Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/balayya-81c4b95b-7fa0-4451-ba7f-5ca8140c5010-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/balayya-81c4b95b-7fa0-4451-ba7f-5ca8140c5010-415x250-IndiaHerald.jpgబాలయ్య ఎప్పుడు ఏ మూడ్ లో ఉంటాడో ఎవ్వరికీ తెలియదట. అందుకే బాలయ్య మీద స్టార్ట్ కెమరా యాక్షన్ అని చెప్పడానికి రాజమౌళి కూడా తనకు భయం అని పబ్లిక్ గా చెప్పాడని తెలుస్తుంది. ఇక బాలయ్య ఫేస్ మీద యాక్షన్ అని ఇంక ఎవరు దైర్యంగా చెప్పగలరు అంటే ఒక్క బోయపాటి శ్రీనుకు అది కుదిరిందని తెలుస్తుంది.ఓ దశలో బోయపాటి కూడా బాలయ్య కోపానికి తిట్లు తినాల్సి వచ్చిందని తెలుస్తుంది.. అయినా, ఎందుకో ఆ తర్వాత బాలయ్యకి బోయపాటికి బాగా సింక్ అయిందట.. దానికి తగ్గట్టు వరుస హిట్లు వస్తున్నాయని తెలుస్తుంది.. ఇక కట్ చేస్తే గోపీచంద్ మBalayya {#}Shruti Haasan;vishal krishna;Rayalaseema;Athidhi;boyapati srinu;Heroine;Yevaru;Hero;Tamil;Telugu;Cinema;Balakrishna;News;Rajamouliవావ్.. బాలయ్యతో నటించబోతున్న ఆ తమిళ్ స్టార్ హీరో...?వావ్.. బాలయ్యతో నటించబోతున్న ఆ తమిళ్ స్టార్ హీరో...?Balayya {#}Shruti Haasan;vishal krishna;Rayalaseema;Athidhi;boyapati srinu;Heroine;Yevaru;Hero;Tamil;Telugu;Cinema;Balakrishna;News;RajamouliWed, 22 Dec 2021 21:55:00 GMTబాలయ్య ఎప్పుడు ఏ మూడ్ లో ఉంటాడో ఎవ్వరికీ తెలియదట. అందుకే బాలయ్య మీద స్టార్ట్ కెమరా యాక్షన్ అని చెప్పడానికి రాజమౌళి కూడా తనకు భయం అని పబ్లిక్ గా చెప్పాడని తెలుస్తుంది.

ఇక బాలయ్య ఫేస్ మీద యాక్షన్ అని ఇంక ఎవరు దైర్యంగా చెప్పగలరు అంటే ఒక్క బోయపాటి శ్రీనుకు అది కుదిరిందని తెలుస్తుంది.ఓ దశలో బోయపాటి కూడా బాలయ్య కోపానికి తిట్లు తినాల్సి వచ్చిందని తెలుస్తుంది.. అయినా, ఎందుకో ఆ తర్వాత బాలయ్యకి బోయపాటికి బాగా సింక్ అయిందట..


దానికి తగ్గట్టు వరుస హిట్లు వస్తున్నాయని తెలుస్తుంది.. ఇక కట్ చేస్తే గోపీచంద్ మలినేని ప్రస్తుతం బాలయ్య ఓ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ చేయబోతున్నాడట.బాలయ్య కూడా అఖండ ఇచ్చిన అఖండమైన విజయంతో ఉత్సాహంగా మళ్ళీ షూటింగ్ మోడ్ లోకి షిఫ్ట్ అవ్వబోతున్నాడట.. ఆల్ రెడీ బాలయ్య కోసం ఇప్పటికే గోపీచంద్ మలినేని స్క్రిప్ట్ కూడా రెడీ చేశాడని తెలుస్తుంది.

అయితే ఈ సినిమాలో ఇప్పుడు మరో హీరో కూడా నటించబోతున్నాడట.తమిళ హీరో విశాల్ కూడా ఈ చిత్రంలో ఓ అతిధి పాత్రలో నటిస్తాడని సమాచారం.. ఈ సినిమాను తమిళ - తెలుగు రెండు భాషల్లో తెరకెక్కించాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారని తెలుస్తుంది.తమిళంలో కూడా సినిమా మార్కెట్ కావాలంటే అక్కడ స్టార్ ఈ సినిమాలో నటించాలని ఈ క్రమంలోనే విశాల్ నటించబోతున్నాడని సమాచారం

ఇక హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తోందని అందరికి తెలిసిందే.అన్నట్టు ఈ సినిమా కథ మొత్తం రాయలసీమ - కర్ణాటక బోర్డర్ నేపథ్యంలో జరుగుతుందని సమాచారం.. కథలో రాయలసీమకు చెందిన ఓ సామాజిక అంశాన్ని కూడా ప్రముఖంగా ప్రస్తావించ బోతున్నారని సమాచారం.. ముఖ్యంగా రాయలసీమకి సాగునీటి విషయంలో జరుగుతున్న ఆన్యాయాన్ని సినిమాలో ప్రధానంగా చూపిస్తారని తెలుస్తుంది..

ఏది ఏమైనా ఇప్పుడున్న తెలుగు సినిమా హీరోల్లో నందమూరి బాలకృష్ణ చాలా విషయాల్లో నిర్మాతలకు మంచి లాభదాయకం అనే చెప్పవచ్చు.. ఎందుకంటే.. బాలయ్య రెమ్యునరేషన్ ఎక్కువ ఉండదట బాలయ్య నుంచి డిమాండ్స్ కూడా పరిధికి మించి దాటవట ఏ రకంగా చూసుకున్న కూడా బాలయ్యతో సినిమా అంటే నిర్మాతలకు ఎప్పుడూ సంతోషమేనని తెలుస్తుంది.



పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

ఉత్తరాంధ్ర: రామతీర్ధంలో ఇద్దరిదీ ఓవరాక్షనేనా ?

ఆ టాప్ బ్యానర్లో బోయపాటి సినిమా.. హీరో ఎవరంటే..?

తమన్ లో మరీ అంత ఫ్రస్టేషన్ ఏంటో!!

విగ్ర‌హాలే వివాదాల‌కు ముగింపు క‌దూ!

'బిగ్ బాస్ 6' కంటెస్టెంట్ లిస్ట్ చూస్తే షాక్ తప్పదు?

మోడీ : మన తగువులతో ఆయనకేం పని?

మళ్లీ బయటపడిన పాకిస్తాన్ దుర్బుద్ధి...!

నాగ్ కాన్ఫిడెన్స్ గెలిచింది.. సీజన్ తనదే!!

టీడీపీలో కొత్త తమ్ముడు... రాజ‌కీయం రంజుగా మారిందే...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>