MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/naga-chitanya8907eec6-6fa1-45f0-a43a-22e2f1775f49-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/naga-chitanya8907eec6-6fa1-45f0-a43a-22e2f1775f49-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య ఇప్పటికే ఈ సంవత్సరం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ సినిమా తో బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం అందుకున్నాడు, ఇదిలా ఉంటే ప్రస్తుతం నాగ చైతన్య, నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో తెరకెక్కుతున్న బంగార్రాజు సినిమాలో కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు, ఈ సినిమాలో నాగ చైతన్య కు జంటగా కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా తో పాటు నాగ చైతన్య విక్రమ్ కే కుమార్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న థాంక్యూ సినిమాలో కూడా హీరో గా నటిస్తున్నాడు, ఈ సినిమాలో రాNaga chitanya{#}Naga Chaitanya;Aamir Khan;kalyan krishna;shankar;Chaitanya;vikram;Love Story;sekhar;Kumaar;raasi;Akkineni Nagarjuna;Hero;Heroine;News;Cinema;media;naga;bollywoodఇంట్రెస్టింగ్ అప్డేట్ : నాగ చైతన్య వెబ్ సిరీస్ !ఇంట్రెస్టింగ్ అప్డేట్ : నాగ చైతన్య వెబ్ సిరీస్ !Naga chitanya{#}Naga Chaitanya;Aamir Khan;kalyan krishna;shankar;Chaitanya;vikram;Love Story;sekhar;Kumaar;raasi;Akkineni Nagarjuna;Hero;Heroine;News;Cinema;media;naga;bollywoodThu, 23 Dec 2021 12:30:00 GMTటాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య ఇప్పటికే ఈ సంవత్సరం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ సినిమా తో బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం అందుకున్నాడు,  ఇదిలా ఉంటే ప్రస్తుతం నాగ చైతన్య,  నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో తెరకెక్కుతున్న బంగార్రాజు సినిమాలో కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు, ఈ సినిమాలో నాగ చైతన్య కు జంటగా కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా తో పాటు నాగ చైతన్య విక్రమ్ కే కుమార్  దర్శకత్వం లో తెరకెక్కుతున్న థాంక్యూ సినిమాలో కూడా హీరో గా నటిస్తున్నాడు, ఈ సినిమాలో రాశి కన్నా హీరోయిన్ గా నటిస్తోంది, ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా అమీర్ ఖాన్ ప్రధాన పాత్ర లో తెరకెక్కుతున్న లాల్ సింగ్ చద్దా సినిమా తో బాలీవుడ్ లో కూడా నాగ చైతన్య ఎంట్రీ ఇవ్వనున్నాడు.

ఇలా వరుస సినిమా లతో ఫుల్ బిజీ గా సమయాన్ని గడుపుతున్న ఈ యంగ్ హీరో వెబ్ సిరీస్ లో కూడా నటించబోతున్న విషయం అందరికీ తెలిసిందే, విక్రమ్ కే కుమార్ దర్శకత్వం లో తెరకెక్కబోతున్న ఈ వెబ్ సిరీస్ లో నాగ చైతన్య నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర లో కనిపించబోతున్నట్లు అనేక వార్తలు వస్తున్నాయి, అయితే తాజాగా ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన మరొక అదిరిపోయే వార్త సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది, ఈ వెబ్ సిరీస్ లో ప్రియ భవాని శంకర్ హీరోయిన్ గా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి, సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్న నాగ చైతన్య వెబ్ సిరీస్  లో నటించడం, అందులోనూ నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించడం తో నాగ చైతన్య చాలా డేరింగ్ డెసిషన్  లు తీసుకుంటున్నాడు అని కొంత మంది అభిప్రాయపడుతున్నారు.



పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

వరుణ్ తేజ్ రెండు సినిమా లు ఓకే రోజున!!

ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్న తమన్నా..!

ఆర్ ఆర్ ఆర్ తో పోలిస్తే రాధే శ్యామ్ డల్ గా ఉందే!!

కేటీఆర్‌కు ప‌ట్టాభిషేకం ఇప్ప‌ట్లో లేనట్టేనా..?

నాని శ్యామ్ సింగ రాయ్.. వరల్డ్ వైడ్ థియేటర్స్ కౌంట్..!

తెలంగాణకు ఒమిక్రాన్ అలర్ట్...!

ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ రాధేశ్యామ్ ట్రైలర్..!

మట్టిని తవ్వి మట్టి పాలు చేశార్రా?

కేటీఆర్ మెద‌క్ ఎంట్రీ.. హ‌రీష్ హ‌ర్ట్ అయ్యారా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>