MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/pushpa-vs-syam-singa-roy281bd193-e445-4a4c-9d64-a2214317b698-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/pushpa-vs-syam-singa-roy281bd193-e445-4a4c-9d64-a2214317b698-415x250-IndiaHerald.jpgఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి సారిగా 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా బరిలోకి దిగారు. భారీ బడ్జెట్ తో , ఎన్నో అంచనాల మద్య విడుదలైన ఈ చిత్రం డిసెంబర్ 17న విడుదల అవగా... ఈ సినిమా టాక్ ఎలా ఉంది, కలెక్షన్ల వివరాలేంటో అన్న ఆసక్తి అందరిలోను ఉంది.PUSHPA VS SYAM SINGA ROY{#}rashmika mandanna;sree;Industry;Box office;Allu Arjun;Chitram;Nani;Friday;News;India;Cinema'పుష్ప'రాజ్ వసూళ్లు తగ్గేనా... ?'పుష్ప'రాజ్ వసూళ్లు తగ్గేనా... ?PUSHPA VS SYAM SINGA ROY{#}rashmika mandanna;sree;Industry;Box office;Allu Arjun;Chitram;Nani;Friday;News;India;CinemaFri, 24 Dec 2021 21:00:00 GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి సారిగా 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా బరిలోకి దిగారు. భారీ బడ్జెట్ తో , ఎన్నో అంచనాల మద్య విడుదలైన ఈ చిత్రం డిసెంబర్ 17న విడుదల అవగా... ఈ సినిమా టాక్ ఎలా ఉంది, కలెక్షన్ల వివరాలేంటో అన్న ఆసక్తి అందరిలోను ఉంది. ఇప్పటి వరకు ఈ సినిమా వసూళ్లు ఎంత అన్న వివరాల గురించి సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. కాగా ఇపుడు ఈ సినిమా కలెక్ట్ చేసిన టోటల్ కలెక్షన్స్ ఎంత..?? ఇండస్ట్రీ నుండి దీని గురించి వినపడుతున్న వివరాలు ఎంటి..? అంటే మొదటి వారం కనుక చూస్తే ఈ సినిమా భారీ కలెక్షన్లను రాబట్టింది అని తెలుస్తోంది.

బాక్స్ ఆఫీస్ సమాచారం ప్రకారం ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఓల్డ్ వైల్డ్ 105.35 కోట్ల వరకు పోగు చేసిందని సమాచారం. అయితే కొన్ని కథనాల ప్రకారం ఈ సినిమా పెద్దగా వసూళ్లను రాబట్టలేకపోతోంది అంటూ ప్రచారం జరుగుతున్న తరుణంలో ఇండస్ట్రీకి సంబందించిన సోషల్ మీడియాలు మరియు ఇతర మీడియాల సమాచారం మేరకు పుష్ప సినిమా అనుకున్న విధంగానే హిట్ టాక్ తో వసూళ్లను రాబట్టడంలో తన జోరు చూపిస్తుంది అని తెలుస్తోంది. అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా 'ముత్తంశెట్టి మీడియా' సంస్థతో కలిసి 'మైత్రి మూవీ మేకర్స్' వారు భారీ బడ్జెట్ తో నిర్మించడం జరిగింది.

దేవి శ్రీ ప్రసాద్ సంగీతంలో వచ్చిన ఈ సినిమా పాటలు ఉర్రూతలూగిస్తున్నాయి. మొదటి నుండి ఈ సినిమా విశేషాలు పోస్టర్స్, టీజర్, పాటలు, ట్రైలర్లు వంటివి సినిమాపై భారీ అంచనాలు పెరిగేలా చేశాయి. దీంతో ఈ సినిమా బిజినెస్ కూడా భారీ స్థాయిలో ఊపందుకుంది. గత శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా  మిశ్రమ టాక్ ను తెచ్చుకుంటున్నప్పటికీ స్టైలిష్ స్టార్ తన మ్యానియా జోరు చూపుతూ వసూళ్ల మోత మోగుతుంది. అయితే ఈ రోజు నాని సినిమా శ్యాం సింగ రాయ్ విడుదలైన సంగతి తెలిసిందే. మోడైట్ షో నుండే హిట్ టాక్ తో దూసుకువెళుతోంది. మరి దీని ప్రభావం పుష్ప పై పడుతుందా అన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.



శ్యామ్ సింఘా రాయ్ తెలుగు సినిమా రివ్యూ, రేటింగ్

పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

బన్నీ కార్ వ్యాన్ ఆపేసిన ఆ గ్రామ ప్రజలు.. సినిమాపురంలో ఏం జరిగింది..?

నాని మన పక్కింటి కుర్రాడు.. అదే ప్లస్సు.. మైనస్సు..!

సినిమా టికెట్ల రేట్లు కాదు.. నిత్యావసరాల రేట్లను తగ్గించాలి..!

రాధేశ్యామ్: 'ప్రేమ VS విధి'... గెలుపెవరిది?

83 : రివ్యూ

ఒమిక్రాన్ కట్టడికి ఆ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ..!

అమిత్ షా వ్యూహం..90 అసెంబ్లీ సీట్లకు పన్నాగం.. ఫలిస్తుందా..!

గుడ్ న్యూస్: వీసాల జారీలో మార్పు.. ఏంటంటే ..!

భార‌త్‌లోనూ ఉరుముతున్న ఒమిక్రాన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>