Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan809e45fd-6f76-4515-b3a6-67f01ba88f36-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan809e45fd-6f76-4515-b3a6-67f01ba88f36-415x250-IndiaHerald.jpgనేడు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి 49వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు కనిపిస్తూ ఉన్నాయి. వైసీపీ శ్రేణులే కాదు ఇక ఎంతో మంది ప్రజలు సైతం జగన్ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. తన పాలనలో పథకాలతో ప్రజా సీఎం గా గుర్తింపు తెచ్చుకున్న సీఎం జగన్ ను ఎంతో మంది ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా కూడా ఇక జగన్ పుట్టినరోజుJagan{#}pragathi;Fire;Sai Kumar;Katthi;festival;Heart;SV Mohan Reddy;Telangana Chief Minister;Jagan;Andhra Pradesh;media;YCP;CMజగన్@49 : అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్న పాట?జగన్@49 : అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్న పాట?Jagan{#}pragathi;Fire;Sai Kumar;Katthi;festival;Heart;SV Mohan Reddy;Telangana Chief Minister;Jagan;Andhra Pradesh;media;YCP;CMTue, 21 Dec 2021 10:45:00 GMTనేడు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి 49వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు కనిపిస్తూ ఉన్నాయి. వైసీపీ శ్రేణులే కాదు ఇక ఎంతో మంది ప్రజలు సైతం జగన్ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. తన పాలనలో పథకాలతో ప్రజా సీఎం గా గుర్తింపు తెచ్చుకున్న సీఎం జగన్ ను ఎంతో మంది ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా కూడా ఇక జగన్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే కొంతమంది జగన్ అభిమానులు సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇక వినూత్న రీతిలో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలని భావిస్తున్నారు. సాధారణంగా రాజకీయ నాయకులకు సంబంధించిన పుట్టిన రోజులు వచ్చాయి అంటే చాలా సోషల్ మీడియాలో ఎన్నో పాటలు హల్ చల్ చేస్తూ ఉంటాయి. ఆయా రాజకీయ నాయకుల గొప్పతనాన్ని, పాలనలో ప్రవేశపెట్టిన పథకాలను ప్రస్తావిస్తూ ఎన్నో పాటలు ఆకర్షిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రిగా జనం మెచ్చిన నాయకుడుగా దూసుకుపోతున్న సీఎం జగన్ పుట్టినరోజు పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.



 ఇక ఈ పాటలోని ప్రతి పదం కూడా ఎంతో పవర్ఫుల్ గా ఉంది అని చెప్పాలి. పాట జగన్ అభిమానులను  కూడా ఎంతగానో ఆకర్షిస్తోంది. చరిత పుటలు కోరుకున్న కొత్త కథ నీవే.. విధి కూడా తలవంచే సంకల్పం నీదే.. ఆంధ్ర నాట ప్రగతి కే విధాతవైనావే.. జనం గుండె గుడినా జగన్ మోహన్ రెడడివి నీవే అంటూ  సినీ నటుడు సాయికుమార్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్స్ అందరికీ గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. కదిలే నిప్పు కణమే.. కనులే కత్తి పదునే.. మాటై తాను బరిలో దిగితే అది పదము కాదు శరమే.. గెలుపై దూకు పిడుగే.. సాటేది రాని ఘనుడే.. ఎదురై బరిలో అతడే దిగితే రణం తనకు వశమే అంటూ లిరిక్స్ సాగిపోతూ ఉంటుంది. ఈ పాట వింటున్నంత సేపు ప్రతి లైన్ కూడా సీఎం జగన్ కు సరిగ్గా సరిపోతుంది అని అభిమానులు భావిస్తున్నారు.
">



బిగ్ బ్రేక్ : రాజీ బాట‌లో వాస‌న్న త‌న త‌ప్పేం లేదంటున్న మంత్రి!

పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

నాని కాన్ఫిడెన్స్ ఇదా.. శ్యామ్ సింగ రాయ్ లైన్ ఇదే!!

`వ‌రి` కిరికిరి : హ‌స్తం పార్టీ మౌనం ఎందుకు మ‌రి..?

పవన్‌ పరువు తీస్తున్న కొడాలి...నిజంగానే ఆ సత్తా లేదా?

Jagan @ 49 : అన్నా రౌడీలంటే ఎవరు? ఎలా ఉంటారు?

పుష్ప సాంగ్ పై స్పందించిన సమంత..!

ప్రియుడా.. కామందుడా.. ఇలా చేశాడేంటి?

క్రేజీ సినిమాలో ఆఫర్ దక్కించుకున్న పాయల్..!

దిల్ రాజు ధైర్యం ఏంటి.. ఎందుకలా చేస్తున్నాడు?

బిగ్ బాస్ 5 : విన్నర్ కంటే.. అతని రెమ్యునరేషన్ ఎక్కువ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>