PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/hero-nanid48c87e2-5661-4b19-a16a-3ca26211d140-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/hero-nanid48c87e2-5661-4b19-a16a-3ca26211d140-415x250-IndiaHerald.jpgథియేట‌ర్ల‌న్నీ త‌క్కువ ధ‌ర‌ల‌కే టిక్కెట్లు అమ్మాల‌ని లేదంటే తాము క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఏపీ సీఎం జ‌గ‌న్ చెప్పిన మాట‌లు ఇండ‌స్ట్రీలో ప్ర‌కంప‌నాలు రేపుతున్నాయి. వివాదాలు రేగుతున్నాయి.. అతి త‌క్కువ ధ‌ర‌కే వినోదం అనే నినాదంలో భాగంగా ఇటీవ‌లే టికెట్ ధ‌ర‌ల‌న్నీ ఒక్క సారిగా త‌గ్గించి ఏపీ స‌ర్కారు ఇచ్చిన జీఓ 35 ను హైకోర్టు కొట్టివేసినా ఇప్పుడీ వివాదం డివిజ‌న్ బెంచ్ ప‌రిధిలో ఉంది. ఈ నేప‌థ్యంలో శ్యామ్ సింగ‌రాయ్ విడుద‌ల నేప‌థ్యంలో హీరో నానీ సంచ‌లన వ్యాఖ్య‌లు చేశారు. టికెట్ ధ‌ర‌లు త‌గ్గించి ప్రేక్ష‌కుhero nani{#}High court;Yevaru;Hero;Nani;Andhra Pradesh;shyam;media;YCPచిన్నోడివే అయినా భలే చెప్పావు నానీ? ఓవ‌ర్ టు జ‌గ‌న్చిన్నోడివే అయినా భలే చెప్పావు నానీ? ఓవ‌ర్ టు జ‌గ‌న్hero nani{#}High court;Yevaru;Hero;Nani;Andhra Pradesh;shyam;media;YCPThu, 23 Dec 2021 12:55:01 GMTఆంధ్రావ‌నిలో స‌ర్కారును ఉద్దేశించి ఏమీ మాట్లాడ‌కూడ‌దు. థియేట‌ర్ నిర్వ‌హ‌ణ ఎంత క‌ష్టంగా ఉన్నా సంబంధిత కుటుంబాలు తిండికి లేక ప‌స్తులున్నా త‌మ‌కు మాత్రం టికెట్ ధ‌ర‌లు త‌గ్గింపు త‌ప్ప మ‌రే ఇతర వివ‌రం కానీ విష‌యం కానీ ప‌ట్ట‌వు అన్న ధోర‌ణిలోనే వైసీపీ ఉంద‌న్న వాద‌న ఎప్ప‌టి నుంచో ఇండ‌స్ట్రీలో ఓ వ‌ర్గం చేస్తూనే ఉంది. అయిన‌ప్ప‌టికీ వైప‌రీత్యాలు వ‌చ్చిన ప్ర‌తిసారీ త‌మ సాయం అందుకునే ప్ర‌భుత్వాల‌కు త‌మ క‌ష్టాలు మాత్రం ప‌ట్ట‌డం లేద‌నే వాపోతోంది. ఈ నేప‌థ్యంలో హీరో నానీ ఎట్ట‌కేల‌కు సాహ‌సం చేసి మీడియా ముఖంగా జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యంపై సెటైర్లు వేశారు. ఆ వివ‌రం ఈ క‌థ‌నంలో!

ప‌వ‌న్, నానీ ఇద్ద‌రూ ఏపీ ప్ర‌భుత్వాన్ని టార్గెట్  చేస్తూనే ఉన్నారు. రాజ‌కీయంగా ప‌వ‌న్ ను ఎదుర్కోలేకే జ‌గ‌న్ ఈ విధంగా టికెట్ ధ‌ర‌ల పేరుతో మ‌రో త‌ర‌హా రాజ‌కీయం న‌డుపుతున్నార‌ని కొంద‌రు అంటుంటే, అదేం కాద‌ని త‌మ ప్ర‌భుత్వం నిష్పాక్షిక ధోర‌ణిలోనే రాజ‌కీయం చేస్తుంద‌ని వైసీసీ వీరాభిమానులు అంటున్నారు. ఎవరు ఎన్ని అన్నా ఏం విధంగా స్పందించినా నాని త‌ర‌హాలో కౌంట‌ర్లు మాత్రం ఇప్పుడే మొద‌ల‌య్యాయి. దీనిపై జ‌గ‌న్ వ‌ర్గాలు మండిప‌డ‌డం, శ్యామ్ సింగ‌రాయ్ సినిమాను ట్రోల్ చేయ‌డం లాంటి ప‌నులు అప్పుడే ఆరంభించారు కూడా!

థియేట‌ర్ల‌న్నీ త‌క్కువ ధ‌ర‌ల‌కే టిక్కెట్లు అమ్మాల‌ని లేదంటే తాము క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఏపీ సీఎం జ‌గ‌న్ చెప్పిన మాట‌లు ఇండ‌స్ట్రీలో ప్ర‌కంప‌నాలు రేపుతున్నాయి. వివాదాలు  రేగుతున్నాయి.. అతి త‌క్కువ ధ‌ర‌కే వినోదం అనే నినాదంలో భాగంగా ఇటీవ‌లే టికెట్ ధ‌ర‌ల‌న్నీ ఒక్క సారిగా త‌గ్గించి ఏపీ స‌ర్కారు ఇచ్చిన జీఓ 35 ను హైకోర్టు కొట్టివేసినా ఇప్పుడీ వివాదం డివిజ‌న్ బెంచ్ ప‌రిధిలో ఉంది. ఈ నేప‌థ్యంలో శ్యామ్ సింగ‌రాయ్ విడుద‌ల నేప‌థ్యంలో హీరో నానీ సంచ‌లన వ్యాఖ్య‌లు చేశారు. టికెట్ ధ‌ర‌లు త‌గ్గించి ప్రేక్ష‌కుల‌ను జ‌గ‌న్ అవ‌మానించార‌ని పేర్కొంటూ ఏపీలో అమ‌ల‌వుతున్న విధానంపై మండిప‌డ్డారు. థియేట‌ర్ క‌న్నా ప‌క్క‌నున్న కిళ్లీ కొట్టు క‌లెక్ష‌న్ బ్ర‌హ్మండంగా ఉంద‌ని సెటైర్ వేశారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో తానేం మాట్లాడినా వివాదం అవుతుంద‌ని అంటూనే జ‌గ‌న్ ను టార్గెట్ చేస్తూ ఆస‌క్తిదాయ‌క  వ్యాఖ్య‌లు చేశారు.





పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

వాళ్లిద్దరూ బాబూ కోవర్టులే? నమ్మకు జగన్

కిడ్నీ వ్యాధి: ముందస్తు సంకేతాలు ఇవేనా..!

ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్న తమన్నా..!

ఆర్ ఆర్ ఆర్ తో పోలిస్తే రాధే శ్యామ్ డల్ గా ఉందే!!

కేటీఆర్‌కు ప‌ట్టాభిషేకం ఇప్ప‌ట్లో లేనట్టేనా..?

నాని శ్యామ్ సింగ రాయ్.. వరల్డ్ వైడ్ థియేటర్స్ కౌంట్..!

తెలంగాణకు ఒమిక్రాన్ అలర్ట్...!

ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ రాధేశ్యామ్ ట్రైలర్..!

మట్టిని తవ్వి మట్టి పాలు చేశార్రా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>