PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/politics-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/politics-IndiaHerald.jpgకొన్ని సంవ‌త్స‌రాలుగా భార‌త దేశం పౌర‌సత్వం కోరుతూ వివిధ దేశాల ప్ర‌జ‌లు పెద్ద మొత్తంలో అప్లికేష‌న్లు పెట్టుకుంటున్నారు. ఈ దేశాల్లో మ‌న దాయాది పాకిస్థాన్ ప్ర‌జ‌ల నుంచి భారీగా ద‌ర‌ఖాస్తులు వస్తున్నట్టు కేంద్ర హోంశాఖ వెల్ల‌డించింది. ఇందులో ఈ సంవ‌త్సరం పెద్ద మొత్తంలో భార‌త పౌర‌స‌త్వం కోరుతూ పెద్ద మొత్తంలో ద‌ర‌ఖాస్తులు అంద‌డం ఇదే తొలిసారి అని పేర్కొంది. ఈ క్ర‌మంలో విదేశాల వారికి సిటిజ‌న్ షిప్ ఇవ్వ‌డం కోసం కేంద్ర ప్ర‌భుత్వం ఆచితూచి అడుగుగు వేస్తున్న‌ట్టు పేర్కొంది. ఇప్పిటి వ‌ర‌కు వెల్లువెత్తిన ద‌ర‌ఖాస్india citizenship{#}Bangladesh;MP;American Samoa;Pakistan;Minister;central government;Indiaభార‌త్‌పై పాకిస్థానీయుల ఆస‌క్తి.. ఎందుకంటే..?భార‌త్‌పై పాకిస్థానీయుల ఆస‌క్తి.. ఎందుకంటే..?india citizenship{#}Bangladesh;MP;American Samoa;Pakistan;Minister;central government;IndiaFri, 24 Dec 2021 13:02:29 GMTకొన్ని సంవ‌త్స‌రాలుగా భార‌త దేశం పౌర‌సత్వం కోరుతూ వివిధ దేశాల ప్ర‌జ‌లు పెద్ద మొత్తంలో అప్లికేష‌న్లు పెట్టుకుంటున్నారు. ఈ దేశాల్లో మ‌న దాయాది పాకిస్థాన్ ప్ర‌జ‌ల నుంచి భారీగా ద‌ర‌ఖాస్తులు వస్తున్నట్టు కేంద్ర హోంశాఖ వెల్ల‌డించింది. ఇందులో ఈ సంవ‌త్సరం పెద్ద మొత్తంలో భార‌త పౌర‌స‌త్వం కోరుతూ పెద్ద మొత్తంలో ద‌ర‌ఖాస్తులు అంద‌డం ఇదే తొలిసారి అని పేర్కొంది. ఈ క్ర‌మంలో విదేశాల వారికి సిటిజ‌న్ షిప్ ఇవ్వ‌డం కోసం కేంద్ర ప్ర‌భుత్వం ఆచితూచి అడుగుగు వేస్తున్న‌ట్టు పేర్కొంది. ఇప్పిటి వ‌ర‌కు వెల్లువెత్తిన ద‌ర‌ఖాస్తుల్లో సుమారు 70 శాతానికి పైగా అప్లికేష‌న్‌ల‌పై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని కేంద్ర హోం శాఖ వెల్ల‌డించింది.


కొన్నేండ్లుగా కేంద్రం సుమారు 3,117 మందికి ఇండియా సిటిజ‌న్ షిప్  కల్పించినట్లు కేంద్రం పేర్కొంది. ఇందులో ఎక్కువ‌గా మ‌న‌కు పొరుగునున్న పాకిస్థాన్ మ‌రియు బంగ్లాదేశ్ కు చెందిన వారేన‌ని పార్ల‌మెంట్‌లో వెల్ల‌డించారు. డిసెంబ‌ర్ 14 వ‌ర‌కు  మ‌న‌దేశ సిటిజ‌న్ షిప్ కోసం ప‌దివేల‌కు పైగా అప్లికేష‌న్లు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ఈ పదివేల‌లో ఎక్కువ శాతం పాకిస్థాన్ నుంచి వ‌చ్చిన‌వేన‌ని కేంద్ర హోంశాఖ స్ప‌ష్టం చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త ప్ర‌భుత్వానికి భార‌త దేశ పౌర‌స‌త్వం కోరుతూ మొత్తం ఎన్ని ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయోన‌ని పార్ల‌మెంట్‌లో ఎంపీ అబ్దుల్ వాహ‌బ్ అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానంగా కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ వివ‌రాలు వెల్ల‌డించారు.


  పాకిస్థాన్ నుంచి ఎక్కువ అప్లికేష‌న్లు వ‌చ్చాయ‌ని చెప్పిన మంత్రి.. అఫ్గ‌నిస్థాన్ నుంచి వెయ్యికి పైగా ద‌రఖాస్తులు వచ్చిన‌ట్టు పేర్కొన్నారు. అలాగే, శ్రీ‌లంక‌, బంగ్లాదేశ్‌, అమెరికా లాంటి ఇత‌ర దేశాల నుంచి కూడా విరివిగా ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయ‌ని కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి నిత్యానంద రాయ్ వెల్ల‌డించారు.  వీటితో పాటు చైనా నుంచి ప‌ది అప్లికేష‌న్లు అందాయ‌ని తెలిపారు. 10 ల‌క్ష‌ల మంది భార‌త దేశ పౌర‌స‌త్వం నుంచి వైదొలిగిన‌ట్లు పేర్కొన్నారు.



శ్యామ్ సింఘా రాయ్ తెలుగు సినిమా రివ్యూ, రేటింగ్

పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

ఏపీ లో 'శ్యామ్ సింగరాయ్' కి థియేటర్ల కరువు.. కారణం..?

83 : రివ్యూ

ఒమిక్రాన్ కట్టడికి ఆ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ..!

అమిత్ షా వ్యూహం..90 అసెంబ్లీ సీట్లకు పన్నాగం.. ఫలిస్తుందా..!

గుడ్ న్యూస్: వీసాల జారీలో మార్పు.. ఏంటంటే ..!

భార‌త్‌లోనూ ఉరుముతున్న ఒమిక్రాన్

స్పీడ్ మీదున్న బంగార్రాజు..!

చినబాబు గడప దాటేది అప్పుడే !

బాబు చూపు.. ఈసారి ఎటు వైపు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>