Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/imran-khana544eb0a-a8d7-4126-948c-25d535574753-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/imran-khana544eb0a-a8d7-4126-948c-25d535574753-415x250-IndiaHerald.jpgఎన్నో దశాబ్దాల నుంచి భారత ఏకైక బద్ద శత్రువు పాకిస్తాన్. భారత్ నుంచి వేరుపడిన తర్వాత పాకిస్తాన్ ఏకంగా భారత్ పై ఆధిపత్యం సాధించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. ఇక ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఉగ్రవాదులను భారత్లోకి అక్రమంగా చొరబడేలా చేసి ఎన్నో మారణహోమాలు కూడా సృష్టించింది పాకిస్థాన్. అయితే ఇటీవలి కాలంలో మాత్రం భారత ఆర్మీ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ పాకిస్తాన్ ఉగ్రవాదులను ఎక్కడికక్కడ ఎన్కౌంటర్ చేసి మట్టు పెడుతుంది. అయితే తమ దేశప్రజల ప్రజలను గాలికొదిలేసి ఇక దేశ ప్రజల భద్రత కు భంగం వాటిల్లుతImran khan{#}Pakistan;Jammu and Kashmir - Srinagar/Jammu;Narendra Modi;Army;oil;Dogs;INTERNATIONAL;central government;Indiaకుక్క తోక వంకర అంటే ఇదేనేమో.. పాక్ మరోసారి?కుక్క తోక వంకర అంటే ఇదేనేమో.. పాక్ మరోసారి?Imran khan{#}Pakistan;Jammu and Kashmir - Srinagar/Jammu;Narendra Modi;Army;oil;Dogs;INTERNATIONAL;central government;IndiaThu, 23 Dec 2021 02:00:00 GMTఎన్నో దశాబ్దాల నుంచి భారత ఏకైక బద్ద శత్రువు పాకిస్తాన్. భారత్ నుంచి వేరుపడిన తర్వాత పాకిస్తాన్ ఏకంగా భారత్ పై ఆధిపత్యం సాధించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. ఇక ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఉగ్రవాదులను భారత్లోకి అక్రమంగా చొరబడేలా చేసి ఎన్నో మారణహోమాలు కూడా సృష్టించింది పాకిస్థాన్. అయితే ఇటీవలి కాలంలో మాత్రం భారత ఆర్మీ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ పాకిస్తాన్ ఉగ్రవాదులను ఎక్కడికక్కడ ఎన్కౌంటర్ చేసి మట్టు పెడుతుంది. అయితే తమ దేశప్రజల ప్రజలను గాలికొదిలేసి ఇక దేశ ప్రజల భద్రత కు భంగం వాటిల్లుతున్నప్పటికీ చూసి చూడనట్టుగా వ్యవహరించే పాకిస్తాన్ అటు భారత్పై మాత్రం ఎప్పుడూ దుమ్మెత్తి పోస్తూ ఉంటుంది.



 అయితే గతంలో జమ్మూ కాశ్మీర్ విషయంలో భారత్ పాకిస్తాన్ మధ్య వివాదం నడుస్తూ వచ్చేది. కాశ్మీర్ ప్రాంతం భారత్లో భూభాగం అయినప్పటికీ పూర్తి అధికారాలు ఉండేవి కావు. కానీ మోదీ సర్కార్ కాశ్మీర్లో అమలులో ఉన్న 370 ఆర్టికల్ రద్దు చేయడంతో ఇక కాశ్మీర్ ప్రాంతం అధికారికంగా భారత్లో భాగంగా మారిపోయింది. భారత చట్టాలు  ప్రస్తుతం కాశ్మీర్ లో అమలవుతూ ఉండడం గమనార్హం. ఇక ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అటు కాశ్మీర్ లో ఎన్నో రకాల మౌలిక వసతులు కల్పిస్తూ ముందుకు సాగుతోంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇక కాశ్మీర్ అంశాన్ని తెరమీదికి తెచ్చి.. అవసరం లేకపోయినప్పటికీ అంతర్జాతీయ వేదికలపై భారత్ పై విమర్శలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది పాకిస్తాన్.


 అయితే ఒకప్పుడు పాకిస్తాన్ విమర్శలను కేవలం ఖండిస్తున్నాము అంటూ ఎంతో సైలెంట్ గా ఉండిపోయినా భారత్ ఇటీవలి కాలంలో మాత్రం అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ కు గట్టిగానే కౌంటర్ ఇస్తుంది. ఇకపోతే ఇటీవల మరోసారి పాకిస్తాన్ బుద్ధి కుక్క తోక వంకర అన్నట్టు ఆ విధంగానే మారిపోయింది అన్నది నిరూపితమైంది అంటున్నారు విశ్లేషకులు. ఇటీవలే ఆఫ్ఘనిస్తాన్ లో ఏర్పడిన సంక్షోభం తీర్చేందుకు ఆయిల్ కంట్రీస్ అన్నింటితో కూడా పాకిస్తాన్ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ఆఫ్ఘనిస్తాన్ గురించి చర్చించకుండా కాశ్మీర్ లో సంక్షోభం ఏర్పడింది అంటూ కాశ్మీర్ అంశాన్ని  తెరమీదకు తీసుకురావడం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇలాఎక్కడికి వెళ్ళినా పాకిస్తాన్ కుక్క తోక వంకర విధంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.



పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

ఉత్తరాంధ్ర: రామతీర్ధంలో ఇద్దరిదీ ఓవరాక్షనేనా ?

ఆ టాప్ బ్యానర్లో బోయపాటి సినిమా.. హీరో ఎవరంటే..?

తమన్ లో మరీ అంత ఫ్రస్టేషన్ ఏంటో!!

విగ్ర‌హాలే వివాదాల‌కు ముగింపు క‌దూ!

'బిగ్ బాస్ 6' కంటెస్టెంట్ లిస్ట్ చూస్తే షాక్ తప్పదు?

మోడీ : మన తగువులతో ఆయనకేం పని?

మళ్లీ బయటపడిన పాకిస్తాన్ దుర్బుద్ధి...!

నాగ్ కాన్ఫిడెన్స్ గెలిచింది.. సీజన్ తనదే!!

టీడీపీలో కొత్త తమ్ముడు... రాజ‌కీయం రంజుగా మారిందే...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>