HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healtha7ebfeea-b15d-48be-bc86-0190153d598b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healtha7ebfeea-b15d-48be-bc86-0190153d598b-415x250-IndiaHerald.jpgచిన్న పిల్లలని జాగ్రత్తగా చూసుకోవాలి.అది మన బాధ్యత.ఎందుకంటే పిల్లలకు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అందువల్ల పలు జబ్బుల బారిన పడతారు. ఇక చలికాలం అనేది పెరుగుతున్న కొద్దీ, పిల్లలకు ఫ్లూ ఇంకా న్యూమోనియా లాంటి జబ్బులు అనేవి రావొచ్చు. చాలా మంది పిల్లలలో జలుబు ఇంకా దగ్గు ప్రభావం అనేది చాలా కాలం పాటు కూడా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో పెరుగుతున్న చలి నుంచి వారిని సురక్షితంగా ఉంచడం అనేది మనకు చాలా ముఖ్యం.ఇక ఈ వింటర్ సీజన్‌లో పిల్లలకు జ్వరం, దగ్గు ఇంకా అలాగే జలుబు వంటి సమస్యలు వచ్చినా కాని ఏమాత్రం తేhealth{#}Kumaar;Doctor;Shaktiచలికాలంలో పిల్లలు జాగ్రత్త.. లేకుంటే ఈ వ్యాధులు రావొచ్చు..చలికాలంలో పిల్లలు జాగ్రత్త.. లేకుంటే ఈ వ్యాధులు రావొచ్చు..health{#}Kumaar;Doctor;ShaktiThu, 23 Dec 2021 00:00:00 GMTచిన్న పిల్లలని జాగ్రత్తగా చూసుకోవాలి.అది మన బాధ్యత.ఎందుకంటే పిల్లలకు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అందువల్ల పలు జబ్బుల బారిన పడతారు. ఇక చలికాలం అనేది పెరుగుతున్న కొద్దీ, పిల్లలకు ఫ్లూ ఇంకా న్యూమోనియా లాంటి జబ్బులు అనేవి రావొచ్చు. చాలా మంది పిల్లలలో జలుబు ఇంకా దగ్గు ప్రభావం అనేది చాలా కాలం పాటు కూడా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో పెరుగుతున్న చలి నుంచి వారిని సురక్షితంగా ఉంచడం అనేది మనకు చాలా ముఖ్యం.ఇక ఈ వింటర్ సీజన్‌లో పిల్లలకు జ్వరం, దగ్గు ఇంకా అలాగే జలుబు వంటి సమస్యలు వచ్చినా కాని ఏమాత్రం తేలిగ్గా తీసుకోవద్దని ఇక్కడ వైద్యులు చెబుతున్నారు.అలాగే తక్కువ ఉష్ణోగ్రత పిల్లలకు చాలా ప్రమాదకరమని రుజువు చేస్తుందని అపోలో హాస్పిటల్స్ పీడియాట్రిక్స్ విభాగం డాక్టర్ ప్రదీప్ కుమార్ చెప్పడం అనేది జరిగింది. చలి నుంచి పిల్లలను రక్షించడం వారు చాలా అవసరమన్నారు.

పిల్లలకు ఖచ్చితంగా ఉన్ని బట్టలు వేయాలి. పిల్లల తల ఇంకా చెవులు ఎల్లప్పుడూ కూడా కప్పబడి ఉండేలా చూడాలన్నారు. అలాగే వారు నిద్రపోయేటప్పుడు, పిల్లలకు రాత్రంతా కూడా దుప్పటి కప్పి ఉంచే విధంగా చూడాలని డాక్టర్లు చెప్పారు.ఇక శీతాకాలంలో పిల్లలలో న్యూమోనియా సమస్య అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక పిల్లలకి నిరంతర దగ్గు కనుక ఉంటే. రాత్రి నిద్రపోతున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో బాగా ఇబ్బంది ఉంటే, అది ఖచ్చితంగా న్యూమోనియా లక్షణం అని చెప్పాలి. ఈ సందర్భంలో పిల్లలకు వెంటనే చికిత్స చేయాలి. ఈ సమస్యను అస్సలు తేలికగా తీసుకోకూడదు. అంతే కాకుండా పిల్లలకు జ్వరం వచ్చి రెండు రోజులు గడిచినా తగ్గకపోతే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స అనేది తీసుకోవాలి. అలా కాకుండా వారి మీద మీరు అసలు సొంత వైద్యం అనేది ప్రదర్శించకూడదు. వారికి ఎప్పుడూ కూడా మీరే మందులు అస్సలు ఇవ్వకండి.కాబట్టి ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు తూచ తప్పకుండా పాటించండి. పిల్లలను ఆరోగ్యంగా ఉంచుకోండి.ఎందుకంటే నేటి పిల్లలే రేపు భావి తరానికి కాబోయే పెద్దలు.



పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

ఉత్తరాంధ్ర: రామతీర్ధంలో ఇద్దరిదీ ఓవరాక్షనేనా ?

ఆ టాప్ బ్యానర్లో బోయపాటి సినిమా.. హీరో ఎవరంటే..?

తమన్ లో మరీ అంత ఫ్రస్టేషన్ ఏంటో!!

విగ్ర‌హాలే వివాదాల‌కు ముగింపు క‌దూ!

'బిగ్ బాస్ 6' కంటెస్టెంట్ లిస్ట్ చూస్తే షాక్ తప్పదు?

మోడీ : మన తగువులతో ఆయనకేం పని?

మళ్లీ బయటపడిన పాకిస్తాన్ దుర్బుద్ధి...!

నాగ్ కాన్ఫిడెన్స్ గెలిచింది.. సీజన్ తనదే!!

టీడీపీలో కొత్త తమ్ముడు... రాజ‌కీయం రంజుగా మారిందే...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>