PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/---------------------------6d2f7391-df8a-4377-84af-f0c80c3a6724-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/---------------------------6d2f7391-df8a-4377-84af-f0c80c3a6724-415x250-IndiaHerald.jpgరెండేళ్లుగా ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది కరోనా వైరస్. ఎక్కడో డ్రాగన్ కంట్రీలో పుట్టి... నెమ్మదిగా ప్రపంచమంతా విస్తరించింది. కరోనా ఫస్ట్ వేవ్ అంటూ గతేడాది పెద్ద దుమారం రేపింది. అది తగ్గుముఖం పట్టిందో లేదో... సెకండ్ వేవ్ వచ్చేసింది. ఆక్సిజన్ కొరత కారణంగా లక్షల మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. లాక్ డౌన్ విధించినప్పటికీ... వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ.. కరోనా మహమ్మారి మాత్రం అదుపులోకి రావడం లేదు. ఈ ఏడాది జనవరి నెల 16వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా మెగా వ్యాక్సినేషన్ ప్రక్రియ పhigh court{#}Shamshabad;oxygen;Coronavirus;Christmas;Hyderabad;Telangana;central government;Telugu;High court;Januaryతెలంగాణకు ఒమిక్రాన్ అలర్ట్...!తెలంగాణకు ఒమిక్రాన్ అలర్ట్...!high court{#}Shamshabad;oxygen;Coronavirus;Christmas;Hyderabad;Telangana;central government;Telugu;High court;JanuaryThu, 23 Dec 2021 13:22:56 GMTరెండేళ్లుగా ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది కరోనా వైరస్. ఎక్కడో డ్రాగన్ కంట్రీలో పుట్టి... నెమ్మదిగా ప్రపంచమంతా విస్తరించింది. కరోనా ఫస్ట్ వేవ్ అంటూ గతేడాది పెద్ద దుమారం రేపింది. అది తగ్గుముఖం పట్టిందో లేదో... సెకండ్ వేవ్ వచ్చేసింది. ఆక్సిజన్ కొరత కారణంగా లక్షల మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. లాక్ డౌన్ విధించినప్పటికీ... వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ.. కరోనా మహమ్మారి మాత్రం అదుపులోకి రావడం లేదు. ఈ ఏడాది జనవరి నెల 16వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా మెగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే దాదాపు 60 కోట్ల మందికి రెండు డోసులు పూర్తి చేసింది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ. అయినా ప్రస్తుతం ఆఫ్రికా దేశాల్లో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ వైరస్.. మళ్లీ ప్రపంచాన్ని భయపెడుతోంది. ఇప్పటికే పలు దేశాలు లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఒమిక్రాన్ వైరస్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరికలు జారీ చేసింది.

ఇప్పుడు తాజాగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 38 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదైన్నట్లు వైద్య శాఖ అధికారులు హైకోర్టుకు తెలిపారు. ఒమిక్రాన్ కేసుల జాబితాలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నాలుగవ స్థానంలో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇందుకు ప్రధానంగా శంషాబాద్ విమానాశ్రయానికి ఎక్కువగా రాకపోకలు విదేశాల నుంచి జరుగుతున్నాయని వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చిన వారికి శంషాబాద్ విమానాశ్రయంలో తప్పని సరిగా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నట్లు కూడా తెలిపారు అధికారులు. ఒమిక్రాన్‌కు హాట్ స్పాట్‌గా హైదరాబాద్ నిలుస్తుందని ఇప్పటికే హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో కీలక హెచ్చరికలు జారీ చేసింది హైకోర్టు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు క్రిస్మస్ వేడుకలు, న్యూ ఇయర్ సంబరాలపై ఆంక్షలు విధించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తక్షణమే తమ ఆదేశాలు అమలు చేయాలని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది తెలంగాణ హైకోర్టు.





పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

వాళ్లిద్దరూ బాబూ కోవర్టులే? నమ్మకు జగన్

కిడ్నీ వ్యాధి: ముందస్తు సంకేతాలు ఇవేనా..!

ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్న తమన్నా..!

ఆర్ ఆర్ ఆర్ తో పోలిస్తే రాధే శ్యామ్ డల్ గా ఉందే!!

కేటీఆర్‌కు ప‌ట్టాభిషేకం ఇప్ప‌ట్లో లేనట్టేనా..?

నాని శ్యామ్ సింగ రాయ్.. వరల్డ్ వైడ్ థియేటర్స్ కౌంట్..!

తెలంగాణకు ఒమిక్రాన్ అలర్ట్...!

ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ రాధేశ్యామ్ ట్రైలర్..!

మట్టిని తవ్వి మట్టి పాలు చేశార్రా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>