Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/murder-7651a062-53d3-4cc7-bf1b-addbc161a06d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/murder-7651a062-53d3-4cc7-bf1b-addbc161a06d-415x250-IndiaHerald.jpgనేటి రోజుల్లో మనుషుల్లో మానవత్వం పూర్తిగా కనుమరుగై పోతుంది. దీంతో మానవత్వం ఉన్న మనిషి ఎక్కడా కనిపించడంలేదు. వావి వరసలు మరిచి పోయి దారుణంగా ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడడం లేదు మనిషి. ఇక అడవిలో బ్రతికే మృగాలా కంటే దారుణంగా ప్రవర్తిస్తూ ఉండడం గమనార్హం. ఏకంగా సొంత వారి విషయంలో కూడా కాస్త జాలి దయ చూపించడం లేదు మనిషి. దీంతో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియని విధంగాప్రస్తుత పరిస్థితులు. ఇక్కడ ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆధునిక సమాజంలో కూడా ఇంకా కుల వివక్ష కొనసాగుతూనే ఉంది అన్న Murder{#}Tammudu;Thammudu;Murder.;Huzur Nagar;marriage;Swati;swathi;prema;Love;policeపెళ్ళికి నో చెప్పిన అక్క.. తమ్ముడు చేసిన పనికి షాక్?పెళ్ళికి నో చెప్పిన అక్క.. తమ్ముడు చేసిన పనికి షాక్?Murder{#}Tammudu;Thammudu;Murder.;Huzur Nagar;marriage;Swati;swathi;prema;Love;policeWed, 22 Dec 2021 20:00:00 GMTనేటి రోజుల్లో మనుషుల్లో మానవత్వం పూర్తిగా కనుమరుగై పోతుంది. దీంతో మానవత్వం ఉన్న మనిషి ఎక్కడా కనిపించడంలేదు. వావి వరసలు మరిచి పోయి దారుణంగా ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడడం లేదు మనిషి. ఇక అడవిలో బ్రతికే మృగాలా కంటే దారుణంగా ప్రవర్తిస్తూ ఉండడం గమనార్హం.  ఏకంగా సొంత వారి విషయంలో కూడా కాస్త జాలి దయ చూపించడం లేదు మనిషి. దీంతో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియని విధంగాప్రస్తుత పరిస్థితులు. ఇక్కడ ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆధునిక సమాజంలో కూడా ఇంకా కుల వివక్ష కొనసాగుతూనే ఉంది అన్న విషయం తెలిసిందే.


 తక్కువ కులం వాళ్లను ప్రేమించారు అన్న కారణంతో ఎంతోమంది పరువు హత్యలకు పాల్పడుతున్నారు. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. కులం తక్కువ అబ్బాయిని ప్రేమించిన కారణంతో సొంత  అక్క గొంతుకోసి హత్య చేశాడు తమ్ముడు   తమిళనాడులో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది  నెహ్రు నగర్ ఐదవ వీధిలో సెల్వన్ అనే వ్యక్తి కుటుంబం తో కలిసి నివసిస్తున్నారు  ఇతనికి ఇద్దరు కూతుళ్లు ఒక కుమారుడు ఉన్నారు  ఇటీవల పెద్ద కూతురు స్వాతికి వివాహం చేయాలని నిర్ణయించారు  కుటుంబ సభ్యులు వరుసగా పెళ్లి సంబంధాలు తీసుకొస్తున్న స్వాతి మాత్రం పెళ్లి సంబంధాలు చెడగొట్టు కుంటూ వస్తుంది.


 ఈ క్రమంలోనే  స్వాతి పిన్ని కొడుకు శరవణన్  ఎందుకు పెళ్లి చేసుకోను అంటున్నావ్ అంటూ అడగడం తో ప్రేమ విషయాన్ని తమ్ముడికి చెప్పింది. అక్క ప్రియుడి వివరాలను  కనుగొన్న తమ్ముడు అగ్గిమీదగుగ్గిలం గా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు  అక్క ప్రేమించింది తమ కంటే తక్కువ కులం వ్యక్తిని అని తెలిసి ఇక మ అక్క ను మందలించాడు తమ్ముడు. అతని మర్చిపోయి ఇంట్లో చెప్పిన వారిని పెళ్లి చేసుకోవాలంటు చెప్పినప్పటికీ.. స్వాతి మాత్రం ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకుంటాను అంటూ తెగేసి చెప్పడంతో తమ్ముడు శరవణన్ మరోసారి ఈ విషయంపై అక్క తో గొడవ పడ్డాడు. ఈ క్రమంలోనే తీవ్ర ఆగ్రహావేశాని కి గురైన శరవణన్  దారుణంగా గొంతు కోసి సొంత అక్కని చంపేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు.



పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

వైరల్ :బీమ్లా నాయక్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బండ్ల గణేష్...!

ఆ టాప్ బ్యానర్లో బోయపాటి సినిమా.. హీరో ఎవరంటే..?

తమన్ లో మరీ అంత ఫ్రస్టేషన్ ఏంటో!!

విగ్ర‌హాలే వివాదాల‌కు ముగింపు క‌దూ!

'బిగ్ బాస్ 6' కంటెస్టెంట్ లిస్ట్ చూస్తే షాక్ తప్పదు?

మోడీ : మన తగువులతో ఆయనకేం పని?

మళ్లీ బయటపడిన పాకిస్తాన్ దుర్బుద్ధి...!

నాగ్ కాన్ఫిడెన్స్ గెలిచింది.. సీజన్ తనదే!!

టీడీపీలో కొత్త తమ్ముడు... రాజ‌కీయం రంజుగా మారిందే...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>