PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-fc51dc4b-8eb6-4fca-9fe4-21ced191be2e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-fc51dc4b-8eb6-4fca-9fe4-21ced191be2e-415x250-IndiaHerald.jpgఆర్య వైశ్య సంఘం ప్ర‌తినిధి సుబ్బారావు గుప్తా. సాధార‌ణంగానే ఆ సామాజిక వ‌ర్గం అత్యంత సౌమ్యంగా ఉంటుంది. పెద్ద‌గా వివాదాలేవీ ఉండ‌వు. వారికి అవి ప‌ట్ట‌వు కూడా! ఎందుకంటే వారంతా ఇత‌రుల క‌న్నా భిన్నంగా వివాదాల‌కు దూరంగా త‌మ ప‌ని తాము చేసుకుని పోతారు. అలాంటి సామాజిక‌వ‌ర్గం చెందిన ఓ సామాన్య కార్య‌క‌ర్త‌ను ఎలా అంత ఘోరంగా కొడ‌తారు. ఘోరీ క‌డ‌తాం అని అంటారు. అస‌లీ మాట ఎలా ప‌ల‌క‌గ‌లిగారు. అంటే రాష్ట్రంలో అమ‌ల‌వుతున్న లా అండ్ ఆర్డ‌ర్ ఇలానే ఉందా? లేదా ఇంత‌కుమించి ఎవ్వ‌రూ ఏమీ ఆశించ‌కూడ‌దా? Jagan {#}arya;Aryaa;Guntur;Vishakapatnam;YCP;TDPJagan @ 49 : అన్యాయం అంటే రౌడీల రైడింగ్ ఎందుకురా?Jagan @ 49 : అన్యాయం అంటే రౌడీల రైడింగ్ ఎందుకురా?Jagan {#}arya;Aryaa;Guntur;Vishakapatnam;YCP;TDPTue, 21 Dec 2021 09:27:03 GMTగుంటూరులో రౌడీలు
ఒంగోలులో రౌడీలు
ఎక్క‌డున్నా రౌడీలు
రాజ్యంలో రౌడీల‌కు
చ‌ట్ట‌బ‌ద్ధ‌త ఉంది
చ‌ట్ట‌మే వారికి ర‌క్ష‌ణ ఇస్తుంది
అందుకే గుంటూరుకు ఒంగోలు రౌడీలు వ‌స్తారు
మా శ్రీ‌కాకుళంలో క‌డ‌ప రౌడీలు ఉంటారు
వస్తూ వెళ్తూ ఉంటారు కూడా!
అదేం త‌ప్పు కాదు.. ఆ రోజు విజ‌య‌మ్మ ఓట‌మికి
విశాఖ కేంద్రంగా ఓట‌మికి ఇలాంటి భ‌యాలే ఓ కార‌ణం
అని వేరే చెప్ప‌న‌వ‌స‌రం లేదు ఇవాళ
అయినా కూడా మ‌నం ధైర్యంతో బ‌త‌కాలి  
లేదంటే చంపేస్తారు న‌రికేస్తారు ఏద‌యినా చేసి
ఆఖ‌రికి వాసన్న మ‌నుషులం అని చెప్పి వెళ్ల‌డం వీరికి మాత్ర‌మే చెల్లు

మామూలుగానే బ‌ల‌హీనుల‌పై దాడులు అన్న‌వి చాలా వేగంగా చోటుచేసుకుంటాయి అనేందుకు తార్కాణాలు ఎన్నో! టీడీపీ హ‌యాంలో బ‌ల‌హీనుల‌పై, అభాగ్యుల‌పై దాడులు జ‌రిగితే వెనువెంటనే వైసీపీ స్పందించేది. అధికారంలోకి రాగానే తాము ఇలాంటి దాడుల‌ను ప్రోత్స‌హించ‌బోమ‌ని చెప్పేది. బాధితుల‌కు న్యాయం చేసేందుకు ఏమ‌యినా చేస్తామ‌ని, అందుకు అనుగుణంగానే త‌మ చ‌ర్య‌లు కూడా రానున్న కాలంలో ఉంటాయ‌ని ప‌దే  ప‌దే చెప్పింది. అయితే అధికారంలోకి రాగానే అన్నీ మారిపోయాయి. అన్నీ పూర్తిగా త‌ల్ల‌కిందుల‌యిపోయాయి. అందుకు నిన్న‌టి వేళ గుంటూరు బ‌స్టాండు స‌మీపంలోని ఓ లాడ్జీలో బాలినేని అనుచ‌రుల వీరంగ‌మే ఓ తార్కాణం.

ఆర్య వైశ్య సంఘం ప్ర‌తినిధి సుబ్బారావు గుప్తా. సాధార‌ణంగానే ఆ సామాజిక వ‌ర్గం అత్యంత సౌమ్యంగా ఉంటుంది. పెద్ద‌గా వివాదాలేవీ ఉండ‌వు. వారికి అవి ప‌ట్ట‌వు కూడా! ఎందుకంటే వారంతా ఇత‌రుల క‌న్నా భిన్నంగా వివాదాల‌కు దూరంగా త‌మ ప‌ని తాము చేసుకుని పోతారు. అలాంటి సామాజిక‌వ‌ర్గం చెందిన ఓ సామాన్య కార్య‌క‌ర్త‌ను ఎలా అంత ఘోరంగా కొడ‌తారు. ఘోరీ క‌డ‌తాం అని అంటారు. అస‌లీ మాట ఎలా ప‌ల‌క‌గ‌లిగారు. అంటే రాష్ట్రంలో అమ‌ల‌వుతున్న లా అండ్ ఆర్డ‌ర్ ఇలానే ఉందా?
లేదా ఇంత‌కుమించి ఎవ్వ‌రూ ఏమీ ఆశించ‌కూడ‌దా?





బిగ్ బ్రేక్ : రాజీ బాట‌లో వాస‌న్న త‌న త‌ప్పేం లేదంటున్న మంత్రి!

పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

నాని కాన్ఫిడెన్స్ ఇదా.. శ్యామ్ సింగ రాయ్ లైన్ ఇదే!!

`వ‌రి` కిరికిరి : హ‌స్తం పార్టీ మౌనం ఎందుకు మ‌రి..?

పవన్‌ పరువు తీస్తున్న కొడాలి...నిజంగానే ఆ సత్తా లేదా?

Jagan @ 49 : అన్నా రౌడీలంటే ఎవరు? ఎలా ఉంటారు?

పుష్ప సాంగ్ పై స్పందించిన సమంత..!

ప్రియుడా.. కామందుడా.. ఇలా చేశాడేంటి?

క్రేజీ సినిమాలో ఆఫర్ దక్కించుకున్న పాయల్..!

దిల్ రాజు ధైర్యం ఏంటి.. ఎందుకలా చేస్తున్నాడు?

బిగ్ బాస్ 5 : విన్నర్ కంటే.. అతని రెమ్యునరేషన్ ఎక్కువ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>