MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani3dc34bc5-71bf-4ba9-a56c-3d3a62475104-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani3dc34bc5-71bf-4ba9-a56c-3d3a62475104-415x250-IndiaHerald.jpgరీమేక్ సినిమా చేయడం అంటే కొంతమంది హీరోలకు ఎంతో ఇష్టం. ఎందుకంటే ఒక భాషలో ఆల్రెడీ హిట్ అని రుజువు చేసుకున్న సినిమాను మరొక భాషలో చేయడం చాలా ఈజీ. ప్రేక్షకులకు నచ్చేలా చేయడం ఒక్కటే బాకీ గా ఉంటుంది కాబట్టి రీమేక్ సినిమా చేయడం అంటే అది హాట్ కేకులాంటిది అని చెప్పాలి. ఆ విధంగా తెలుగు సినిమా పరిశ్రమలో ప్రతి ఒక్క హీరో కూడా రీమేక్ సినిమా చేసి ప్రేక్షకులను అలరించగా వారిలో కొంతమంది రీమేక్ సినిమాల జోలికి వెళ్లలేదు కానీ అవకాశం వస్తే వారు రీమేక్ సినిమాలు చేయడానికి రెడీ గానే ఉన్నారు. nani{#}Remake;Telugu;shyam;Chitram;Hero;Nani;Cinemaరీమేక్ లు అంటేనే భయపడిపోతున్న హీరో!!రీమేక్ లు అంటేనే భయపడిపోతున్న హీరో!!nani{#}Remake;Telugu;shyam;Chitram;Hero;Nani;CinemaThu, 23 Dec 2021 19:00:00 GMTరీమేక్ సినిమా చేయడం అంటే కొంతమంది హీరోలకు ఎంతో ఇష్టం. ఎందుకంటే ఒక భాషలో ఆల్రెడీ హిట్ అని రుజువు చేసుకున్న సినిమాను మరొక భాషలో చేయడం చాలా ఈజీ. ప్రేక్షకులకు నచ్చేలా చేయడం ఒక్కటే బాకీ గా ఉంటుంది కాబట్టి రీమేక్ సినిమా చేయడం అంటే అది హాట్ కేకులాంటిది అని చెప్పాలి. ఆ విధంగా తెలుగు సినిమా పరిశ్రమలో ప్రతి ఒక్క హీరో కూడా రీమేక్ సినిమా చేసి ప్రేక్షకులను అలరించగా వారిలో కొంతమంది రీమేక్ సినిమాల జోలికి వెళ్లలేదు కానీ అవకాశం వస్తే వారు రీమేక్ సినిమాలు చేయడానికి రెడీ గానే ఉన్నారు. 

తాజాగా రీమేక్ సినిమా అంటేనే భయపడిపోతున్నాడు నాచురల్ స్టార్ నాని. ఆయన హీరోగా నటించిన శ్యామ్ సింగ రాయ్ చిత్రం రేపు విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలలో ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రీమేక్ సినిమాలు చేయాలంటే భయమేస్తుంది. తను భవిష్యత్తులో రీమేక్ సినిమాలు ఎక్కువగా చేయను అని ఆయన నిర్ధారణ చేశారు. గతంలో తాను 2 రీమేక్ సినిమాలను చేశానని అయితే అవి తనకు మంచి ఫలితాలను ఇవ్వలేదని అందుకే ఈ విధమైన నిర్ణయం తీసుకున్నానని ఆయన చెప్పారు.

గత కొంతకాలంగా ఆయన ఒరిజినల్ కథలతోనే సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ముందుకు రాగా అవి కూడా ప్రేక్షకులను సంతృప్తి పరచక పోవడం తో ఎంతో నిరాశ గా ఉన్నాడు నాని. దాంతో ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని భావించి చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు కూడా గట్టిగా చేస్తున్నాడు. గత 6 సినిమా లుగా ఏవిధమైన ప్రయోజనాన్ని అందుకోలేకపోతున్న నాని ఇప్పుడు చేస్తున్న ఈ సినిమాతో హిట్ అందుకొని తన మీద వస్తున్న విమర్శలకు సమాధానం చెబుతాడా అనేది చూడాలి. ఈ సినిమా తరువాత మరో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ రెండూ కూడా వైవిద్యభరితమైన సినిమాలు కావడం విశేషం. 



పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

పవర్ స్టార్ తో శ్యామ్ సింగ రాయ్ 2.. డైరక్టర్ రాహుల్ కామెంట్స్..!

బన్నీ భార్య హాట్ గా ఉంటుందట..ఎవరు అన్నారో తెలుసా..?

ప్రభాస్ ఆ రిస్క్ చేయకుండా ఉంటేనే మంచిది!!

మంగళగిరి కోసం చినబాబు మెగా ప్లాన్...!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు !

నాని కామెంట్స్ : ఇప్పుడు నొప్పి తెలిసిందా ?

వాళ్లిద్దరూ బాబూ కోవర్టులే? నమ్మకు జగన్

వరుణ్ తేజ్ రెండు సినిమా లు ఓకే రోజున!!

కిడ్నీ వ్యాధి: ముందస్తు సంకేతాలు ఇవేనా..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>