PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/modie977cbe1-ac06-4b29-9aa3-8a446e4ed1ba-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/modie977cbe1-ac06-4b29-9aa3-8a446e4ed1ba-415x250-IndiaHerald.jpgఅన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ఈ రోజు సమావేశం నిర్వహించారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఆజాదీకా అమృత్ మహోత్సవ్ పై సమావేశంలో చర్చించారు. ఈ భేటీలో పాల్గొన్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీకి పలు కీలక సూచనలు చేశారు జగన్. ప్రధానంగా విద్యుత్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు ప్రస్తావించారు. అలాగే ప్రస్తుతం ధనిక, పేద వర్గాల మధ్య అంతరాలు పెరుగుతున్న విషయంపై కూడా జగన్ మాట్లాడారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూరmodi{#}Narendra Modi;electricity;House;Jagan;Reddy;CM;Prime Minister;Andhra Pradeshమోదీకే సూచనలు ఇచ్చిన జగన్...!మోదీకే సూచనలు ఇచ్చిన జగన్...!modi{#}Narendra Modi;electricity;House;Jagan;Reddy;CM;Prime Minister;Andhra PradeshWed, 22 Dec 2021 21:32:20 GMTఅన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ఈ రోజు సమావేశం నిర్వహించారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఆజాదీకా అమృత్ మహోత్సవ్ పై సమావేశంలో చర్చించారు. ఈ భేటీలో పాల్గొన్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీకి పలు కీలక సూచనలు చేశారు జగన్. ప్రధానంగా విద్యుత్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు ప్రస్తావించారు. అలాగే ప్రస్తుతం ధనిక, పేద వర్గాల మధ్య అంతరాలు పెరుగుతున్న విషయంపై కూడా జగన్ మాట్లాడారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆజాదీకా అమృత్ మహోత్సవ్ పేరుతో మోదీ అన్ని రాష్ట్రాల సీఎంలతో వర్చువల్ భేటీ నిర్వహించారు. దార్శనికతతో కూడిన మోదీ నాయకత్వంలో ఈ మహోత్సవ్ నిర్వహించుకుంటున్నామన్నారు వైఎస్ జగన్. దేశం 75 ఏళ్ల కాలంలో అద్భుతమైన గతాన్ని గుర్తు చేసేలా ఆజాదీకా అమృత్ మహోత్సవ్ ఉందన్నారు.

అలాగే 75 ఏళ్ల ప్రశంసనీయ ప్రయాణంలో దేశం సాధించిన సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక, శాస్త్రీయ విజయాలను అందించడానికి ఇదే సరైన సమయం అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అక దేశం సాధించిన పురోగతికి నిబద్ధతను పునరుద్ఘాటించడానికి కూడా ఇదే సందర్భం అని గుర్తు చేశారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమర యోధులను సత్కరించుకుంటున్నట్లు సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఏపీలో స్వాతంత్ర్య సమర యోధులను సన్మానించే అవకాశం తనకు దక్కిందన్నారు జగన్. ఇదే సమయంలో పలు కీలక సూచనలు చేశారు జగన్. భవిష్యత్తు తరాల వారి అవసరాలను తీర్చుకునే విషయంలో ఎలాంటి రాజీ పడాల్సిన అవసరం లేదన్నారు. ఇక సామాజిక ఆర్థికాభివృద్ధిలో ఇంధన రంగం చాలా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రస్తుతం థర్మల్ విద్యుత్  ఉత్పత్తి ద్వారా గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలు పెరిగాయని... దీని వల్ల భవిష్యత్తు తరాలకు ముప్పు వాటిల్లుతోందన్నారు వైఎస్ జగన్. ఇంధన అవసరాల కోసం పునరుత్పాదక వనరులపై ఆధారపడాల్సిన అవసరం ఉందని సూచించారు.




పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

ఉత్తరాంధ్ర: రామతీర్ధంలో ఇద్దరిదీ ఓవరాక్షనేనా ?

ఆ టాప్ బ్యానర్లో బోయపాటి సినిమా.. హీరో ఎవరంటే..?

తమన్ లో మరీ అంత ఫ్రస్టేషన్ ఏంటో!!

విగ్ర‌హాలే వివాదాల‌కు ముగింపు క‌దూ!

'బిగ్ బాస్ 6' కంటెస్టెంట్ లిస్ట్ చూస్తే షాక్ తప్పదు?

మోడీ : మన తగువులతో ఆయనకేం పని?

మళ్లీ బయటపడిన పాకిస్తాన్ దుర్బుద్ధి...!

నాగ్ కాన్ఫిడెన్స్ గెలిచింది.. సీజన్ తనదే!!

టీడీపీలో కొత్త తమ్ముడు... రాజ‌కీయం రంజుగా మారిందే...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>