MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntrc8a88f4d-ba84-4ee9-9eb1-3ec5d9c93a1c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntrc8a88f4d-ba84-4ee9-9eb1-3ec5d9c93a1c-415x250-IndiaHerald.jpgరామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం ఆర్ ఆర్ ఆర్. వీరు నటిస్తున్న ఈ సినిమాకు డైరెక్టర్ అయినా రాజమౌళి ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇదే క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాల పని శరవేగంగా కొనసాగుతోంది. అయితే ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబైలో జరిగింది. అందులో భాగంగానే కొంతమంది విలేకరులు జూనియర్ ఎన్టీఆర్ ని కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. NTR{#}Chiranjeevi;NTR;Alia Bhatt;ajay;Jr NTR;bollywood;Hindi;Event;Pawan Kalyan;Rajamouli;Chitram;Director;India;Cinemaఎన్టీఆర్ అలాంటి అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడట..!!ఎన్టీఆర్ అలాంటి అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడట..!!NTR{#}Chiranjeevi;NTR;Alia Bhatt;ajay;Jr NTR;bollywood;Hindi;Event;Pawan Kalyan;Rajamouli;Chitram;Director;India;CinemaWed, 22 Dec 2021 18:30:00 GMTరామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం ఆర్ ఆర్ ఆర్. వీరు నటిస్తున్న ఈ సినిమాకు డైరెక్టర్ అయినా రాజమౌళి ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇదే క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాల పని శరవేగంగా కొనసాగుతోంది. అయితే ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబైలో జరిగింది. అందులో భాగంగానే కొంతమంది విలేకరులు జూనియర్ ఎన్టీఆర్ ని కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది.

దీని అనంతరం జూనియర్ ఎన్టీఆర్ తన బాలీవుడ్ ఎంట్రీకి సంబంధించి చాలానే ఆసక్తికరమైన విషయాలను చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ ని ఒక విలేకరి హిందీ సినిమా ఎప్పుడు చేస్తారో అని నేరుగా అడగడం జరిగింది దానికి ఎన్టీఆర్ నేను కూడా బాలీవుడ్ సినిమాలు చేయడానికి ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాను అంటూ జవాబు ఇచ్చారు. అయితే నేను నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత బాలీవుడ్లో ఏ చిన్న అవకాశం వచ్చినప్పుడు వదులుకోకుండా చేస్తాను అని తెలియజేశారు. ఎన్టీఆర్ విషయం ఇలా ఉంటే..

రామ్ చరణ్ మాత్రం ఎనిమిది ఏళ్ళ క్రిందటి బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చేశారు. తను బాలీవుడ్లో సినిమా చేసినప్పటికీ అది అంత గొప్ప విజయాన్ని అందుకోలేకపోయింది. రాజమౌళి తెరకెక్కిన ఈ చిత్రాన్ని దాదాపుగా 450 కోట్ల బడ్జెట్ తో నిర్మించడం జరిగింది. ఈ సినిమాలు పవర్ స్టార్ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లతో పాటుగా కొన్ని ముఖ్య పాత్రలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగన్, శ్రియ,  లాంటి ప్రముఖ నటి నటులు నటిస్తున్నారు. ఇక ఈ సినిమా చూసేందుకు నందమూరి అభిమానులతో పాటుగా మెగాస్టార్ అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు...!!



పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

మోదీకే సూచనలు ఇచ్చిన జగన్...!

ఆ టాప్ బ్యానర్లో బోయపాటి సినిమా.. హీరో ఎవరంటే..?

తమన్ లో మరీ అంత ఫ్రస్టేషన్ ఏంటో!!

విగ్ర‌హాలే వివాదాల‌కు ముగింపు క‌దూ!

'బిగ్ బాస్ 6' కంటెస్టెంట్ లిస్ట్ చూస్తే షాక్ తప్పదు?

మోడీ : మన తగువులతో ఆయనకేం పని?

మళ్లీ బయటపడిన పాకిస్తాన్ దుర్బుద్ధి...!

నాగ్ కాన్ఫిడెన్స్ గెలిచింది.. సీజన్ తనదే!!

టీడీపీలో కొత్త తమ్ముడు... రాజ‌కీయం రంజుగా మారిందే...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>