MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa21a5ab13-47b5-40b2-bcf0-fce69f020db1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa21a5ab13-47b5-40b2-bcf0-fce69f020db1-415x250-IndiaHerald.jpgఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా పుష్ప. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ పాన్ ఇండియా సినిమా కి సుకుమార్ దర్శకత్వం వహించగా రష్మిక హీరోయిన్ గా నటించింది. తొలిసారి అల్లు అర్జున్ డీ గ్లామర్ రోల్ లో ఈ చిత్రంలో నటించగా అందరూ ఊహించినట్లుగానే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. భారీ వసూళ్లను సాధించడమే కాకుండా సినిమా పరంగా కూడా ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకొని మరిన్ని వసూళ్లు సాధించడానికి ముందుకు దూసుకుపోతుంది. pushpa{#}Allu Arjun;sukumar;Friday;Raccha;Audience;Success;rashmika mandanna;India;Chitram;Telugu;Cinemaఇంట మునిగి రచ్చ గెలవడం అంటే ఇదే!!ఇంట మునిగి రచ్చ గెలవడం అంటే ఇదే!!pushpa{#}Allu Arjun;sukumar;Friday;Raccha;Audience;Success;rashmika mandanna;India;Chitram;Telugu;CinemaWed, 22 Dec 2021 19:00:00 GMTఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా పుష్ప.  అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ పాన్ ఇండియా సినిమా కి సుకుమార్ దర్శకత్వం వహించగా రష్మిక హీరోయిన్ గా నటించింది. తొలిసారి అల్లు అర్జున్ డీ గ్లామర్ రోల్ లో ఈ చిత్రంలో నటించగా అందరూ ఊహించినట్లుగానే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. భారీ వసూళ్లను సాధించడమే కాకుండా సినిమా పరంగా కూడా ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకొని మరిన్ని వసూళ్లు సాధించడానికి ముందుకు దూసుకుపోతుంది.

అయితే ఈ చిత్రం విడుదలైన రోజు దగ్గర నుంచి తెలుగు నాట సినిమాకి మిశ్రమ స్పందన వస్తుందని చెప్పాలి. కొంత మంది ప్రేక్షకులు ఈ సినిమాపై నెగిటివ్ గా స్పందన ఇస్తుంటే మరి కొంత మంది పాజిటివ్ గా స్పందన ఇస్తున్నారు. మొత్తానికి అరవై శాతం ప్రేక్షకులకు మాత్రమే ఈ సినిమా బాగా నచ్చిందని చెప్పవచ్చు. 40 మంది శాతం మంది కి ఈ సినిమా పెద్దగా నచ్చలేదు. అయితే తెలుగునాట కాకుండా ఇతర భాషల్లో విడుదలైన ప్రతి చోట ఈ సినిమాకు నెగిటివ్ టాక్ రాలేదనే చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా సినిమా బాగుందని చెప్పడం జరిగింది.

సుకుమార్ మరియు అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా తో వీరు హ్యాట్రిక్ అందుకోగా ఈ చిత్రం యొక్క రెండవ భాగం పై ఇప్పుడు అంచనాలు భారీ గా ఉన్నాయి. వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేసి మరొక సక్సెస్ సాధించాలని చిత్ర యూనిట్ భావిస్తుండగా తెలుగు వారికి ఈ రెండవ భాగం అయినా నచ్చుతుందా అనేది వేచి చూడాలి. ఇదంతా చూస్తుంటే ఇంట ఓడి రచ్చ గెలవడం అనే సామెత గుర్తొస్తుంది.  సొంత భాషలో ఈ సినిమా కు నెగెటివ్ టాక్ వస్తే పరాయి భాషలలో పాజిటివ్ టాక్ రావడం చూస్తుంటే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. 



పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

కేసీఆర్, బీజేపీల పోలిటికల్ గేమ్ మొదలైందా..?

ఆ టాప్ బ్యానర్లో బోయపాటి సినిమా.. హీరో ఎవరంటే..?

తమన్ లో మరీ అంత ఫ్రస్టేషన్ ఏంటో!!

విగ్ర‌హాలే వివాదాల‌కు ముగింపు క‌దూ!

'బిగ్ బాస్ 6' కంటెస్టెంట్ లిస్ట్ చూస్తే షాక్ తప్పదు?

మోడీ : మన తగువులతో ఆయనకేం పని?

మళ్లీ బయటపడిన పాకిస్తాన్ దుర్బుద్ధి...!

నాగ్ కాన్ఫిడెన్స్ గెలిచింది.. సీజన్ తనదే!!

టీడీపీలో కొత్త తమ్ముడు... రాజ‌కీయం రంజుగా మారిందే...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>