MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anupama-parameshwaran-letest-social-media-newsa05bb842-d8a1-42e9-b453-82633eda5089-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anupama-parameshwaran-letest-social-media-newsa05bb842-d8a1-42e9-b453-82633eda5089-415x250-IndiaHerald.jpgఅందాల ముద్దు గుమ్మ అనుపమ పరమేశ్వరన్, నితిన్ హీరో గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కిన అ ఆ సినిమా తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గ ర మంచి విజయం సాధించడం తో పాటు ఈ ముద్దు గుమ్మ నటనకు, అంద చందాలకు కూడా తెలుగు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కడం తో అనుపమ పరమేశ్వరన్ కు టాలీవుడ్ లో మంచి క్రేజ్ దక్కింది, ఆ తర్వాత టాలీవుడ్ లో అనేక సినిమా ల్లో నటించిన ఈ ముద్దు గుమ్మ తెలుగు నాట హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తిం పు ను తెచ్చుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ Anupama parameshwaran{#}anupama parameswaran;karthikeya;kartikeya;A Aa;Tollywood;Heroine;media;trivikram srinivas;Telugu;Hero;Cinemaడిఫరెంట్ లుక్ లో అదరగొడుతున్న అనుపమ పరమేశ్వరన్..!డిఫరెంట్ లుక్ లో అదరగొడుతున్న అనుపమ పరమేశ్వరన్..!Anupama parameshwaran{#}anupama parameswaran;karthikeya;kartikeya;A Aa;Tollywood;Heroine;media;trivikram srinivas;Telugu;Hero;CinemaThu, 23 Dec 2021 14:30:00 GMTఅందాల ముద్దు గుమ్మ అనుపమ పరమేశ్వరన్, నితిన్ హీరో గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కిన అ ఆ సినిమా తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది,  ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గ ర మంచి విజయం సాధించడం తో పాటు ఈ ముద్దు గుమ్మ నటనకు, అంద చందాలకు కూడా తెలుగు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కడం తో అనుపమ పరమేశ్వరన్ కు టాలీవుడ్ లో మంచి క్రేజ్ దక్కింది,  ఆ తర్వాత టాలీవుడ్ లో అనేక సినిమా ల్లో నటించిన ఈ ముద్దు గుమ్మ తెలుగు నాట హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తిం పు ను తెచ్చుకుంది.  

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ 18 పేజిస్,  కార్తికేయ 2,  రౌడీ బాయ్స్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది, ఇలా  సినిమాల తో ఫుల్ బిజీ గా సమ యాన్ని గడుపుతున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియా లో కూడా అంతే యాక్టివ్ గా ఉంటూ తన అభిమాను లతో అనేక విషయాలను పెంచుకుంటూ ఉంటుంది, తన షూటింగ్ అప్డేట్ లను, తన  డైలీ యాక్టివిటీస్ ను సోషల్ మీడియా వేదిక గా ఎప్పటి కప్పుడు తన అభిమానులతో పంచుకునే అనుపమ పరమేశ్వరన్ అప్పుడ ప్పుడు తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటో లను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది, అయితే తాజా గా కూడా అనుపమ పరమేశ్వరన్ ఒక ఫోటోను పోస్ట్ చేసింది, ఈ ఫోటో లో అనుపమా పరమేశ్వరన్ బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని డిఫరెంట్ లుక్ లో ఫోటో కు స్టిల్ ఇచ్చింది, ఇలా అనుపమ పరమేశ్వరన్ డిఫరెంట్ లుక్ లో ఉన్న ఈ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.



పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

నాని కామెంట్స్ : ఇప్పుడు నొప్పి తెలిసిందా ?

కిడ్నీ వ్యాధి: ముందస్తు సంకేతాలు ఇవేనా..!

ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్న తమన్నా..!

ఆర్ ఆర్ ఆర్ తో పోలిస్తే రాధే శ్యామ్ డల్ గా ఉందే!!

కేటీఆర్‌కు ప‌ట్టాభిషేకం ఇప్ప‌ట్లో లేనట్టేనా..?

నాని శ్యామ్ సింగ రాయ్.. వరల్డ్ వైడ్ థియేటర్స్ కౌంట్..!

తెలంగాణకు ఒమిక్రాన్ అలర్ట్...!

ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ రాధేశ్యామ్ ట్రైలర్..!

మట్టిని తవ్వి మట్టి పాలు చేశార్రా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>