MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/gopi-chand2c703116-8e4c-4c53-b8e6-fe8a49faab1d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/gopi-chand2c703116-8e4c-4c53-b8e6-fe8a49faab1d-415x250-IndiaHerald.jpgగోపీచంద్ కొంత కాలం క్రితం వరకు వరుస పరాజయా లతో బాక్సాఫీస్ దగ్గర డీలా పడిపోయాడు, అలా అలా పరాజయా లతో డీలా పడిపోయిన ఈ హీరో కు సంపత్ నంది దర్శకత్వం లో తెర కెక్కిన సీటి మార్ సినిమా తో మంచి విజయం దక్కింది, గ్రామీణ క్రీడ కబడ్డీ నేపధ్యం లో తెరకెక్కిన ఈ సినిమా తో మంచి విజయాన్ని అందుకని గోపిచంద్ ను మళ్లీ ఫామ్ లోకి తీసుకు వచ్చింది. ప్రస్తుతం గోపీచంద్, మారుతి దర్శకత్వం లో తెరకెక్కుతున్న పక్కా కమర్షియల్ సినిమాలో హీరో గా నటిస్తున్నాడు, ఈ సినిమా లో గోపీచంద్ సరసన రాశి కన్నా హీరోయిన్ గా నటిస్తుంది, ఈ సినిమా Gopi chand{#}sampath nandi;srivas;V Creations;Loukyam;maruti;Hero;Yevaru;raasi;Heroine;Cinemaఆ దర్శకుడి తో హైట్రిక్ సినిమాకు రెడీ అయిన గోపీచంద్..!ఆ దర్శకుడి తో హైట్రిక్ సినిమాకు రెడీ అయిన గోపీచంద్..!Gopi chand{#}sampath nandi;srivas;V Creations;Loukyam;maruti;Hero;Yevaru;raasi;Heroine;CinemaThu, 23 Dec 2021 11:30:00 GMTగోపీచంద్ కొంత కాలం క్రితం వరకు వరుస పరాజయా లతో బాక్సాఫీస్ దగ్గర డీలా పడిపోయాడు, అలా అలా పరాజయా లతో డీలా పడిపోయిన ఈ  హీరో కు సంపత్ నంది దర్శకత్వం లో తెర కెక్కిన సీటి మార్ సినిమా తో మంచి విజయం దక్కింది,  గ్రామీణ క్రీడ కబడ్డీ నేపధ్యం లో తెరకెక్కిన ఈ సినిమా తో మంచి విజయాన్ని అందుకని గోపిచంద్ ను మళ్లీ ఫామ్ లోకి తీసుకు వచ్చింది.  ప్రస్తుతం గోపీచంద్,  మారుతి దర్శకత్వం లో తెరకెక్కుతున్న పక్కా కమర్షియల్ సినిమాలో హీరో గా నటిస్తున్నాడు, ఈ సినిమా లో గోపీచంద్ సరసన రాశి కన్నా హీరోయిన్ గా నటిస్తుంది, ఈ సినిమా ను యు వి క్రియేషన్స్ బ్యానర్ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది, ఇప్పటికే ఈ సినిమా కు సంబందించిన కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా, వీటికి జనాల నుండి మంచి ఆదరణ లభించింది,  మారుతి సినిమా లు ఎలా ఎంటర్టైన్మెంట్ గా సాగుతాయో, పక్కా కమర్షియల్ సినిమా కూడా ఆ పొందలోనే సాగబోతున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ సినిమా తో పాటు గోపీచంద్ మరో సినిమాను కూడా లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది, గోపీచంద్,  శ్రీవాస్ దర్శకత్వం లో  ఓ మూవీ ని చేయబోతున్నాడని తెలుస్తోంది, గతంలో గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్ లో లక్ష్యం, లౌక్యం సినిమాలు వచ్చాయి, ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాయి, వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న మూడవ సినిమా ఇది. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమా షూటింగ్ మరి కొద్ది రోజుల్లో ప్రారంభించబోతున్నారు, ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది, త్వరలోనే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటించబోతున్నారు అనేది క్లారిటీ రానుంది.



పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

వరుణ్ తేజ్ రెండు సినిమా లు ఓకే రోజున!!

ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్న తమన్నా..!

ఆర్ ఆర్ ఆర్ తో పోలిస్తే రాధే శ్యామ్ డల్ గా ఉందే!!

కేటీఆర్‌కు ప‌ట్టాభిషేకం ఇప్ప‌ట్లో లేనట్టేనా..?

నాని శ్యామ్ సింగ రాయ్.. వరల్డ్ వైడ్ థియేటర్స్ కౌంట్..!

తెలంగాణకు ఒమిక్రాన్ అలర్ట్...!

ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ రాధేశ్యామ్ ట్రైలర్..!

మట్టిని తవ్వి మట్టి పాలు చేశార్రా?

కేటీఆర్ మెద‌క్ ఎంట్రీ.. హ‌రీష్ హ‌ర్ట్ అయ్యారా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>