PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp72a4ebee-e64c-460f-b0ea-df70f59c5c5b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp72a4ebee-e64c-460f-b0ea-df70f59c5c5b-415x250-IndiaHerald.jpgజగన్ గాలి...అబ్బో ఈ మాట చెబితే టీడీపీ సీనియర్లు షేక్ అవుతారనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతవరకు టీడీపీ సీనియర్లు చాలా వ్యతిరేక గాలులు ఎదురుకోవచ్చు గానీ..ఈ జగన్ గాలి మాత్రం ఎదురుకోలేదు. 2019 ఎన్నికల్లో మాత్రం క్లియర్‌గా ఎదురుకున్నారు. జగన్ గాలి దెబ్బకు ఎప్పుడు ఓటమి చూడని నేతలు సైతం ఓడిపోయారు. ఎక్కడకక్కడ టీడీపీ కంచుకోటలు బద్దలయ్యాయి. tdp{#}ashok;Amarnath Cave Temple;devineni avinash;paritala ravindra;Prathipati Pullarao;Chintamaneni Prabhakar;Hanu Raghavapudi;Jagan;TDPజగన్ ఎఫెక్ట్: సైకిల్ సీనియర్లు ఈ సారి నిలబడతారా?జగన్ ఎఫెక్ట్: సైకిల్ సీనియర్లు ఈ సారి నిలబడతారా?tdp{#}ashok;Amarnath Cave Temple;devineni avinash;paritala ravindra;Prathipati Pullarao;Chintamaneni Prabhakar;Hanu Raghavapudi;Jagan;TDPTue, 21 Dec 2021 03:00:00 GMTజగన్ గాలి...అబ్బో ఈ మాట చెబితే టీడీపీ సీనియర్లు షేక్ అవుతారనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతవరకు టీడీపీ సీనియర్లు చాలా వ్యతిరేక గాలులు ఎదురుకోవచ్చు గానీ..ఈ జగన్ గాలి మాత్రం ఎదురుకోలేదు. 2019 ఎన్నికల్లో మాత్రం క్లియర్‌గా ఎదురుకున్నారు. జగన్ గాలి దెబ్బకు ఎప్పుడు ఓటమి చూడని నేతలు సైతం ఓడిపోయారు. ఎక్కడకక్కడ టీడీపీ కంచుకోటలు బద్దలయ్యాయి.

అసలు టీడీపీలో అనేక మంది సీనియర్లు ఓడిపోయిన విషయం తెలిసిందే. ఎచ్చెర్లలో కళా వెంకట్రావు, విజయనగరం(ఎంపీ)లో అశోక్ గజపతి రాజు, నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడు, పెందుర్తిలో బండారు సత్యనారాయణమూర్తి, మైలవరంలో దేవినేని ఉమా, పొన్నూరులో ధూళిపాళ్ళ నరేంద్ర, దెందులూరులో చింతమనేని ప్రభాకర్, చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావు, పలమనేరులో అమర్నాథ్ రెడ్డి, అనంతపురంలో జేసీ, పరిటాల ఫ్యామిలీలు...కర్నూలులో కోట్ల, భూమా, కే‌ఈ ఫ్యామిలీలు చిత్తుగా ఓడాయి.

వీరే కాదు టీడీపీలో ఇంకా బడా బడా నేతలు ఓటమి పాలయ్యారు. అంటే ఆ రేంజ్‌లో జగన్ గాలి వచ్చింది. అయితే ఇదంతా 2019 ఎన్నికల్లో సీన్..కానీ ఇప్పుడు పరిస్తితి మారింది. పలు నియోజకవర్గాల్లో సీనియర్లు బాగానే నిలబడ్డారు. ఉదాహరణకు నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడు, మైలవరంలో దేవినేని ఉమాలు త్వరగా పికప్ అయ్యారు. అలాగే ధూళిపాళ్ళ నరేంద్ర, చింతమనేని, ప్రత్తిపాటిలు కూడా పుంజుకున్నారు.

ఇటు జేసీ ఫ్యామిలీ ఊహించని విధంగా పికప్ అయింది. అంటే రెండున్నర ఏళ్లలోనే చాలామంది సీనియర్లు జగన్ ఎఫెక్ట్ నుంఛి బయటపడ్డారు. ఇప్పటికే వారు రోజురోజుకూ స్ట్రాంగ్ అవుతూ వస్తున్నారు. ఇక వచ్చే ఎన్నికల నాటికి వారు మరింతగా నిలబడే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఈ రెండున్నర ఏళ్లలో గట్టిగా కష్టపడితే జగన్ గాలిని ఈజీగా ఎదురుకోవచ్చు. అలా కాకుండా మళ్ళీ జగన్ గాలి ఎక్కువుంటే టీడీపీ సీనియర్లు పరిస్తితి అస్సామే. ఏదేమైనా ఈ సారి టీడీపీ సీనియర్లు జగన్‌ గాలిని ఎదురుకునేలాగానే ఉన్నారు.  



తిప్పండ్రా మీసం : మోడీ మెచ్చాడ్రా మా ఎంపీని చూసి!

పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

అత్తా-అల్లుడు వార్..ఈ సారి పైచేయి ఎవరిది?

అయ్యో సన్నీ.. నీకు అదే కావాలా?

అనుపమ కి అందుకే సినిమా లు రావట్లేదా!!

ఒమిక్రాన్ ను గుర్తించడం ఇక ఈజీ..!

శృతి హాసన్ ఇప్పుడేం చేస్తుందో మరి?

ఈ సారి టిక్కెట్ల కేటాయింపు బాబు చేతుల్లో లేదా ?

వెంకీ కొత్తదేం చెప్పడం లేదు.. ఏంటి సంగతి?

డిసెంబర్ 31 దేవరకొండ ఫ్యాన్స్ రచ్చ రచ్చేనట!!

బిగ్ బాస్ 5 : విన్నర్ సన్నీకి అన్నీపోనూ ఎంత వస్తుందంటే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>