PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/banyan92fcb856-4fa4-4283-9300-080f268acc78-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/banyan92fcb856-4fa4-4283-9300-080f268acc78-415x250-IndiaHerald.jpgప్రకృతిని కాపాడితేనే... అది మనల్ని కాపాడుతుంది... ఇదే పెద్దలు చెప్పిన మాట. పర్యావరణాన్ని కాపాడుదాం.. అంటూ నినాదాలు చేస్తున్నారు ప్రకృతి ప్రేమికులు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలంటే తప్పని సరిగా చెట్లు ఉండాలనేది ప్రస్తుత నినాదం. అందుకే అంటారు పెద్దలు వృక్షో రక్షతి రక్షితః అని. చెట్లను కాపాడితే.. అవి మానవాళిని కాపాడుతాయంటారు. ఇక ప్రకృతిని సంరక్షించాలని... మానవ మనుగడుకు చెట్లు ఎంతో దోహదపడతాయని అటు ఐక్య రాజ్య సమితి కూడా పిలుపు ఇచ్చింది. ప్రస్తుత అకాల వరదలకు చెట్లు లేక పోవడం కూడా ఒక కారణమని ఇప్పటికేBanyan{#}prakruti;Telanganaచేవెళ్ల మర్రిచెట్టు అంటే అంత ఫేమస్ మరి...!చేవెళ్ల మర్రిచెట్టు అంటే అంత ఫేమస్ మరి...!Banyan{#}prakruti;TelanganaThu, 23 Dec 2021 17:07:16 GMTప్రకృతిని కాపాడితేనే... అది మనల్ని కాపాడుతుంది... ఇదే పెద్దలు చెప్పిన మాట. పర్యావరణాన్ని కాపాడుదాం.. అంటూ నినాదాలు చేస్తున్నారు ప్రకృతి ప్రేమికులు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలంటే తప్పని సరిగా చెట్లు ఉండాలనేది ప్రస్తుత నినాదం. అందుకే అంటారు పెద్దలు వృక్షో రక్షతి రక్షితః అని. చెట్లను కాపాడితే.. అవి మానవాళిని కాపాడుతాయంటారు. ఇక ప్రకృతిని సంరక్షించాలని... మానవ మనుగడుకు చెట్లు ఎంతో దోహదపడతాయని అటు ఐక్య రాజ్య సమితి కూడా పిలుపు ఇచ్చింది. ప్రస్తుత అకాల వరదలకు చెట్లు లేక పోవడం కూడా ఒక కారణమని ఇప్పటికే పలు పర్యావరణ పరిరక్షణ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి కూడా. ఇక అభివృద్ధి పేరుతో చెట్లను తొలగించ వద్దని కూడా ఇప్పటికే ఎన్నో కేసులు నమోదయ్యాయి. అటు జాతీయ హరిత ట్రైబ్యూనల్ లో కూడా ఇదే అంశంపై కేసులు నడుస్తున్నాయి. ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో అడవుల నరికి వేత సరికాదని కూడా ఎన్‌జీటీ వాదిస్తోంది.

మౌలిక వసతుల కల్పన పేరుతో ప్రకృతి విధ్వంసాన్ని వెంటనే ఆపాలని... పెద్ద పెద్ద చెట్లను నరికి వేయవద్దంటూ ప్రకృతి ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని చేవెళ్ల మర్రిచెట్ల కోసం పర్యావరణ ప్రేమికులు ఆందోళన ప్రారంభించారు. చెట్ల తొలగింపు తక్షణమే ఆపేయాలంటూ జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో కేసు వేశారు. చేవెళ్లలో రహదారి పక్కన వందల ఏళ్ల నాటి మర్రి చెట్లు ఉన్నాయి. వీటిల్లో వెయ్యికి పైగా అతి పెద్ద మర్రిచెట్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం జాతీయ రహదారి 163లో ప్రతిపాదిత రహదారి విస్తరణ జరుగుతోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా రహదారిని విస్తరిస్తోంది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. రహదారి నిర్మాణం కోసం ఈ చెట్లను తొలగించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ చెట్లను తొలగించవద్దంటూ ప్రకృతి ప్రేమికులు ఇప్పుడు ఆందోళన బాట పట్టారు. సేవ్ బనియన్స ఆఫ్ చేవెళ్ల పేరుతో ఓ గ్రూప్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఎన్‌జీటీలో గ్రూప్ పేరుతో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే బనియన్స్ గ్రూప్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు కూడా.





పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

పవర్ స్టార్ తో శ్యామ్ సింగ రాయ్ 2.. డైరక్టర్ రాహుల్ కామెంట్స్..!

బన్నీ భార్య హాట్ గా ఉంటుందట..ఎవరు అన్నారో తెలుసా..?

ప్రభాస్ ఆ రిస్క్ చేయకుండా ఉంటేనే మంచిది!!

మంగళగిరి కోసం చినబాబు మెగా ప్లాన్...!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు !

నాని కామెంట్స్ : ఇప్పుడు నొప్పి తెలిసిందా ?

వాళ్లిద్దరూ బాబూ కోవర్టులే? నమ్మకు జగన్

వరుణ్ తేజ్ రెండు సినిమా లు ఓకే రోజున!!

కిడ్నీ వ్యాధి: ముందస్తు సంకేతాలు ఇవేనా..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>