ViralSatvikaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/up-sub-inspector-exams4232d540-7c4c-4a78-b336-7fb376fe202f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/up-sub-inspector-exams4232d540-7c4c-4a78-b336-7fb376fe202f-415x250-IndiaHerald.jpgఏదైనా జాబ్ చేయాలంటే అందుకు చాలా కష్ట పడాలి.. అంతేకాదు బాగా చదవాలి..ఇప్పుడున్న పోటీ పరిస్థితి లో అహర్నిశలూ చదివి ప్రిపేర్ అవ్వాలి. ఇక ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు అయితే మాత్రం చెప్పనక్కర్లెదు చాలా చాలా కష్టపడాలి అప్పుడే మంచి ఫలితం ఉంటుంది. లేదంటే ఎంతో కొంత వాటి మీద అవగాహన కలుగుతుంది. ఇదంతా కూడా బాగా చదివే వాళ్ళకు.. మోసం చేసి అయిన ఉద్యోగం సంపాదించాలని మరి కొందరు అలొచిస్తున్నారు.Up sub inspector exams{#}Cheque;Coffee;Master;Smart phone;Raccha;job;Governmentదేవుడా.. ఇదేం బుద్దిరా బాబూ..!దేవుడా.. ఇదేం బుద్దిరా బాబూ..!Up sub inspector exams{#}Cheque;Coffee;Master;Smart phone;Raccha;job;GovernmentWed, 22 Dec 2021 21:00:00 GMTఏదైనా జాబ్ చేయాలంటే అందుకు చాలా కష్ట పడాలి..  అంతేకాదు బాగా చదవాలి..ఇప్పుడున్న పోటీ పరిస్థితి లో అహర్నిశలూ చదివి ప్రిపేర్ అవ్వాలి. ఇక ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు అయితే మాత్రం చెప్పనక్కర్లెదు చాలా చాలా కష్టపడాలి అప్పుడే మంచి ఫలితం ఉంటుంది. లేదంటే ఎంతో కొంత వాటి మీద అవగాహన కలుగుతుంది. ఇదంతా కూడా బాగా చదివే వాళ్ళకు.. మోసం చేసి అయిన ఉద్యోగం సంపాదించాలని మరి కొందరు అలొచిస్తున్నారు.


అంతేకాదు.. ఎన్నో జిమ్మిక్కులు చేసి అనుకున్నది సాదిస్తారు..ఇలా చాలా మంది మోసం చేసి ఉద్యోగం తెచుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. అయితే ఇటీవల ఒక షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఎగ్జామ్ లో పాస్ అవ్వడానికి అడ్డదారులు తొక్కుతున్నారు. కాఫీ కొట్టేడానికి మాస్టర్ ప్లాను వేసి అడ్డంగా బుక్కయ్యాడు. ఎగ్జామ్స్ చాలా స్ట్రిక్ట్ గా జరుగుతాయన్న విషయం మనందరికీ తెలిసిందే. మరి ఇంత స్ట్రిక్ట్ గా జరుగుతున్న పరీక్షల్లో ఇలా బురిడీ కొట్టడం అంటే అంత సులువు కాదు. కానీ కొందరు ప్రబుద్దులు మాత్రం  ఇటువంటి వాటి పై బాగా ఫోకస్ పెడుతున్నారు..


ఇలాంటి ఘటనలు ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి.అటువంటి వీడియో లు కూడా సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి.ఓ వ్యక్తి ప్రభుత్వం ఉద్యొగాలకు సంబంధించిన ఎగ్జామ్ కోసం హైటెక్ టాలెంట్ ను ఉపయొగించాడు దారుణంగా దొరికిపొయాడు. వివరాల్లొకి వెళితే..ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్న సబ్ ఇన్‌స్పెక్టర్ ఎగ్జామ్ లో చోటుచేసుకుంది. ఇందులో ఓ యువకుడు తన తలకు విగ్ పెట్టాడు.. అందులో ఎవరికీ తెలియకుండా ఫోన్ పెట్టాడు..సిబ్బంది తల మీద మెటల్ డిటెక్టర్ పెడితే సౌండ్ రావడంతో పూర్తిగా చెక్ చేశారు.మొత్తానికి అడ్డంగా దొరికాడు. ఆ వీడియో మీరు కూడా ఒకసారి చూడండి..అతని టాలెంట్ కు ఒక లైక్ వేసుకోండి.
" style="height: 224px;">




పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

ఉత్తరాంధ్ర: రామతీర్ధంలో ఇద్దరిదీ ఓవరాక్షనేనా ?

ఆ టాప్ బ్యానర్లో బోయపాటి సినిమా.. హీరో ఎవరంటే..?

తమన్ లో మరీ అంత ఫ్రస్టేషన్ ఏంటో!!

విగ్ర‌హాలే వివాదాల‌కు ముగింపు క‌దూ!

'బిగ్ బాస్ 6' కంటెస్టెంట్ లిస్ట్ చూస్తే షాక్ తప్పదు?

మోడీ : మన తగువులతో ఆయనకేం పని?

మళ్లీ బయటపడిన పాకిస్తాన్ దుర్బుద్ధి...!

నాగ్ కాన్ఫిడెన్స్ గెలిచింది.. సీజన్ తనదే!!

టీడీపీలో కొత్త తమ్ముడు... రాజ‌కీయం రంజుగా మారిందే...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>