HealthVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/eye-protactionbe6edbcb-05db-4b96-97c9-87401b721ecc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/eye-protactionbe6edbcb-05db-4b96-97c9-87401b721ecc-415x250-IndiaHerald.jpgప్రస్తుత కాలంలో.. చాలా మందికి కంటి సమస్యలు వస్తున్నాయి. అతిగా మొబైల్ ఫోన్ వాడడం... సమ తుల్యమైన ఆహారం తీసుకోకపోవడం కారణంగా ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే కంటి సమస్యలకు కొన్ని చిట్కాలు పాటిస్తే.. సరిపోతుంది. చిట్కాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. విటమిన్ సి సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవాలి : కంటి ఆరోగ్యం బాగుండాలంటే సరైన పోషకాలు మన శరీరానికి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విటమిన్ ఎ విటమిన్ సి మరియు విటమిన్ ఇ లాంటి.. అనేక రకాల ఆహార పదార్ధాలు మనం తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు కూడా చెబుతునhealth{#}Dehydration;Vitamin C;Vitamin;Manam;Smart phone;Chequeకంటి ఆరోగ్యంగా బాగుండాలంటే ఈ విషయాలు తెలుసుకోండి ?కంటి ఆరోగ్యంగా బాగుండాలంటే ఈ విషయాలు తెలుసుకోండి ?health{#}Dehydration;Vitamin C;Vitamin;Manam;Smart phone;ChequeWed, 22 Dec 2021 09:16:24 GMTప్రస్తుత కాలంలో.. చాలా మందికి కంటి సమస్యలు వస్తున్నాయి. అతిగా మొబైల్ ఫోన్ వాడడం... సమ తుల్యమైన ఆహారం తీసుకోకపోవడం కారణంగా ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే కంటి సమస్యలకు కొన్ని చిట్కాలు పాటిస్తే.. సరిపోతుంది. చిట్కాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.


విటమిన్ సి సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవాలి : కంటి ఆరోగ్యం బాగుండాలంటే సరైన పోషకాలు మన శరీరానికి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విటమిన్విటమిన్ సి మరియు విటమిన్ ఇ లాంటి.. అనేక రకాల ఆహార పదార్ధాలు మనం తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు కూడా చెబుతున్నారు.

బరువును కంట్రోల్ లో ఉంచుకోవాలి : వైద్య నిపుణులు మరియు స్టడీ ప్రకారం... అధిక బరువు ఉన్న వారికి కంటి సమస్యలు వచ్చే ప్రమాదం పొంచి ఉంటుందని తేలింది. కాబట్టి మనం ఎక్కువగా బరువు పెరగకుండా సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. తద్వారా ఒబిసిటీ సమస్యతో పాటు.. కంటి సమస్యలను మనం నివారించవచ్చును.

ఆకుకూరలు తీసుకుంటే ఆరోగ్యం : ఇలాంటి అనారోగ్య సమస్య పైన ఆకుకూరలతో నే మనం చెక్ పెట్టుకోవచ్చు. ఇక ఈ కంటి సమస్యల్లోనూ మనం నిత్యం ఆకుకూరలు తీసుకుంటే... విటమిన్ ఎ మరియు విటమిన్ ఇ మన శరీరానికి తగిన మోతాదులో అందుతాయి. తద్వారా మనం కంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చునని వైద్యులు స్వయంగా చెబుతున్నారు.

హైబ్రిడ్ గా ఉండటం : డీహైడ్రేషన్ సమస్య కారణంగా అనేక ఇబ్బందులు మనకు వస్తాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని మనం శరీరానికి తగినంతగా వీటిని మనం తాగాల్సి ఉంటుంది.

స్మోకింగ్ మానేయాలి : చాలామంది రిలాక్స్ కోసం స్మోకింగ్ చేస్తూ ఉంటారు. ఈ స్మోకింగ్ కారణంగా ముఖ్యంగా కంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎంత తొందరగా స్మోకింగ్ మానేస్తే మనకు కంటి సమస్యలు అంత తొందరగా దూరమవుతాయని చెబుతున్నారు వైద్య నిపుణులు.




పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

మారు వేషంలో తిరుగుతున్న ఎమ్మెల్యే..!

48 గంటల్లో ఓమిక్రాన్ నయం : ఆనందయ్య

బిగ్ బ్రేకింగ్ : ఉద్రిక్తత... మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు బైఠాయింపు

తెలంగాణ బాట‌లో ఏపీ : కాంగ్రెస్‌కు కొత్త ర‌థ‌సార‌థి..?

జ‌గ‌న్ అడ్డా : రాజీ రాజ‌కీయంలో గెలుపు ఎవ‌రిది?

షాకింగ్ సమంతకు ఎందుకుని ఇలా !

టీఆర్ఎస్ vs బీజేపీ : `కారు` స్పీడుకు కార‌ణ‌మ‌దేనా..?

యావత్ప్రపంచానికే గణిత మేధావి రామానుజన్

ఆ సెంటిమెంట్ కే ఫిక్స్ అయిన బంగార్రాజు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>