MoviesSatvikaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shyam-singaroyf44ba22e-a5d3-4ba9-8bdf-9a20be73850e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shyam-singaroyf44ba22e-a5d3-4ba9-8bdf-9a20be73850e-415x250-IndiaHerald.jpgన్యాచురల్ స్టార్ నానికి ఈ మధ్య సరైన హిట్ సినిమా లేదు. కరోనా నుంచి కొలుకున్న తర్వాత నాని రెండు సినిమాలు చేశాడు. అవి పెద్దగా అతనికి పేరును అందివ్వలేకపోయాయి. ఇప్పుడు బాగా ఆలోచించి కొత్త ప్రయోగాత్మక చిత్రం తో డిసెంబర్ 24 న ప్రేక్షకుల ముందుకు రానుంది.రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్లో వస్తున్న సినిమా శ్యామ్ సింఘరాయ్.. ఈ సినిమా మొత్తం బెంగాలీ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. అంటే సినిమాలో నాని రెండు పాత్రల్లొ కనిపిస్తాడు. ఇది నాని కి బెస్ట్ అవుతుందని చిత్రయూనిట్ భావిస్తుంది.Shyam singaroy{#}Bengali;Kanna Lakshminarayana;Sai Pallavi;Coronavirus;Film Industry;Andhra Pradesh;Chitram;December;Cinema;Government;Naniనాని కొత్త లుక్ సినిమాకు ప్లస్ అవుతుందా?నాని కొత్త లుక్ సినిమాకు ప్లస్ అవుతుందా?Shyam singaroy{#}Bengali;Kanna Lakshminarayana;Sai Pallavi;Coronavirus;Film Industry;Andhra Pradesh;Chitram;December;Cinema;Government;NaniThu, 23 Dec 2021 17:00:00 GMTన్యాచురల్ స్టార్ నానికి ఈ మధ్య సరైన హిట్ సినిమా లేదు. కరోనా నుంచి కొలుకున్న తర్వాత నాని రెండు సినిమాలు చేశాడు. అవి పెద్దగా అతనికి పేరును అందివ్వలేకపోయాయి. ఇప్పుడు బాగా ఆలోచించి కొత్త ప్రయోగాత్మక చిత్రం తో డిసెంబర్ 24 న ప్రేక్షకుల ముందుకు రానుంది.రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్లో వస్తున్న సినిమా శ్యామ్ సింఘరాయ్.. ఈ సినిమా మొత్తం బెంగాలీ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. అంటే సినిమాలో నాని రెండు పాత్రల్లొ కనిపిస్తాడు. ఇది నాని కి బెస్ట్ అవుతుందని చిత్రయూనిట్ భావిస్తుంది.


సాయిపల్లవి, మడోన్నా, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి పాత్ర హైలెట్ అని తెలుస్తుంది.ఇప్పటికే ఈ చిత్రం నుంచి బయటకు వచ్చిన పోస్టర్లు, టీజర్స్ భారీ అంచనాలను పెంచుతుంది. తన డ్యాన్స్ తో సాయి పల్లవి అందరి దృష్టిని ఆకర్షించింది. మొత్తానికి అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకొని రేపు విడుదలకు సిద్దంగా ఉంది.


ఇది ఇలా ఉండగా.. ఏపి సర్కార్ పై నాని సంచలన వ్యాఖ్యలు చేసి వైకాపా నేతల ఆగ్రహానికి గురైయ్యారు..రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా సినిమా టిక్కెట్ల ధరలను తగ్గించడం పై చర్చలు జరుగుతున్నాయి. ఈ టిక్కెట్ల వ్యవహారం పై ఇప్పటికే సినీ ఇండస్ట్రీ లోని పెద్దలు ప్రభుత్వం తో మంతనాలు చేశారు.అవి పెద్దగా కలిసిరాలెదు. తాజాగా ఈ విషయం పై నాని స్పందించాడు.ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలను తగ్గించి ప్రేక్షకులను అవమానించిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.సినిమా థియెటర్స్ పెట్టుకోవడం కన్నా పక్కన కిరణా కొట్టు పెట్టుకుంటే మంచి లాభాలు వస్తాయని నాని ఆరోపించారు.ఈ విషయం పై రాజకీయ ప్రముఖులు, సినీ పెద్దలు నాని పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. మరి ఈ వివాదం ఎక్కడి వరకూ వెళుతుందో, నాని సినిమాకు ఆటంకం కలిగిస్తాయో చూడాలి.
 



పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

పవర్ స్టార్ తో శ్యామ్ సింగ రాయ్ 2.. డైరక్టర్ రాహుల్ కామెంట్స్..!

బన్నీ భార్య హాట్ గా ఉంటుందట..ఎవరు అన్నారో తెలుసా..?

ప్రభాస్ ఆ రిస్క్ చేయకుండా ఉంటేనే మంచిది!!

మంగళగిరి కోసం చినబాబు మెగా ప్లాన్...!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు !

నాని కామెంట్స్ : ఇప్పుడు నొప్పి తెలిసిందా ?

వాళ్లిద్దరూ బాబూ కోవర్టులే? నమ్మకు జగన్

వరుణ్ తేజ్ రెండు సినిమా లు ఓకే రోజున!!

కిడ్నీ వ్యాధి: ముందస్తు సంకేతాలు ఇవేనా..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>