MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ravi-teja628c7447-7438-47ee-8c1f-95c0b1fa2d5f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ravi-teja628c7447-7438-47ee-8c1f-95c0b1fa2d5f-415x250-IndiaHerald.jpgమాస్ మహారాజా రవితేజ ఈ సంవత్సరం ప్రారంభం లోనే క్రాక్ సినిమా విజయం తో బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకొని ఫుల్ జోష్ లో ఉన్నాడు, ఆ జోష్ ను అలాగే కంటిన్యూ చెయ్యాలనే ఉద్దేశం తో రవితేజ కూడా వరుస సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా రవితేజ ప్రస్తుతం త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ధమాకా అనే సినిమా లో హీరో గా నటిస్తున్నాడు, ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు, అదిరిపోయే కామెడీ ఎంటర్టైనర్ సినిమాగా ధమాకా తెరకెక్కబోతుంది. పRavi teja{#}RX100;Payal Rajput;abhishek;anasuya bharadwaj;producer;Producer;Comedy;Anasuya;Krack;Ravi;ravi teja;Josh;media;Cinema;Hero;Newsక్రేజీ సినిమాలో ఆఫర్ దక్కించుకున్న పాయల్..!క్రేజీ సినిమాలో ఆఫర్ దక్కించుకున్న పాయల్..!Ravi teja{#}RX100;Payal Rajput;abhishek;anasuya bharadwaj;producer;Producer;Comedy;Anasuya;Krack;Ravi;ravi teja;Josh;media;Cinema;Hero;NewsTue, 21 Dec 2021 10:30:00 GMTమాస్ మహారాజా రవితేజ ఈ సంవత్సరం ప్రారంభం లోనే క్రాక్ సినిమా విజయం తో బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకొని ఫుల్ జోష్ లో ఉన్నాడు, ఆ జోష్ ను అలాగే కంటిన్యూ చెయ్యాలనే ఉద్దేశం తో రవితేజ కూడా వరుస సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా రవితేజ ప్రస్తుతం త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ధమాకా అనే సినిమా లో హీరో గా నటిస్తున్నాడు, ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు, అదిరిపోయే కామెడీ ఎంటర్టైనర్ సినిమాగా ధమాకా తెరకెక్కబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది, ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం వరకూ ఈ సినిమా లో ఒక స్పెషల్ సాంగ్ లో అనసూయ నటించనున్నట్లు అనేక వార్తలు బయటకు వచ్చాయి, అయితే ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు అని ఈ మధ్య నే చిత్ర బృందం తెలియ జేయండి.

  అయితే రవితేజ హీరో గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో ఆర్ ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ కనిపించనున్నట్లు తాజా గా ఒక టాక్ వినిపిస్తోంది, ఇప్పటి వరకు ఈ వార్త పై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడక పోయినా పాయల్ రాజ్ పుత్ తాజా గా రవితేజ తో దిగిన ఒక సెల్ఫీ ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది, దీని తో రవితేజ హీరో గా త్రినాథరావు నక్కిన దర్శకత్వం లో తెరకెక్కుతున్న ధమాకా సినిమా లో స్పెషల్ సాంగ్ చేసేది పాయల్ రాజ్ పుత్ అని ఒక వార్త సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. మరి ఈ వార్త పై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువ డలేదు.



బిగ్ బ్రేక్ : రాజీ బాట‌లో వాస‌న్న త‌న త‌ప్పేం లేదంటున్న మంత్రి!

పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

నాని కాన్ఫిడెన్స్ ఇదా.. శ్యామ్ సింగ రాయ్ లైన్ ఇదే!!

`వ‌రి` కిరికిరి : హ‌స్తం పార్టీ మౌనం ఎందుకు మ‌రి..?

పవన్‌ పరువు తీస్తున్న కొడాలి...నిజంగానే ఆ సత్తా లేదా?

Jagan @ 49 : అన్నా రౌడీలంటే ఎవరు? ఎలా ఉంటారు?

పుష్ప సాంగ్ పై స్పందించిన సమంత..!

ప్రియుడా.. కామందుడా.. ఇలా చేశాడేంటి?

క్రేజీ సినిమాలో ఆఫర్ దక్కించుకున్న పాయల్..!

దిల్ రాజు ధైర్యం ఏంటి.. ఎందుకలా చేస్తున్నాడు?

బిగ్ బాస్ 5 : విన్నర్ కంటే.. అతని రెమ్యునరేషన్ ఎక్కువ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>