MoviesSatvikaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/telugu-remake-moviesd7422654-1dd8-4ab6-9692-84232a02bbe0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/telugu-remake-moviesd7422654-1dd8-4ab6-9692-84232a02bbe0-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీ లో ఒక సినిమా హిట్ అయితే ఆ సినిమాకు సీక్వెల్ లేదా రీమెక్ చేయడం కోసం చిత్ర దర్శక, నిర్మాతలు ప్రయత్నాలను చేస్తారు. కరొన తర్వాత చాలా వరకు చిత్ర పరిశ్రమలో రీమెక్ సినిమాలు దర్శన మిస్తున్నాయి. అవే టాక్ ఆఫ్ టాలివుడ్ గా ప్రభంజనాన్ని సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీ లో రీమెక్ సినిమాలకు కొదవలేదు.. స్టార్ హీరోలు అందరూ ఇప్పుడు వీటి పై దృష్టి పెడుతున్నారు. Telugu remake movies{#}Asuran;Thadam;Red;Darshana;Varsham;Narappa;Pink;Industry;Chiranjeevi;Pawan Kalyan;Amitabh Bachchan;dhanush;Telugu;Venkatesh;Cinema;Hero;Tamilతెలుగులో రీమెక్ సినిమాలే హిట్ అవుతున్నాయా?తెలుగులో రీమెక్ సినిమాలే హిట్ అవుతున్నాయా?Telugu remake movies{#}Asuran;Thadam;Red;Darshana;Varsham;Narappa;Pink;Industry;Chiranjeevi;Pawan Kalyan;Amitabh Bachchan;dhanush;Telugu;Venkatesh;Cinema;Hero;TamilThu, 23 Dec 2021 18:00:00 GMTసినీ ఇండస్ట్రీ లో ఒక సినిమా హిట్ అయితే ఆ సినిమాకు సీక్వెల్ లేదా రీమెక్ చేయడం కోసం చిత్ర దర్శక, నిర్మాతలు ప్రయత్నాలను చేస్తారు. కరొన తర్వాత చాలా వరకు చిత్ర పరిశ్రమలో రీమెక్ సినిమాలు దర్శన మిస్తున్నాయి. అవే టాక్ ఆఫ్ టాలివుడ్ గా ప్రభంజనాన్ని సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీ లో రీమెక్ సినిమాలకు కొదవలేదు.. స్టార్ హీరోలు అందరూ ఇప్పుడు వీటి పై దృష్టి పెడుతున్నారు.

రెండేళ్ల లో చాలా సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ తో పాటుగా కలెక్షన్ల వర్షం కురిపించాయి.అలా ఈ మధ్య వచ్చి భారీ హిట్ ను అందుకున్న ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం...

వకీల్ సాబ్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా భారీ టాక్ ను అందుకుంది. హిందీలో అమితాబ్ బచ్చన్ నటించి మంచి హిట్ ను అందుకున్న పింక్ సినిమా రీమెక్. తెలుగుకు సంబంధించి కొన్ని మార్పులు చేసి సినిమాను తీసారు. రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కు ఇది టర్నింగ్ పాయింట్ అయ్యింది.
నారప్ప..
సీనియర్ హీరో గా కొనసాగుతున్న వెంకటేష్ రీమేక్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు. రిమేక్ సినిమాలతో మంచి విజయాలను కూడా అందుకున్నాడు. తమిళ హీరో ధనుష్ నటించిన అసురన్ కు రీమెక్ గా వచ్చిన నారప్ప సినిమా తో మంచి పేరును సంపాదించాడు..దృశ్యం సినిమా కుడా అలానే క్రేజ్ ను అందుకుంది.
రెడ్..
తమిళ సినిమా తడమ్ తెలుగు రిమేక్ గా రూపొందింది రెడ్ సినిమా.. హీరో రామ్ ప్రధాన పాత్రలో కనిపించారు.ఈ సినిమా లో ద్విపాత్రాభినయం చేయడం విశేషం.
ఇలా స్టార్ హీరోలు అంతా ఇలాంటి సినిమా లపై ఫోకస్ చేస్తున్నారు. నితిన్ మాస్ట్రో, పవన్ కల్యాణ్, మెగాస్టార్  'గాడ్‌ఫాదర్‌', భోళాశంకర్ సినిమా లతో పాటుగా మరి కొన్ని సినిమాలు రీమెక్ అవుతున్నాయి. ఆ సినిమాలు ఎంతవరకు హిట్ ను అందుకుంటాయో చూడాలి.. కొన్ని సినిమాలు మంచి పేరును  ఇవ్వడం తో పాటుగా బాక్సాఫిస్ రికార్డు లను షేక్ చేస్తున్నాయి..





పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

పవర్ స్టార్ తో శ్యామ్ సింగ రాయ్ 2.. డైరక్టర్ రాహుల్ కామెంట్స్..!

బన్నీ భార్య హాట్ గా ఉంటుందట..ఎవరు అన్నారో తెలుసా..?

ప్రభాస్ ఆ రిస్క్ చేయకుండా ఉంటేనే మంచిది!!

మంగళగిరి కోసం చినబాబు మెగా ప్లాన్...!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు !

నాని కామెంట్స్ : ఇప్పుడు నొప్పి తెలిసిందా ?

వాళ్లిద్దరూ బాబూ కోవర్టులే? నమ్మకు జగన్

వరుణ్ తేజ్ రెండు సినిమా లు ఓకే రోజున!!

కిడ్నీ వ్యాధి: ముందస్తు సంకేతాలు ఇవేనా..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>