MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha979770d4-e1b8-4324-898e-9c161131a56e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha979770d4-e1b8-4324-898e-9c161131a56e-415x250-IndiaHerald.jpgఅక్కినేని సమంత ఇటీవల కాలంలో ఎక్కువగా విమర్శలు ఎదుర్కొంటుంది. ముఖ్యంగా ఆమె పెళ్లి చేసుకున్న తర్వాత పలు రకాలుగా విమర్శల పాలవుతుంది. పెళ్లి తర్వాత ఏ హీరోయిన్ అయినా సినిమాలను మానేసెల ఆలోచన చేస్తూ ఉంటుంది. కానీ సమంత సినిమాలు చేయడం పట్ల అప్పట్లో పెద్ద దుమారం రేగింది. ఆమె ఏదైనా ఫోటో షూట్ లో పాల్గొన్న కూడా కొంతమంది ఆమెను సహించేవారు కాదు. అక్కినేని వారి కోడలు కావడంతో సినిమా పరిశ్రమలో బాగా గౌరవం ఉన్న కుటుంబంలోని అమ్మాయి కావడంతో ఆమె అలా చేయకూడదని ఆమెను హెచ్చరించారు చాలా మంది. samantha{#}marriage;Girl;Samantha;Heroine;Cinemaసమంత ఓపిక కు మెచ్చుకోవాలి!!సమంత ఓపిక కు మెచ్చుకోవాలి!!samantha{#}marriage;Girl;Samantha;Heroine;CinemaTue, 21 Dec 2021 11:15:00 GMTఅక్కినేని సమంత ఇటీవల కాలంలో ఎక్కువగా విమర్శలు ఎదుర్కొంటుంది. ముఖ్యంగా ఆమె పెళ్లి చేసుకున్న తర్వాత పలు రకాలుగా విమర్శల పాలవుతుంది. పెళ్లి తర్వాత ఏ హీరోయిన్ అయినా సినిమాలను మానేసెల ఆలోచన చేస్తూ ఉంటుంది. కానీ సమంత సినిమాలు చేయడం పట్ల అప్పట్లో పెద్ద దుమారం రేగింది. ఆమె ఏదైనా ఫోటో షూట్ లో పాల్గొన్న కూడా కొంతమంది ఆమెను సహించేవారు కాదు. అక్కినేని వారి కోడలు కావడంతో సినిమా పరిశ్రమలో బాగా గౌరవం ఉన్న కుటుంబంలోని అమ్మాయి కావడంతో ఆమె అలా చేయకూడదని ఆమెను హెచ్చరించారు చాలా మంది.

అయినా కూడా సమంత తనకు సినిమాల మీద ఉన్న ప్యాషన్ తో సినిమాల మీద ఇష్టంతో మోడలింగ్ మీద మక్కువతో తన పని తాను చేసుకుంటూ పోయేది. కానీ ఎప్పుడూ కూడా ఎవరిని విమర్శించేది కాదు. మొదటి నుంచి కూడా సమంత సౌమ్యమైన వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి. తన సినిమా కెరీర్ మొదలైనప్పటి నుంచి చాలా రకాల విమర్శలు వచ్చినా ఎప్పుడూ కూడా ఎవరిని పల్లెత్తు మాట కూడా అనలేదు. అయితే ఈ విమర్శలు కాస్తా ఆమె విడాకులు తీసుకున్న తరువాత ఇంకా ఎక్కువ అయ్యాయి అని చెప్పవచ్చు. 

విడాకుల తర్వాత ఆమెపై ఒక్కసారిగా చాలామంది విమర్శల దాడి చేయడం మొదలుపెట్టారు అయినా కూడా ఎప్పుడూ ఏమాత్రం స్పందించలేదు ఈ ముద్దుగుమ్మ. తను విడాకులు ఇవ్వడానికి ఇది కారణం అది కారనం అని పలు రకాల పుకార్లు క్రియేట్ చేయగా దానిని కూడా ఎప్పుడూ స్పందించలేదు. కొంతమంది సమంత మీద జాలి చూపించి ఆమెకు ఓపిక చాలా ఎక్కువే అని ఆమెను పొగుడుతున్నారు. ఇంకోవైపు ఇటీవలే ఆమె ఓ ఐటమ్ సాంగ్ లో చేయగా దానిని సైతం వారు విమర్శిస్తూ ఆమెను దూషిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించుకోవాలి. సమంత ఇవన్నీ ఏమీ పట్టించుకోకుండా వరస సినిమాలు చేసుకుంటూ పోతుంది. 



బిగ్ బ్రేక్ : రాజీ బాట‌లో వాస‌న్న త‌న త‌ప్పేం లేదంటున్న మంత్రి!

పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

నాని కాన్ఫిడెన్స్ ఇదా.. శ్యామ్ సింగ రాయ్ లైన్ ఇదే!!

`వ‌రి` కిరికిరి : హ‌స్తం పార్టీ మౌనం ఎందుకు మ‌రి..?

పవన్‌ పరువు తీస్తున్న కొడాలి...నిజంగానే ఆ సత్తా లేదా?

Jagan @ 49 : అన్నా రౌడీలంటే ఎవరు? ఎలా ఉంటారు?

పుష్ప సాంగ్ పై స్పందించిన సమంత..!

ప్రియుడా.. కామందుడా.. ఇలా చేశాడేంటి?

క్రేజీ సినిమాలో ఆఫర్ దక్కించుకున్న పాయల్..!

దిల్ రాజు ధైర్యం ఏంటి.. ఎందుకలా చేస్తున్నాడు?

బిగ్ బాస్ 5 : విన్నర్ కంటే.. అతని రెమ్యునరేషన్ ఎక్కువ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>