Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/crixket-e4dad8c5-b864-4100-9940-42e7ecb7c009-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/crixket-e4dad8c5-b864-4100-9940-42e7ecb7c009-415x250-IndiaHerald.jpgభారత క్రికెట్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటివరకు ఏ భారత కెప్టెన్ కు సాధ్యం కాని రీతిలో 2 వరల్డ్ కప్ లను అందించాడు మహేంద్రసింగ్ ధోని. మహేంద్రసింగ్ ధోని మిస్టర్ కూల్ కెప్టెన్ గా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నాడు. భారత క్రికెట్లో ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న మహేంద్ర సింగ్ ధోనీ దగ్గర నుంచి సలహాలు సూచనలు తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు ఎంతో మంది ఇతర ఆటగాళ్లు. ధోనీ కూడా విలువైన సలహాలు ఇస్తూ ఆటగాళ్లను మరింత రాటుదేలేలా చెయ్యడానికి ప్రయతCrixket {#}World Cup;MS Dhoni;Hanu Raghavapudi;Cricketధోని ఆ మాట చెప్పేవాడు : అశ్విన్ధోని ఆ మాట చెప్పేవాడు : అశ్విన్Crixket {#}World Cup;MS Dhoni;Hanu Raghavapudi;CricketThu, 23 Dec 2021 22:00:00 GMTభారత క్రికెట్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటివరకు ఏ భారత కెప్టెన్ కు సాధ్యం కాని రీతిలో 2 వరల్డ్ కప్ లను అందించాడు మహేంద్రసింగ్ ధోని. మహేంద్రసింగ్ ధోని మిస్టర్ కూల్ కెప్టెన్ గా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నాడు.  భారత క్రికెట్లో ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న మహేంద్ర సింగ్ ధోనీ దగ్గర నుంచి సలహాలు సూచనలు తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు ఎంతో మంది ఇతర ఆటగాళ్లు.  ధోనీ కూడా విలువైన సలహాలు ఇస్తూ ఆటగాళ్లను మరింత రాటుదేలేలా
 చెయ్యడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.


 అయితే తనకు కూడా మహేంద్ర సింగ్ ధోనీ ఎన్నో విలువైన సలహాలను ఇచ్చాడు అంటూ గుర్తు చేసుకున్నారు భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. మొన్నటి వరకు అటు భారత జట్టు లో సెలెక్ట్ అయిన ప్పటికీ తుది జట్టులో స్థానం సంపాదించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. కానీ ఇటీవల కాలంలో మాత్రం మూడు ఫార్మాట్ లో కూడ అవకాశం దక్కించుకుని అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇటీవలే ఒక చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలను పంచుకున్నాడు.



 మన ప్రయత్నాన్ని బట్టి ఫలితాలు ఉంటాయని ఎంఎస్ ధోని ఎప్పుడూ చెప్పే వాడు అంటూ అశ్విన్ గుర్తు చేశాడు. 2019 లో జట్టుకు దూరమైన తర్వాత ఎన్నో మానసిక ఇబ్బందులకు గురయ్యా. అయితే ఎప్పుడు వైఫల్యాల గురించి మాత్రం భయపడలేదు. అంతేకాకుండా మైదానంలోకి అడుగుపెట్టిన తర్వాత బౌలింగ్ లో వికెట్ తీయలేకపోయినా అంతగా బాధ పడను. ఎందుకంటే నా ప్రయత్నాల్లో ఎలాంటి లోపం లేదు అని గట్టిగా నమ్ముతాను. అందుకే కొన్నిసార్లు విఫలం అయినా భయపడను అంటూ చెప్పుకొచ్చాడు. విఫలం అయినా  బాధ పడను.. మైదానంలో ఆడేందుకు అవకాశం వచ్చిందని సంతోష పడతా అని తెలిపాడు రవిచంద్రన్ అశ్విన్.



పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

అమరావతి : జగన్ కు షాక్ తప్పదా ?

బన్నీ భార్య హాట్ గా ఉంటుందట..ఎవరు అన్నారో తెలుసా..?

ప్రభాస్ ఆ రిస్క్ చేయకుండా ఉంటేనే మంచిది!!

మంగళగిరి కోసం చినబాబు మెగా ప్లాన్...!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు !

నాని కామెంట్స్ : ఇప్పుడు నొప్పి తెలిసిందా ?

వాళ్లిద్దరూ బాబూ కోవర్టులే? నమ్మకు జగన్

వరుణ్ తేజ్ రెండు సినిమా లు ఓకే రోజున!!

కిడ్నీ వ్యాధి: ముందస్తు సంకేతాలు ఇవేనా..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>