MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naba-natesh2bf11aab-d59f-4539-8bde-4178bd1c0594-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naba-natesh2bf11aab-d59f-4539-8bde-4178bd1c0594-415x250-IndiaHerald.jpgహాట్ బ్యూటీ నభా నటేష్, సుధీర్ బాబు హీరో గా తెరకెక్కిన నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం కాకపోయినప్పటికీ ఈ ముద్దు గుమ్మ అంద చందాలకు, నటనకు మాత్రం తెలుగు ప్రేక్షకుల నుండి మంచి గుర్తింపు దక్కింది, ఆ తర్వాత రవితేజ హీరోగా తెరకెక్కిన డిస్కో రాజా సినిమాలో నటించిన ఈ ముద్దు గుమ్మకు ఆ సినిమా కూడా ఆశించిన విజయాన్ని తెచ్చి పెట్టలేదు. అలా టాలీవుడ్ లో వరుసగా రెండు పరాజయాలను చూసిన ఈ హాట్ బ్యూటీ ఆ తర్వాత రామ్ పోతినేని హీరోగా, పూరి జగన్నాథ్ దర్Naba natesh{#}puri jagannadh;sudheer babu;ismart shankar;Disco Raja;Blockbuster hit;shankar;BEAUTY;ravi teja;Ravi;Tollywood;ram pothineni;Telugu;media;Cinema;Heroineమరి అలా రెచ్చగొడుతున్న రామ్ పోతినేని హీరోయిన్..!మరి అలా రెచ్చగొడుతున్న రామ్ పోతినేని హీరోయిన్..!Naba natesh{#}puri jagannadh;sudheer babu;ismart shankar;Disco Raja;Blockbuster hit;shankar;BEAUTY;ravi teja;Ravi;Tollywood;ram pothineni;Telugu;media;Cinema;HeroineWed, 22 Dec 2021 10:00:00 GMTహాట్ బ్యూటీ నభా నటేష్, సుధీర్ బాబు హీరో గా తెరకెక్కిన నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం కాకపోయినప్పటికీ ఈ ముద్దు గుమ్మ అంద చందాలకు, నటనకు మాత్రం తెలుగు ప్రేక్షకుల నుండి మంచి గుర్తింపు దక్కింది, ఆ తర్వాత రవితేజ హీరోగా తెరకెక్కిన డిస్కో రాజా సినిమాలో నటించిన ఈ ముద్దు గుమ్మకు ఆ సినిమా కూడా ఆశించిన విజయాన్ని తెచ్చి పెట్టలేదు. అలా టాలీవుడ్ లో వరుసగా రెండు పరాజయాలను చూసిన ఈ హాట్ బ్యూటీ ఆ తర్వాత రామ్ పోతినేని హీరోగా, పూరి జగన్నాథ్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ స్మార్ట్ శంకర్ సినిమా తో బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా ఇస్మార్ట్ శంకర్ సినిమా తో టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.

 ఇలా ఇస్మార్ట్ శంకర్ సినిమా విజయం తో టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ హాట్ బ్యూటీ ఆ తర్వాత అల్లుడు అదుర్స్, మాస్ట్రో లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది, లాంటి సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పెంచుకుంటూ ఉంటుంది, అలాగే నబా నటేష్ తన సినిమా షూటింగ్ అప్డేట్ లను, తన డైలీ ఆక్టివిటీస్ ను కూడా తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది. అలాగే అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ ఉంటుంది, తాజాగా కూడా ఒక ఫోటో ను పోస్ట్ చేసింది, ఈ ఫోటో లో నబా నటేష్ తను వేసుకున్న షర్టు ను ఒక వైపు విప్పేసి తన హాట్ హాట్ అందాలు ఫోకస్ అయ్యలే ఫోటో కు స్టిల్స్ ఇచ్చింది, ప్రస్తుతం నవ నటనకు సంబంధించిన హాట్ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.



పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

వైసీపీలో ‘ఫ్యాన్స్’ పోరు..ఫ్యాన్‌కు డ్యామేజే..!

"బిగ్ బాస్ సీజన్ 6" ఇంత త్వరగానా కారణం ఏమిటి?

48 గంటల్లో ఓమిక్రాన్ నయం : ఆనందయ్య

బిగ్ బ్రేకింగ్ : ఉద్రిక్తత... మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు బైఠాయింపు

తెలంగాణ బాట‌లో ఏపీ : కాంగ్రెస్‌కు కొత్త ర‌థ‌సార‌థి..?

జ‌గ‌న్ అడ్డా : రాజీ రాజ‌కీయంలో గెలుపు ఎవ‌రిది?

షాకింగ్ సమంతకు ఎందుకుని ఇలా !

టీఆర్ఎస్ vs బీజేపీ : `కారు` స్పీడుకు కార‌ణ‌మ‌దేనా..?

యావత్ప్రపంచానికే గణిత మేధావి రామానుజన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>