Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/rape022d1271-d489-4de5-b7e5-44b155bcb270-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/rape022d1271-d489-4de5-b7e5-44b155bcb270-415x250-IndiaHerald.jpgమహిళలపై అత్యాచార ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి తప్పా ఎక్కడా తగ్గడం లేదు. నెలలు నిండని పసికందుల నుంచి పండు ముదుసలి వరకు కూడా అందరూ కామాంధుల బారినపడి బలవుతూనే ఉన్నారు. మహిళలకు రక్షణ కల్పించడానికి కఠిన చట్టాలు తీసుకొచ్చినా.. చట్టంలో ఉన్న లొసుగులే నేరస్తులకు చుట్టాలుగా మారిపోతున్నాయి. దీంతో నేరాలకు పాల్పడినప్పటికీ దర్జాగా సభ్య సమాజంలో జరుగుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవలికాలంలో చదువుకోవాల్సిన వయస్సులో ఉన్న ఎంతోమంది విద్యార్థులు పెడదారి పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయRape{#}prema;police;students;Love;Andhra Pradesh;Smart phoneబాలుడి కామం.. బాలిక గర్భం.. చివరికి?బాలుడి కామం.. బాలిక గర్భం.. చివరికి?Rape{#}prema;police;students;Love;Andhra Pradesh;Smart phoneTue, 21 Dec 2021 09:30:00 GMTమహిళలపై అత్యాచార ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి తప్పా ఎక్కడా తగ్గడం లేదు. నెలలు నిండని పసికందుల నుంచి పండు ముదుసలి వరకు కూడా అందరూ కామాంధుల బారినపడి బలవుతూనే ఉన్నారు. మహిళలకు రక్షణ కల్పించడానికి కఠిన చట్టాలు తీసుకొచ్చినా.. చట్టంలో ఉన్న లొసుగులే నేరస్తులకు చుట్టాలుగా మారిపోతున్నాయి. దీంతో నేరాలకు పాల్పడినప్పటికీ దర్జాగా సభ్య సమాజంలో జరుగుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవలికాలంలో చదువుకోవాల్సిన వయస్సులో ఉన్న ఎంతోమంది విద్యార్థులు పెడదారి పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.. ముఖ్యంగా అర చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండడంతో ఎంతోమంది అశ్లీల వీడియోలు చూస్తూ బానిసలుగా మారిపోతున్నారు.


 ఇలా అశ్లీల వీడియోలు చూస్తూ ఇంకా ఎంతోమంది అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. తెలిసి తెలియని వయసులోనే అత్యాచారాలకు పాల్పడుతు ఏకంగా జైలుపాలు అవుతున్నారు ఎంతోమంది విద్యార్థులు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి.. అతని వయసు 17 ఏళ్లు. చక్కగా కాలేజీకి వెళ్లి చదువుకోవాల్సిన అతనిలో కామ కోరికలు పుట్టాయి. చివరికి వెనకా ముందు ఆలోచించకుండానే మంచి తేడా తెలియని ఆ 17 ఏళ్ల బాలుడు 15 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇదంతా జరగడానికి స్మార్ట్ఫోన్ యుగం కారణమా లేకపోతే.. ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అంటే ఎవరూ చెప్పలేని పరిస్థితి.


 చివరికి 17 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడడంతో పదిహేనేళ్ల బాలిక గర్భం దాల్చింది. ఏపీ లోని తాజంగి లో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. బోయ పాడు గ్రామానికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన బాలుడు గర్భవతిని చేశాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడిని  అరెస్టు చేశారు.  బాలిక తొమ్మిదో తరగతి చదువుతుండగా.. 17 ఏళ్ల బాలుడు ఇంటర్ పూర్తిచేసి గ్రామంలోనే ఉంటున్నాడు. వీరి మధ్య ప్రేమ చిగురించింది. చివరికి శారీరకంగా కూడా కలుసుకున్నారు. దీంతో బాలిక గర్భం దాల్చింది. బాలిక ప్రవర్తనలో అనుమానం వచ్చినా కుటుంబ సభ్యులు పరీక్షలు చేయించి గర్భవతి అని నిర్ధారణ అయింది.. దీంతో తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడిని  అరెస్టు చేసి జువైనల్ హోంకు తరలించారు.



బిగ్ బ్రేక్ : రాజీ బాట‌లో వాస‌న్న త‌న త‌ప్పేం లేదంటున్న మంత్రి!

పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

నాని కాన్ఫిడెన్స్ ఇదా.. శ్యామ్ సింగ రాయ్ లైన్ ఇదే!!

`వ‌రి` కిరికిరి : హ‌స్తం పార్టీ మౌనం ఎందుకు మ‌రి..?

పవన్‌ పరువు తీస్తున్న కొడాలి...నిజంగానే ఆ సత్తా లేదా?

Jagan @ 49 : అన్నా రౌడీలంటే ఎవరు? ఎలా ఉంటారు?

పుష్ప సాంగ్ పై స్పందించిన సమంత..!

ప్రియుడా.. కామందుడా.. ఇలా చేశాడేంటి?

క్రేజీ సినిమాలో ఆఫర్ దక్కించుకున్న పాయల్..!

దిల్ రాజు ధైర్యం ఏంటి.. ఎందుకలా చేస్తున్నాడు?

బిగ్ బాస్ 5 : విన్నర్ కంటే.. అతని రెమ్యునరేషన్ ఎక్కువ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>