MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/shyam-singha-roy-moviecc060178-04d8-4c4d-a741-64b1d01bc817-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/shyam-singha-roy-moviecc060178-04d8-4c4d-a741-64b1d01bc817-415x250-IndiaHerald.jpgన్యాచురల్ స్టార్ హీరో నాని, సాయి పల్లవి , కృతి సెట్టి, సెబాస్టియన్ మడోన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం శ్యామ్ సింగ్ రాయ్. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం నేడు థియేటర్లలో విడుదల అయ్యింది. విభిన్న కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాపై ముందు నుండే అంచనాలు పెద్ద యెత్తున నెలకొన్నాయి.SHYAM-SINGHA-ROY-MOVIE{#}Blockbuster hit;Audience;Chitram;Success;Calcutta;Hero;Nani;Director;Sai Pallavi;Cinema"శ్యామ్ సింగరాయ్": కథే హీరో అని రుజువైంది..."శ్యామ్ సింగరాయ్": కథే హీరో అని రుజువైంది...SHYAM-SINGHA-ROY-MOVIE{#}Blockbuster hit;Audience;Chitram;Success;Calcutta;Hero;Nani;Director;Sai Pallavi;CinemaFri, 24 Dec 2021 14:00:00 GMTన్యాచురల్ స్టార్ హీరో నాని, సాయి పల్లవి , కృతి సెట్టి, సెబాస్టియన్ మడోన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం శ్యామ్ సింగరాయ్. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం నేడు థియేటర్లలో విడుదల అయ్యింది. విభిన్న కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాపై ముందు నుండే అంచనాలు పెద్ద యెత్తున నెలకొన్నాయి. పాత్రలు, కథ, సన్నివేశాలు సినిమాపై మరింత ఉత్కంఠను పెంచి అంచనాలు పెరిగేలా చేశాయి. అయితే నేడు రిలీజ్ అయిన ఈ సినిమా ఎలాంటి టాక్ తెచ్చుకుంది..?? సినిమా ఎలా ఉంది..?? గత కొంత కాలంగా సరైన హిట్ లేని నాని ఖాతాలో ఈ సినిమా మరో సక్సెస్ ను తెచ్చిపెడుతుందా అంటే..!! అవుననే చెప్పాలి.

ముందునుండే ట్రైలర్స్, పోస్టర్స్, పాటలు అన్నీ కూడా సినిమాకి మంచి ఇమేజ్ ను తీసుకురాగా సినిమా విడుదల అయ్యాక ప్రేక్షకుల అంచనా తప్పు కాలేదని అర్థమౌతోంది. సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు సినిమా చాలా అద్భుతంగా ఉందని, అదో కొత్త అనుభూతి అని, సరికొత్త కథనంతో వచ్చిన ఈ సినిమా మాకు బాగా నచ్చిందని అంటున్నారు.  కలకత్తా నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో నాని రెండు వైవిధ్యభరిత పాత్రలతో మెప్పించారు. ఈ సినిమాలో నాని తన నట విశ్వరూపం చూపించారనే చెప్పాలి.  ముఖ్యంగా నాని, సాయి పల్లవితో ఉన్న కథ సన్నివేశాలు సినిమాకి హైలెట్ గా నిలిచాయి.

కలకత్తా నేపధ్యమే సినిమాని సక్సెస్ దారిలో నడిపించేందుకు వారధిగా నిలిచాయి అని ఆడియన్స్ అంటున్నారు. ఈ చిత్రంతో నాని ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అందుకుంటారనే అంటున్నారు. సినిమా చూసిన వారంతా ఇది పక్కా 100 డేస్ మూవీ అని సూపర్ డూపర్ సక్సెస్ అని చెబుతూ తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమాపై ఉన్న టాక్ ఇదే... ఇక ఈ రోజు షో లు అన్నీ అయితే ఏ విధమైన టాక్ వస్తుందో చూడాలి...


శ్యామ్ సింఘా రాయ్ తెలుగు సినిమా రివ్యూ, రేటింగ్

పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

ఏపీ లో 'శ్యామ్ సింగరాయ్' కి థియేటర్ల కరువు.. కారణం..?

83 : రివ్యూ

ఒమిక్రాన్ కట్టడికి ఆ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ..!

అమిత్ షా వ్యూహం..90 అసెంబ్లీ సీట్లకు పన్నాగం.. ఫలిస్తుందా..!

గుడ్ న్యూస్: వీసాల జారీలో మార్పు.. ఏంటంటే ..!

భార‌త్‌లోనూ ఉరుముతున్న ఒమిక్రాన్

స్పీడ్ మీదున్న బంగార్రాజు..!

చినబాబు గడప దాటేది అప్పుడే !

బాబు చూపు.. ఈసారి ఎటు వైపు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>