MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mikki-j-meyer804104ed-e020-4b81-87ef-841e941af61f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mikki-j-meyer804104ed-e020-4b81-87ef-841e941af61f-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఇళయరాజా తన సంగీతంతో ప్రేక్షకులను ఎంతగానో మంత్రముగ్ధులను చేసిన విషయం తెలిసిందే. ఆయన రెండు దశాబ్దాలుగా తెలుగు సినిమా సంగీత ప్రపంచంలో రారాజు గా ఉన్నారు. ఇప్పటికీ ఆయన తన సంగీతంతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఇప్పటి తరం కూడా ఆయన సంగీతాన్ని ఎంతో ఇష్టపడుతుండడం విశేషం. అయితే ఆయన రిటైర్మెంట్ తర్వాత ఆయన స్థాయిలో సంగీతం ఇచ్చే సంగీత దర్శకుల కొరత ఏర్పడిందని చాలా మంది అభిప్రాయం. mikki j meyer{#}Ilayaraja;Sangeetha;Music;Telugu;shyam;Cinemaఈతరం ఇళయరాజా.. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ఈతరం ఇళయరాజా.. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్mikki j meyer{#}Ilayaraja;Sangeetha;Music;Telugu;shyam;CinemaFri, 24 Dec 2021 23:45:00 GMTటాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఇళయరాజా తన సంగీతంతో ప్రేక్షకులను ఎంతగానో మంత్రముగ్ధులను చేసిన విషయం తెలిసిందే. ఆయన రెండు దశాబ్దాలుగా తెలుగు సినిమా సంగీత ప్రపంచంలో రారాజు గా ఉన్నారు. ఇప్పటికీ ఆయన తన సంగీతంతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఇప్పటి తరం కూడా ఆయన సంగీతాన్ని ఎంతో ఇష్టపడుతుండడం విశేషం. అయితే ఆయన రిటైర్మెంట్ తర్వాత ఆయన స్థాయిలో సంగీతం ఇచ్చే సంగీత దర్శకుల కొరత ఏర్పడిందని చాలా మంది అభిప్రాయం. 

ఆయనను భర్తీ చేయడానికి ఎంతో మంది సంగీత దర్శకులు ఇప్పటివరకు ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా ఆయన స్థాయిలో సంగీతాన్ని మాత్రం అందించలేకపోయారు. ఆయన స్థాయిలో ప్రేక్షకులను మాత్రం మెప్పించలేక పోతున్నారు.  ఈ నేపథ్యంలో అంతటి స్థాయిలో కొంత ప్రేక్షకులను తన క్లాసికల్ సంగీతం తో ఆకట్టుకుంటూ ఉన్నాడు ప్రముఖ సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్. ఇప్పటి వరకు తెలుగు సినిమా పరిశ్రమలో ఆయన చాలా సినిమాలకు సంగీతం సమకూర్చగా ఆయన సినిమాలతో ఎంతో మందిని తన అభిమానులుగా మార్చుకున్నాడు. 

తాజాగా ఆయన శ్యామ్ సింగ రాయ్ అనే చిత్రానికి సంగీతం సమకూర్చగా ఈ చిత్రానికి గాను ఆయనకు మంచి స్పందన లభించింది. ముఖ్యంగా ఇళయరాజా తో పోలుస్తూ సోషల్ మీడియాలో ఆయనపై కామెంట్లు వెలువడుతున్నాయి. మొదటి నుంచి కూడా తన సంగీతంతో క్లాస్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న మిక్కీ జే మేయర్ ఇలాంటి పేరు తీసుకు వస్తాడు అని ఎప్పుడో కొంతమంది మిక్కీ అభిమానులు ఊహించారు. వారు ఊహించినట్లుగానే వారు ఇప్పుడు ఆయనను మరో ఇళయరాజా గా పొగుడుతున్నారు. ఆయనలాగానే మిక్కి తనకే సొంతమైన క్లాసిక్ సంగీతం తో ప్రేక్షకులను అలరిస్తూ ఉండగా ఇప్పటివరకు అయన ఎక్కువగా సంగీతం పరంగా క్లాస్ ప్రేక్షకులను అలరిస్తూ వచ్చారు. మరి భవిష్యత్ లో అయన ఎక్కువగా ఏ ప్రేక్షకులను అలరిస్తాడో చూడాలి.



శ్యామ్ సింఘా రాయ్ తెలుగు సినిమా రివ్యూ, రేటింగ్

పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

కేసీఆర్-కేటీఆర్-హరీష్‌లు కూడా వారిని కాపాడలేరా?

నాని మన పక్కింటి కుర్రాడు.. అదే ప్లస్సు.. మైనస్సు..!

సినిమా టికెట్ల రేట్లు కాదు.. నిత్యావసరాల రేట్లను తగ్గించాలి..!

రాధేశ్యామ్: 'ప్రేమ VS విధి'... గెలుపెవరిది?

83 : రివ్యూ

ఒమిక్రాన్ కట్టడికి ఆ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ..!

అమిత్ షా వ్యూహం..90 అసెంబ్లీ సీట్లకు పన్నాగం.. ఫలిస్తుందా..!

గుడ్ న్యూస్: వీసాల జారీలో మార్పు.. ఏంటంటే ..!

భార‌త్‌లోనూ ఉరుముతున్న ఒమిక్రాన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>