PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-0706bd61-147c-42b9-bf1e-414a149af54a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-0706bd61-147c-42b9-bf1e-414a149af54a-415x250-IndiaHerald.jpgగతేడాది కి సంబంధించిన వానకాలం, యాసంగి వడ్లు ఇప్పటికీ ఎఫ్సీఐ కి ఇవ్వలేదని కేంద్ర మంత్రులు ఇస్తున్న కౌంటర్ కు టిఆర్ఎస్ నుంచి సమాధానం రావడం లేదు. వానాకాలం పంట ఎంతైనా కొంటామని కేంద్రం చెబుతున్నా టిఆర్ఎస్ నేతలు వినడం లేదు. పేపర్ రాసి ఇవ్వాలని ఇచ్చే వరకు ఢిల్లీలోనే ఉంటామని టిఆర్ఎస్ నేతలు చెప్పడం హాట్ టాపిక్ అయింది. రెండు ప్రభుత్వాల మధ్య అగ్రిమెంట్లు, ఒప్పందాలు ఉంటాయి కానీ మొండిగా మంత్రులను, ఎంపీలను ఢిల్లీకి పంపి తేల్చుకుని రావాలని సీఎం కేసీఆర్ చెప్పడం వెనుక రాజకీయం తప్ప ఏమీ లేదని పొలిటికల్ సర్కిల్ లోPolitical {#}Letter;Episode;Raccha;Huzurabad;Parliment;MP;India;CM;Telangana Rashtra Samithi TRS;Party;central government;Successతెరాసలో గుసగుసలు : పాపం కేసీఆర్.. వ్యూహాలు ఫెయిల్ అవుతున్నాయా..!తెరాసలో గుసగుసలు : పాపం కేసీఆర్.. వ్యూహాలు ఫెయిల్ అవుతున్నాయా..!Political {#}Letter;Episode;Raccha;Huzurabad;Parliment;MP;India;CM;Telangana Rashtra Samithi TRS;Party;central government;SuccessThu, 23 Dec 2021 14:29:00 GMTదాన్యం కొనుగోలు విషయంలో సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. అధికారంలో ఉండి కూడా ధర్నాలకు పిలుపునివ్వడంతో  పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అటు పార్లమెంట్ లో రచ్చ చేయడం, సభ నడుస్తుండగానే బహిష్కరించి రావడం, మళ్లీ ఎంపీలు ఢిల్లీ వెళ్లడం, వడ్లు కొంటామని లేఖ ఇవ్వాలని చెప్పడం, లేఖ ఇచ్చేదాకా అక్కడనే కూర్చోమని చెప్పడం టిఆర్ఎస్ వర్గంలోనే హాట్ టాపిక్ అయింది. ఇవన్నీ చూసిన గులాబీ నేతలు తమ బాస్ హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత పొంతన లేని నిర్ణయాలు తీసుకుంటున్నారని అంటున్నారు. కెసిఆర్ అంతకుముందు ఏ నిర్ణయం తీసుకున్నా సక్సెస్ అవుతుందని టీఆర్ఎస్ నేతలు గుడ్డిగా నమ్మే వారు. హుజురాబాద్ ఉప ఎన్నిక ఓటమి తర్వాత కెసిఆర్ స్ట్రాటజీ లో ఫెయిల్ అవుతున్నాయని, వాటిపై నమ్మకం సన్నగిల్లుతోందన్న చర్చ నడుస్తోంది.

దాన్యం కొనుగోలు విషయంలో రైతులను కేంద్రంపై ఉసిగొల్పి సెంటిమెంటును రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు నేతలు. కానీ అవన్నీ రివర్స్ అవుతున్నాయి అనే చర్చ పార్టీలో జోరుగా నడుస్తోంది. వానాకాలం ధాన్యం కొనుగోలు దగ్గరనుంచి ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న ఎపిసోడ్ వరకు కేంద్రం ప్రతీ అంశానికి ఇస్తున్న కౌంటర్ తో  టిఆర్ఎస్ కే ఇబ్బంది అవుతుందనే మాట ఆ పార్టీ వర్గాల్లోనే వినిపిస్తుంది. సమస్య  లేకున్నా ఉన్నట్లు క్రియేట్ చేయడం పై టిఆర్ఎస్ నేతలే లోలోపల విమర్శలు చేస్తున్నారు. యాసంగి లో బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తో అగ్రిమెంట్ చేసి,ఇప్పుడు మళ్లీ బాయిల్డ్ రైస్ మాత్రమే ఇస్తామని, కొంటారా కొనరా అని కేంద్రాన్ని అడగడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 గతేడాది కి సంబంధించిన వానకాలం, యాసంగి వడ్లు ఇప్పటికీ ఎఫ్సీఐ కి ఇవ్వలేదని కేంద్ర మంత్రులు ఇస్తున్న కౌంటర్ కు టిఆర్ఎస్ నుంచి సమాధానం రావడం లేదు. వానాకాలం పంట ఎంతైనా కొంటామని కేంద్రం చెబుతున్నా టిఆర్ఎస్ నేతలు వినడం లేదు. పేపర్ రాసి ఇవ్వాలని ఇచ్చే వరకు ఢిల్లీలోనే ఉంటామని టిఆర్ఎస్ నేతలు చెప్పడం హాట్ టాపిక్ అయింది. రెండు ప్రభుత్వాల మధ్య అగ్రిమెంట్లు, ఒప్పందాలు  ఉంటాయి కానీ మొండిగా మంత్రులను, ఎంపీలను ఢిల్లీకి పంపి తేల్చుకుని రావాలని సీఎం కేసీఆర్ చెప్పడం వెనుక రాజకీయం తప్ప ఏమీ లేదని పొలిటికల్ సర్కిల్ లో చర్చ జరుగుతోంది.



పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

వరుణ్ తేజ్ రెండు సినిమా లు ఓకే రోజున!!

ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్న తమన్నా..!

ఆర్ ఆర్ ఆర్ తో పోలిస్తే రాధే శ్యామ్ డల్ గా ఉందే!!

కేటీఆర్‌కు ప‌ట్టాభిషేకం ఇప్ప‌ట్లో లేనట్టేనా..?

నాని శ్యామ్ సింగ రాయ్.. వరల్డ్ వైడ్ థియేటర్స్ కౌంట్..!

తెలంగాణకు ఒమిక్రాన్ అలర్ట్...!

ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ రాధేశ్యామ్ ట్రైలర్..!

మట్టిని తవ్వి మట్టి పాలు చేశార్రా?

కేటీఆర్ మెద‌క్ ఎంట్రీ.. హ‌రీష్ హ‌ర్ట్ అయ్యారా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>