MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood5d664d90-e9a8-4a14-9f92-115a60faffb9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood5d664d90-e9a8-4a14-9f92-115a60faffb9-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా పరిశ్రమలో రోజు రోజుకు రీమేక్ సినిమాలు తెరకెక్కడం ఎక్కువైపోతున్నాయి. ఒక సినిమా ఇతర భాషలో బాగా ఆడింది అంటే తెలుగు హీరోలు దానిపై ఎక్కువ ఇష్టం చూపిస్తూ ఆ సినిమాలు చేసే విధంగా ప్రణాళికలు రచించుకుంటున్నారు. ఈ జాబితాలో వెంకటేష్ ముందు వరుసలో ఉండగా మిగతా హీరోలు కూడా ఈ రకమైన సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉండడం విశేషం. ఆ విధంగా తెలుగు సినిమా పరిశ్రమలో ఇటీవల తెరకెక్కిన రీమేక్ సినిమాల పరిస్థితి ఏమిటో ఇప్పుడు చూద్దాం. tollywood{#}Ishtam;Success;kalyan;ram pothineni;bollywood;Remake;Pink;Venkatesh;Kannada;Telugu;Tamil;Red;Chitram;Hero;Cinemaఈ ఏడాది రీమేక్ లకు గడ్డుకాలమే.. అస్సలు!!ఈ ఏడాది రీమేక్ లకు గడ్డుకాలమే.. అస్సలు!!tollywood{#}Ishtam;Success;kalyan;ram pothineni;bollywood;Remake;Pink;Venkatesh;Kannada;Telugu;Tamil;Red;Chitram;Hero;CinemaThu, 23 Dec 2021 18:03:00 GMTతెలుగు సినిమా పరిశ్రమలో రోజు రోజుకు రీమేక్ సినిమాలు తెరకెక్కడం ఎక్కువైపోతున్నాయి. ఒక సినిమా ఇతర భాషలో బాగా ఆడింది అంటే తెలుగు హీరోలు దానిపై ఎక్కువ ఇష్టం చూపిస్తూ ఆ సినిమాలు చేసే విధంగా ప్రణాళికలు రచించుకుంటున్నారు. ఈ జాబితాలో వెంకటేష్ ముందు వరుసలో ఉండగా మిగతా హీరోలు కూడా ఈ రకమైన సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉండడం విశేషం. ఆ విధంగా తెలుగు సినిమా పరిశ్రమలో ఇటీవల తెరకెక్కిన రీమేక్ సినిమాల పరిస్థితి ఏమిటో ఇప్పుడు చూద్దాం.

పవన్ కళ్యాణ్ హీరోగా వకీల్ సాబ్ అనే సినిమా చేయగా అది రీమేక్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇది బాలీవుడ్ కి చెందిన పింక్ సినిమాకి రీమేక్. తెలుగు లో ఈ సినిమా కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే రామ్ హీరోగా నటించిన రెడ్ సినిమా తమిళ సినిమా తడం కు రీమేక్ గా తెరకెక్కగా తెలుగులో ఈ సినిమా కు అనుకున్న సక్సెస్ అయితే రాలేదనే చెప్పాలి. రామ్ కి భారీ ఫ్లాపు ను తీసుకువచ్చింది ఈ చిత్రం. ఇక ఆ తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన మరో రీమేక్ సినిమా నారప్ప. వెంకటేష్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

సత్యదేవ్ నటించిన తిమ్మరుసు చిత్రం కూడా రీమేక్ సినిమానే. బీరప్ప అనే ఒక కన్నడ సినిమాకు ఇది రీమేక్ కాగా తెలుగులో ఇది భారీ ఫ్లాప్ అయ్యింది. వెంకటేష్ హీరోగా వచ్చిన మరొక సినిమా దృశ్యం 2 కూడా మలయాళ దృశ్యం 2 సినిమాకు రీమేక్. ఇది తెలుగులో కూడా మంచి సక్సెస్ అయింది. నితిన్ హీరో గా నటించిన మ్యాస్ట్రో చిత్రం కూడా బాలీవుడ్ అంధాదున్  సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది. ఈ చిత్రానికి తెలుగులో మంచి రెస్పాన్స్ వచ్చింది. 



పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

పవర్ స్టార్ తో శ్యామ్ సింగ రాయ్ 2.. డైరక్టర్ రాహుల్ కామెంట్స్..!

బన్నీ భార్య హాట్ గా ఉంటుందట..ఎవరు అన్నారో తెలుసా..?

ప్రభాస్ ఆ రిస్క్ చేయకుండా ఉంటేనే మంచిది!!

మంగళగిరి కోసం చినబాబు మెగా ప్లాన్...!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు !

నాని కామెంట్స్ : ఇప్పుడు నొప్పి తెలిసిందా ?

వాళ్లిద్దరూ బాబూ కోవర్టులే? నమ్మకు జగన్

వరుణ్ తేజ్ రెండు సినిమా లు ఓకే రోజున!!

కిడ్నీ వ్యాధి: ముందస్తు సంకేతాలు ఇవేనా..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>