MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/boyapati-sreenub042ce02-a24e-4b0c-bfac-468cfbd8bca5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/boyapati-sreenub042ce02-a24e-4b0c-bfac-468cfbd8bca5-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో మాస్ డైరెక్టర్ గా బోయపాటి శ్రీను కి మంచి గుర్తింపు ఉంది. ఆయన కెరీర్ లో ప్లాప్ సినిమాల కంటే సక్సెస్ సాధించిన సినిమాలు ఎక్కువ ఉన్నాయి. దమ్ము, వినయ విధేయ రామ ఈ రెండు సినిమాలు తన కెరీర్లో డిజాస్టర్ గా నిలవడమే కాకుండా నిర్మాతలకు భారీ నష్టాలను చేకూర్చాయి. అయితే తాజాగా ఆఖండ సినిమాతో మళ్లీ బోయపాటి కెరియర్ హిట్ ట్రాక్ ఎక్కింది. ఈ సినిమా విజయం వల్ల బోయపాటి శ్రీను తో సినిమాను తెరకెక్కించాలని ఆసక్తి చూపించే నిర్మాతల సంఖ్య కూడా ఎక్కువవుతోంది. అయితే కొన్నాళ్ల క్రితం అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ Boyapati Sreenu{#}boyapati srinu;Tollywood;Cinema;Director;Hero;News;Success;Mythri Movie Makers;Vinaya Vidheya Rama;Darsakudu;Massఆ టాప్ బ్యానర్లో బోయపాటి సినిమా.. హీరో ఎవరంటే..?ఆ టాప్ బ్యానర్లో బోయపాటి సినిమా.. హీరో ఎవరంటే..?Boyapati Sreenu{#}boyapati srinu;Tollywood;Cinema;Director;Hero;News;Success;Mythri Movie Makers;Vinaya Vidheya Rama;Darsakudu;MassWed, 22 Dec 2021 18:00:00 GMTటాలీవుడ్ లో మాస్ డైరెక్టర్ గా బోయపాటి శ్రీను కి మంచి గుర్తింపు ఉంది. ఆయన కెరీర్ లో ప్లాప్ సినిమాల కంటే సక్సెస్ సాధించిన సినిమాలు ఎక్కువ ఉన్నాయి. దమ్ము, వినయ విధేయ రామ ఈ రెండు సినిమాలు తన కెరీర్లో డిజాస్టర్ గా నిలవడమే కాకుండా నిర్మాతలకు భారీ నష్టాలను చేకూర్చాయి. అయితే తాజాగా ఆఖండ సినిమాతో మళ్లీ బోయపాటి కెరియర్ హిట్ ట్రాక్ ఎక్కింది. ఈ సినిమా విజయం వల్ల బోయపాటి శ్రీను తో సినిమాను తెరకెక్కించాలని ఆసక్తి చూపించే నిర్మాతల సంఖ్య కూడా ఎక్కువవుతోంది. అయితే కొన్నాళ్ల క్రితం అగ్ర నిర్మాణ సంస్థ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా ఫిక్స్ అయింది.

ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ బ్యానర్ గా దూసుకుపోతున్న movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ఎక్కువ సినిమాలను ప్రొడ్యూస్ చేస్తూ భారీ విజయాన్ని సొంతం చేసుకుంటున్నారు. అయితే కొన్ని సంవత్సరాల కింద బోయపాటి శ్రీను కి మైత్రీ నిర్మాతలు అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. అయితే బోయపాటి శ్రీనుకి సరైన సక్సెస్ లేదని నిర్మాతలు మళ్ళి ఇచ్చిన అడ్వాన్స్ ని వెనక్కి తీసుకున్నారు. గతంలో ఈ విషయమై కొన్ని వివాదాలు కూడా తలెత్తాయి. అయితే ఇప్పుడు అఖండ సినిమా సక్సెస్ తో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో బోయపాటి శ్రీను సినిమా చేయడానికి రెడీ అయ్యారు. ఇక ఈ సినిమాకు హీరో ఎవరు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. 

ఇంకా ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే బోయపాటి వరస విజయాలను అందుకోవడం లో ఫెయిల్ అవుతున్నాడు. ఇక బోయపాటి తర్వాత సినిమా కనుక సక్సెస్ సాధిస్తే ఆయనకు మరింత క్రేజ్ పెరిగే అవకాశం ఉంది. ఇక టాలీవుడ్ లో భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకునే దర్శకుడు బోయపాటి శ్రీను కూడా ఉన్నారు. ఇక బోయపాటి తర్వాత సినిమా బన్నీతో ఉండవచ్చని వార్తలు వస్తూ ఉండగా.. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ కాంబినేషన్ లోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక త్వరలోనే దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది...!!



పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

ప్రత్యేక హొదా కేంద్రం మెడలు వంచుతాం ?

ఆ టాప్ బ్యానర్లో బోయపాటి సినిమా.. హీరో ఎవరంటే..?

తమన్ లో మరీ అంత ఫ్రస్టేషన్ ఏంటో!!

విగ్ర‌హాలే వివాదాల‌కు ముగింపు క‌దూ!

'బిగ్ బాస్ 6' కంటెస్టెంట్ లిస్ట్ చూస్తే షాక్ తప్పదు?

మోడీ : మన తగువులతో ఆయనకేం పని?

మళ్లీ బయటపడిన పాకిస్తాన్ దుర్బుద్ధి...!

నాగ్ కాన్ఫిడెన్స్ గెలిచింది.. సీజన్ తనదే!!

టీడీపీలో కొత్త తమ్ముడు... రాజ‌కీయం రంజుగా మారిందే...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>