WinnersVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/winners/130/vijayam-meedheb6c7fc7c-f596-4e78-a8bb-8c817d3962e0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/winners/130/vijayam-meedheb6c7fc7c-f596-4e78-a8bb-8c817d3962e0-415x250-IndiaHerald.jpgఅందరికీ నచ్చే మాట జయం. ఎందుకంటే విజయాన్ని సాధించిన వ్యక్తి దక్కే ఫలితం, దాని వల్ల వచ్చే గుర్తింపు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. కానీ విజయ శిఖరం చేరుకోవాలి అన్నది మాత్రం అంత సులభం కాదు. కొందరికి అదృష్టం బాగుండి, కాలం కలిసొస్తే విజయం త్వరగా వరించవచ్చు.VIJAYAM MEEDHE{#}kirti;sampada;Heroవిజయం మీదే: విజయానికి మీరు అర్హులా కాదా?విజయం మీదే: విజయానికి మీరు అర్హులా కాదా?VIJAYAM MEEDHE{#}kirti;sampada;HeroThu, 23 Dec 2021 22:49:20 GMTఅందరికీ నచ్చే మాట జయం. ఎందుకంటే విజయాన్ని సాధించిన వ్యక్తి దక్కే ఫలితం, దాని వల్ల వచ్చే గుర్తింపు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. కానీ విజయ శిఖరం చేరుకోవాలి అన్నది మాత్రం అంత సులభం కాదు. కొందరికి అదృష్టం బాగుండి, కాలం కలిసొస్తే విజయం త్వరగా వరించవచ్చు. ఇంకొందరికి వారి సంకల్ప బలం అలుపెరగని ప్రయత్నం వలన విజయం వారి చెంత చేరవచ్చు. కానీ కొందరికి మాత్రం ఎన్నో రకాలుగా ప్రయత్నించిన ఫలితం దక్కపోవచ్చు, విజయాన్ని సొంతం చేసుకోలేకపోవచ్చు. అయితే వారి ప్రయత్నంలోని హెచ్చు తగ్గులను సరి చూసుకుని మళ్ళీ తిరిగి మీ ఈ ప్రయత్నాన్ని పునరావృతం చేస్తే విజయాన్ని అందుకోవడం పెద్ద కష్టతరం కాదు.

అయితే విజయాన్ని అందుకోవాలన్నా విజయవంతంగా మీరు గుర్తింపు పొందాలన్నా ఈ మూడు విజయ సూత్రాల గురించి తెలుసుకోవడం తప్పనిసరి. ఇంతకీ అవేంటో ఇపుడు చూద్దాం... విజయాన్ని అందుకోవాలని అంటే మీకు నచ్చిన, మీరు చేయగలిగిన పరిధిలో మీ లక్ష్యం ఉండాలి. హద్దులు లేని ఆశయాలతో తెగిన గాలిపటంలా నీ ప్రయత్నం ఉంటే అది వృధా అయ్యే అవకాశం ఉంది, కనుక ఖచ్చితమైన దృఢ సంకల్పం అనేది అవసరం. ఇక రెండవది మీరు వెళ్ళే దారిలో అడుగడుగునా సమస్యలా? ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేదే. కష్టే ఫలి అన్నారు పెద్దలు. ఉదాహరణకు ఒక స్టార్ హీరో కి అంతటి కీర్తి ప్రతిష్టలు, సంపద చేకూరాయి అంటే..... పైకి కనిపించే అంత సులభం కాదు.

అది కేవలం 1 , 2 రోజులలో వచ్చేది కాదు, అలాగే పోయేది కాదు. ఎందుకంటే మీ అదే స్టార్ హీరో జీవితంలో కెమెరా  వెనుక ఎంతో శ్రమ, నిబద్దత దాగి ఉంది. చాలామంది నటులు అవ్వడం, వారిలా డబ్బు సంపాదించడం చాలా సులభం అనుకుంటున్నారు. కానీ అంతటి గొప్ప గుర్తింపు తెచ్చుకోవాలి అంటే ప్రతిరోజు అందుకు తగ్గ ఆహారం కోసం ఎక్సర్సైజులు, యోగాలు, అంటూ చాలానే చేయాలి. ఒకటి రెండు రోజులు కాదు నిత్యం చేస్తూనే ఉండాలి. అలాగే డైట్ ఇలా ప్రతి విషయంలో జాగ్రత్తలు అవసరం. కడుపుకు నచ్చిందల్లా తినలేము, కళ్ళు కోరినవన్ని తీసుకోలేరు. ఇలా ఎన్నో విధాలుగా నిబద్దత అనేది అవసరం. ఇక మూడవది ఓడిపోయిన ప్రయత్నాన్ని తిరిగి కొనసాగించడం. ఒకటి రెండు సార్లకే అలసిపోకుండా విసుగు చెందకుండా మీ ప్రయత్నాన్ని మళ్లీమళ్లీ పదునుగా కొనసాగించండి.



పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

అమరావతి : జగన్ కు షాక్ తప్పదా ?

బన్నీ భార్య హాట్ గా ఉంటుందట..ఎవరు అన్నారో తెలుసా..?

ప్రభాస్ ఆ రిస్క్ చేయకుండా ఉంటేనే మంచిది!!

మంగళగిరి కోసం చినబాబు మెగా ప్లాన్...!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు !

నాని కామెంట్స్ : ఇప్పుడు నొప్పి తెలిసిందా ?

వాళ్లిద్దరూ బాబూ కోవర్టులే? నమ్మకు జగన్

వరుణ్ తేజ్ రెండు సినిమా లు ఓకే రోజున!!

కిడ్నీ వ్యాధి: ముందస్తు సంకేతాలు ఇవేనా..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>