట‌ర్ల య‌జ‌మానుల తో పాటు డిస్ట్రిబ్యూట‌ర్లు, ఎగ్జిబిట‌ర్లు , నిర్మాత‌లు  కూడా అంతే ఆవేద‌న వ్య‌క్తం చేస్తోన్న ప‌రిస్థితి ఉంది. అయితే తెలంగాణ తో పాటు మ‌రే రాష్ట్రంలోనూ లేని స‌మ‌స్య ఏపీ లోనే ఎందుకో ? ఎవ్వ‌రికి అర్థం కావ‌డం లేదు.

కొంద‌రు వైసీపీ నేత‌లు అస‌లు వ‌కీల్ సాబ్ సినిమాకు బ‌డ్జెట్ ఎంత ?  ఆ సినిమాకు ప‌వ‌న్ క‌ళ్యాన్ రెమ్యున‌రేష‌న్ ఎంత ?  ప‌వ‌న్  రెమ్యున‌రేష‌న్  త‌గ్గించు కుంటే మంచిది అని ఉచిత స‌ల‌హాలు ఇవ్వ‌డం మానేసి సినిమా రంగాన్ని ఇబ్బంది పెడుతున్నాం.. అది క‌రెక్ట్ కాద‌న్న ఇంగిత జ్ఞానంతో ఆలోచ‌న చేస్తే  మంచిది అన్న అభిప్రాయాలు అన్ని వ‌ర్గాల నుంచి వ్య‌క్తం అవుతున్నాయి.

 



శ్యామ్ సింఘా రాయ్ తెలుగు సినిమా రివ్యూ, రేటింగ్

పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

బన్నీ కార్ వ్యాన్ ఆపేసిన ఆ గ్రామ ప్రజలు.. సినిమాపురంలో ఏం జరిగింది..?

నాని మన పక్కింటి కుర్రాడు.. అదే ప్లస్సు.. మైనస్సు..!

సినిమా టికెట్ల రేట్లు కాదు.. నిత్యావసరాల రేట్లను తగ్గించాలి..!

రాధేశ్యామ్: 'ప్రేమ VS విధి'... గెలుపెవరిది?

83 : రివ్యూ

ఒమిక్రాన్ కట్టడికి ఆ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ..!

అమిత్ షా వ్యూహం..90 అసెంబ్లీ సీట్లకు పన్నాగం.. ఫలిస్తుందా..!

గుడ్ న్యూస్: వీసాల జారీలో మార్పు.. ఏంటంటే ..!

భార‌త్‌లోనూ ఉరుముతున్న ఒమిక్రాన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>