Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/crickst87eb780c-b4c5-48d5-9a45-dfc5414393e3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/crickst87eb780c-b4c5-48d5-9a45-dfc5414393e3-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఎంతో ప్రతిష్టాత్మకమైన యాషెస్ టెస్ట్ సిరీస్లో ఇంగ్లండ్ జట్టు వరుసగా వైఫల్యాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఓవైపు ఆస్ట్రేలియా జట్టు అద్భుతంగా రాణిస్తూ దూసుకుపోతుంటే మరోవైపు ప్రపంచ క్రికెట్లో దిగ్గజంగా కొనసాగుతున్న ఇంగ్లాండ్ మొత్తం పేలవ ప్రదర్శనతో నిరాశ పరుస్తూనే ఉంది. ఇప్పటికే మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఘోర పరాజయం పాలయ్యింది. తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటుంది. ఇంగ్లండ్ జట్టు కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయింది. దీంతో అభిమానులందరి ఆగ్రహానికి గురైంది ఇంగ్లండ్ జట్టు. అయితే ఇటీవలే అడిలైడ్ వేదికగా జరిగCrickst{#}Adelaide;Australia;Englandవైరల్ : అద్భుతమైన బ్యాటింగ్.. కానీ చివరికి ఇలా అవుటయ్యాడేంటి?వైరల్ : అద్భుతమైన బ్యాటింగ్.. కానీ చివరికి ఇలా అవుటయ్యాడేంటి?Crickst{#}Adelaide;Australia;EnglandTue, 21 Dec 2021 10:30:00 GMTప్రస్తుతం ఎంతో ప్రతిష్టాత్మకమైన యాషెస్ టెస్ట్ సిరీస్లో ఇంగ్లండ్ జట్టు వరుసగా వైఫల్యాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఓవైపు ఆస్ట్రేలియా జట్టు అద్భుతంగా రాణిస్తూ దూసుకుపోతుంటే మరోవైపు ప్రపంచ క్రికెట్లో దిగ్గజంగా కొనసాగుతున్న ఇంగ్లాండ్ మొత్తం పేలవ ప్రదర్శనతో నిరాశ పరుస్తూనే ఉంది. ఇప్పటికే మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఘోర పరాజయం పాలయ్యింది. తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటుంది.  ఇంగ్లండ్ జట్టు కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయింది. దీంతో అభిమానులందరి ఆగ్రహానికి గురైంది ఇంగ్లండ్ జట్టు. అయితే ఇటీవలే అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచులో కూడా సమిష్టిగా విఫలమైన ఇంగ్లండ్ జట్టు 275 పరుగుల తేడాతో చివరి ఘోర ఓటమి చవిచూసింది.


 అయితే ప్రతీ విషయంలోనూ ఇంగ్లాండ్ జట్టును బ్యాడ్లక్ వెంటాడుతుంది అనే చెప్పాలి. టాస్ టీమ్ సెలక్షన్ బ్యాట్స్మెన్ అవుట్ అయిన తీరు పూర్తిగా ఇంగ్లాండ్ జట్టును బాడ్ లక్ వెంటాడుతూనే  ఉంది అని చెప్పాలి.  ఇంగ్లాండు ఆటగాళ్ల ఫీల్డింగ్ కూడా తీవ్రంగా నిరాశ పరుస్తుంది అనే చెప్పాలి.. అయితే ఇటీవలే రెండో ఇన్నింగ్స్ సమయంలో వికెట్-కీపర్ జోస్ బట్లర్ నిలకడగా రాణించిన తీరు అందరిలో ఎంతో ఆశలు రేకెత్తించింది అనే చెప్పాలి. అద్భుతంగా డిఫెన్స్ చేస్తూ కేవలం అవసరమైనప్పుడు మాత్రమే సింగిల్ చేస్తూ వచ్చాడు. 207 బంతులు ఆడాడు జోస్ బట్లర్. ఇక అతని సహనానికి అందరూ ఆశ్చర్యపోయారు అనే చెప్పాలి.


 ఇలా ఎంతో ఓపికగా ఆడుతున్న జోస్ బట్లర్ విషయంలో దురదృష్టం  మాత్రం తలుపు తట్టింది. దీంతో వికెట్ కాపాడుకుంటూ వచ్చిన జోస్ బట్లర్ ఊహించనివిధంగా వికెట్ కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. 110 వ ఓవర్లో  బట్లర్ కట్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ అనుకోకుండా అతని పాదం వికెట్లకు   తాకడంతో బెయిల్ కిందపడింది. అయినప్పటికీ గమనించని బట్లర్ సింగిల్ కోసం గ్రీసులోనుండి బయటికి వచ్చి నిలబడ్డాడు. కానీ బెయిల్స్ కింద పడి పోవడాని గమనించిన ఫీల్డర్లు అప్పీల్ చేశారు. దీంతో ఇది గమనించిన బట్లర్  తనని తాను నిందించుకుంటూ ఎంతో నిరాశగా పెవీలియన్ వైపు నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఇలా ఎంతో ఓపికగా ఆడిన ఆటగాడు బట్లర్ వికెట్ కోల్పోయిన తీరు మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
">



బిగ్ బ్రేక్ : రాజీ బాట‌లో వాస‌న్న త‌న త‌ప్పేం లేదంటున్న మంత్రి!

పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

నాని కాన్ఫిడెన్స్ ఇదా.. శ్యామ్ సింగ రాయ్ లైన్ ఇదే!!

`వ‌రి` కిరికిరి : హ‌స్తం పార్టీ మౌనం ఎందుకు మ‌రి..?

పవన్‌ పరువు తీస్తున్న కొడాలి...నిజంగానే ఆ సత్తా లేదా?

Jagan @ 49 : అన్నా రౌడీలంటే ఎవరు? ఎలా ఉంటారు?

పుష్ప సాంగ్ పై స్పందించిన సమంత..!

ప్రియుడా.. కామందుడా.. ఇలా చేశాడేంటి?

క్రేజీ సినిమాలో ఆఫర్ దక్కించుకున్న పాయల్..!

దిల్ రాజు ధైర్యం ఏంటి.. ఎందుకలా చేస్తున్నాడు?

బిగ్ బాస్ 5 : విన్నర్ కంటే.. అతని రెమ్యునరేషన్ ఎక్కువ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>