Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/corona82de31aa-7f86-4a35-ae66-a02b907581db-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/corona82de31aa-7f86-4a35-ae66-a02b907581db-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టీమిండియా జట్టు సౌత్ఆఫ్రికా పర్యటనలో ఉంది. సౌత్ ఆఫ్రికా కు చేరుకొని అక్కడ క్వారంటైన్ పూర్తి చేసుకుని ప్రస్తుతం ప్రాక్టీస్ లో మునిగి తేలుతుంది. అయితే మొదటి నుంచి సౌత్ ఆఫ్రికా పర్యటన పై ఎన్నో అనుమానాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. కారణం ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ కు కేంద్ర బిందువుగా మారింది సౌత్ ఆఫ్రికా. ఇక ప్రస్తుతం సౌతాఫ్రికాలో ఓమిక్రాన్ వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఇలాంటి సమయంలో ఏకంగా క్రికెట్ ఆటగాళ్ల ప్రాణాలను పరంగా పెట్టి సౌత్ ఆఫ్రికా పర్యటనకు పCorona{#}South Africa;Korea; South;Cricket;Coronavirus;central government;BCCI;India;Decemberబీసీసీఐ షాకింగ్ నిర్ణయం.. కరోనా వచ్చినా మ్యాచ్ ఆగదు?బీసీసీఐ షాకింగ్ నిర్ణయం.. కరోనా వచ్చినా మ్యాచ్ ఆగదు?Corona{#}South Africa;Korea; South;Cricket;Coronavirus;central government;BCCI;India;DecemberThu, 23 Dec 2021 08:15:00 GMTప్రస్తుతం టీమిండియా జట్టు సౌత్ఆఫ్రికా పర్యటనలో ఉంది. సౌత్ ఆఫ్రికా కు చేరుకొని అక్కడ క్వారంటైన్ పూర్తి చేసుకుని ప్రస్తుతం ప్రాక్టీస్ లో మునిగి తేలుతుంది. అయితే మొదటి నుంచి సౌత్ ఆఫ్రికా పర్యటన పై ఎన్నో అనుమానాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. కారణం ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ కు కేంద్ర బిందువుగా మారింది సౌత్ ఆఫ్రికా. ఇక ప్రస్తుతం సౌతాఫ్రికాలో ఓమిక్రాన్ వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఇలాంటి సమయంలో ఏకంగా క్రికెట్ ఆటగాళ్ల ప్రాణాలను పరంగా పెట్టి  సౌత్ ఆఫ్రికా పర్యటనకు పంపించదు అని అందరూ అనుకున్నారు.


 కానీ బిసిసీఐ మాత్రం సౌతాఫ్రికా పర్యటన విషయంలో తగ్గేదే లేదు అన్నట్లుగా వ్యవహరించింది. ఎంతో మొండిగానే ముందుకు సాగింది. ఈ క్రమంలోనే టీమిండియా ఆటగాళ్లు సౌతాఫ్రికా పర్యటన కోసం ప్రత్యేకమైన విమానంలో  పంపించింది. అయితే అక్కడ కఠిన నిబంధనల మధ్య మ్యాచ్ నిర్వహించాలని భావించింది. ఇక సౌత్ ఆఫ్రికా పర్యటనలో భాగంగా టీమిండియా వన్డే, టెస్ట్ సిరీస్ లు ఆడబోతుంది. డిసెంబర్ 26వ తేదీన సౌత్ ఆఫ్రికా టీమిండియా మధ్య సెంచరియన్ వేదికగా మొదటి టెస్టు మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. అయితే ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే సౌత్ ఆఫ్రికాలో ఓమిక్రాన్ కేసులు మాత్రం భయపెడుతూ ఉండటం గమనార్హం.


 దీంతో ఒక వేళ ఇరు జట్ల ఆటగాళ్లు లేదా సిబ్బంది లో ఎవరైనా  వైరస్ బారిన పడితే చివరకు మళ్ళి సౌత్ఆఫ్రికా సిరీస్ రద్దు అయ్యే అవకాశం ఉంది అందరూ భావించారు  కానీ కరోనా వచ్చినా కూడా మ్యాచ్ లు మాత్రం ఆపడానికి బీసీసీఐ ఆసక్తి చూపడం లేదట. ఆటగాళ్లు లేదా సహాయ సిబ్బంది కరోనా వైరస్ వచ్చినప్పటికీ ఆట ఆగదు అంటూ ఇటీవల బీసీసీఐ తెలిపింది. కరోనా వైరస్ వచ్చిన వారిని వారితో సన్నిహితంగా ఉన్న వారిని కూడా ఐసోలేషన్ లో ఉంచుతామని తెలిపింది. అయితే ఈ మేరకు రెండు దేశాల మధ్య అంగీకారం కూడా కుదిరినట్లు చెప్పుకొచ్చింది. సౌత్ ఆఫ్రికా లో వైరస్ పెరిగితే సిరీస్ నుంచి వైదొలిగే వీలు భారత్ కు ఉన్నప్పటికీ ప్రస్తుతం సిరీస్  రద్దు చేసే ఆలోచనలో బీసీసీఐ లేదు అన్నది తెలుస్తుంది.



పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

బాబు పాలిట్రిక్స్ : ఒకే దెబ్బ‌కు మూడు పిట్ట‌లు..?

ఒమిక్రాన్‌ డేంజర్‌: మళ్లీ లాక్‌డౌన్‌ ఛాయలు..?

కాంగ్రెస్ : వచ్చాడండీ... కొత్త గురువు

ఆ టాప్ బ్యానర్లో బోయపాటి సినిమా.. హీరో ఎవరంటే..?

తమన్ లో మరీ అంత ఫ్రస్టేషన్ ఏంటో!!

విగ్ర‌హాలే వివాదాల‌కు ముగింపు క‌దూ!

'బిగ్ బాస్ 6' కంటెస్టెంట్ లిస్ట్ చూస్తే షాక్ తప్పదు?

మోడీ : మన తగువులతో ఆయనకేం పని?

మళ్లీ బయటపడిన పాకిస్తాన్ దుర్బుద్ధి...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>