PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan1cdfbfbb-f756-4034-b1e1-8233bcbf216a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan1cdfbfbb-f756-4034-b1e1-8233bcbf216a-415x250-IndiaHerald.jpgఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రి పుట్టిన రోజు అంటే.. ఆయ‌న కుటుంబం వ‌ర‌కు మాత్ర‌మే ప‌రిమితం అవుతుంది. అంతేకాదు.. కేవ‌లం ఆరోజు.. ఒక కేక్ క‌టింగుతో స‌రిపెడ‌తారు. రెండు స‌భ‌లు.. మూడు మీడియా స‌మావేశా లు నిర్వ‌హించి.. మ‌మ అనిపించుకుంటారు. దీనిలో ప్ర‌జ‌ల పాత్ర కానీ, ప్ర‌జ‌ల ఇన్వాల్వ్‌మెంట్ కానీ, ఎక్క డా మ‌న‌కు క‌నిపించ‌దు. అయితే.. ప్ర‌స్తుత సీఎం జ‌గ‌న్ విష‌యాన్ని తీసుకుంటే.. ఆయ‌న చెప్ప‌కుం డానే ఆయ‌న పుట్టిన‌రోజును ఘ‌నంగా నిర్వ‌హించుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌తి ఒక్క‌రూ సిద్ధ‌మ‌య్యారు. సీఎం జ‌గ‌న్ పుట్టినjagan{#}media;CM;YCPజగన్‌@49: వ్య‌క్తి పుట్టిన రోజు.. వ్య‌వ‌స్థ పుట్టిన రోజు..! ఎందుక‌లా?జగన్‌@49: వ్య‌క్తి పుట్టిన రోజు.. వ్య‌వ‌స్థ పుట్టిన రోజు..! ఎందుక‌లా?jagan{#}media;CM;YCPTue, 21 Dec 2021 10:20:00 GMTఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రి పుట్టిన రోజు అంటే.. ఆయ‌న కుటుంబం వ‌ర‌కు మాత్ర‌మే ప‌రిమితం అవుతుంది. అంతేకాదు.. కేవ‌లం ఆరోజు.. ఒక కేక్ క‌టింగుతో స‌రిపెడ‌తారు. రెండు స‌భ‌లు.. మూడు మీడియా స‌మావేశా లు నిర్వ‌హించి.. మ‌మ అనిపించుకుంటారు. దీనిలో ప్ర‌జ‌ల పాత్ర కానీ, ప్ర‌జ‌ల ఇన్వాల్వ్‌మెంట్ కానీ, ఎక్క డా మ‌న‌కు క‌నిపించ‌దు. అయితే.. ప్ర‌స్తుత సీఎం జ‌గ‌న్ విష‌యాన్ని తీసుకుంటే.. ఆయ‌న చెప్ప‌కుం డానే ఆయ‌న పుట్టిన‌రోజును ఘ‌నంగా నిర్వ‌హించుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌తి ఒక్క‌రూ సిద్ధ‌మ‌య్యారు.

సీఎం జ‌గ‌న్ పుట్టిన రోజును స‌కుటుంబ స‌ప‌రివార స‌మేతంగా నిర్వ‌హించుకునేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స‌హా అన్ని వ‌ర్గాలు సిద్ధ‌మ‌య్యాయి. దీనికి కార‌ణం.. ఆయా వ‌ర్గాల‌కు ప్ర‌భుత్వం అందిస్తున్న ప‌థ‌కాలు, సంక్షేమ‌న‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కు పాలించిన ప్ర‌భుత్వాల‌ను చూస్తే.. ప్ర‌జాసంక్షేమం అంటే.. ఒక బాధ‌గానో.. ఏదో ఎన్నిక‌ల్లో హామీలు ఇచ్చాం క‌నుక చేస్తున్నామ‌నో.. చేశారు త‌ప్ప‌.. మ‌న‌స్పూర్తిగా మాత్రం వారుచేసింది త‌క్కువ‌. అందుకే.. నాయ‌కులు నాయ‌కులుగా మిగిలిపోయారు.

ఉచితాలు ఇవ్వ‌డం స‌రికాదు అని చెబుతున్న నాయ‌కులు.. ప్ర‌జాక్షేత్రంలో గెలిచి చెబితే.. బెట‌ర్ అనే వాద‌న ఉంది. అయితే.. ఈ వాద‌న‌లు.. ధోర‌ణలు ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. వైసీపీ అధినేత‌గా జ‌గ‌న్‌త‌ను తీసుకున్న నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డ్డారు. త‌ను ఏ హామీ అయితే.. ఇచ్చారో.. దానిని తూచ అమ‌లు చేశారు. ఈ ప‌రిణామ‌మే జ‌గ‌న్‌ను ప్ర‌జ‌ల మ‌నిషిగా నిల‌బెట్టింది.  చేసే ప‌నిలోను.. ఇచ్చే ప‌థ‌కంలోనూ.. కులం, మ‌తం, ప్రాంతం, పార్టీల‌ను చూడ‌ని నైజ‌మే.. జ‌గ‌న్‌ను జ‌ననేత‌గా మార్చింది.

అంతేకాదు. తాను చేయాల‌నుకున్న ప‌ని విష‌యంలో ఎన్ని ఇబ్బందులు వ‌చ్చినా.. జ‌గ‌న్ ఏనాడూ.. మ‌డ‌మ తిప్ప‌లేదు. ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు వ‌చ్చినా.. చేయాల‌నుకున్న సంక్షేమాన్ని ఆయ‌న తూ.చ త‌ప్ప‌కుండా చేశారు. ఇదే.. ఇప్పుడు జ‌గ‌న్‌ను జ‌నాల‌కు చేరువ చేసింది. చేసింది మ‌న‌స్పూర్తిగా చేయ‌డం.. పేద‌ల చేతుల్లో రూపాయి ఉంటే..పోయేదేం లేద‌ని భావించిన వైనం ఆయ‌న‌ను జ‌న‌నేత‌గా నిల‌బెట్టాయి. అందుకే.. వ్య‌క్తి పుట్టిన రోజు.. వ్య‌వ‌స్థ పుట్టిన రోజుగా మారింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.



బిగ్ బ్రేక్ : రాజీ బాట‌లో వాస‌న్న త‌న త‌ప్పేం లేదంటున్న మంత్రి!

పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

Jagan @ 49 : నైరాశ్య చిత్తాల చెంత ఈ ఉదయం

`వ‌రి` కిరికిరి : హ‌స్తం పార్టీ మౌనం ఎందుకు మ‌రి..?

పవన్‌ పరువు తీస్తున్న కొడాలి...నిజంగానే ఆ సత్తా లేదా?

Jagan @ 49 : అన్నా రౌడీలంటే ఎవరు? ఎలా ఉంటారు?

పుష్ప సాంగ్ పై స్పందించిన సమంత..!

ప్రియుడా.. కామందుడా.. ఇలా చేశాడేంటి?

క్రేజీ సినిమాలో ఆఫర్ దక్కించుకున్న పాయల్..!

దిల్ రాజు ధైర్యం ఏంటి.. ఎందుకలా చేస్తున్నాడు?

బిగ్ బాస్ 5 : విన్నర్ కంటే.. అతని రెమ్యునరేషన్ ఎక్కువ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>