MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/biggboss-telugu5857eab8-262c-4a60-b929-dd8a82e2b2cf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/biggboss-telugu5857eab8-262c-4a60-b929-dd8a82e2b2cf-415x250-IndiaHerald.jpgమొత్తానికి బిగ్ బాస్ ఐదవ సీజన్ పూర్తయిపోయింది. వీజే సన్ని సీజన్ ఫైవ్ విజేతగా నిలిచి ట్రోఫీ అందుకున్నాడు. ఇక ఈ సీజన్లో రన్నరప్ గా షణ్ముఖ్ నిలవగా.. శ్రీ రామచంద్ర మూడోస్థానంలో నిలిచాడు. ఇక సాధారణంగా ఒక సీజన్ పూర్తయి మరో సీజన్ రావాలంటే మధ్యలో ఆరునెలల నుండి కనీసం సంవత్సరం సమయం తీసుకుంటారు నిర్వాహకులు. ఆ సమయంలో బిగ్ బాస్ కు సంబంధించిన సెట్ వేయడం, టాస్క్ లు ఎలా ఉండాలో డిజైన్ చేయడం, ఇక వీటన్నింటికన్నా ముఖ్యం కంటెస్టెంట్స్ ని ఎంచుకోవడం వంటివి చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే తర్వాత సీజన్ కోసం ఎదురు చూసే ప్రేక్BiggBoss Telugu{#}sree;king;King;March;Bigboss;News;Audience'బిగ్ బాస్ సీజన్ 6' పై క్లారిటీ ఇచ్చిన నాగ్.. ఎప్పటి నుంచో తెలుసా..?'బిగ్ బాస్ సీజన్ 6' పై క్లారిటీ ఇచ్చిన నాగ్.. ఎప్పటి నుంచో తెలుసా..?BiggBoss Telugu{#}sree;king;King;March;Bigboss;News;AudienceMon, 20 Dec 2021 19:00:00 GMTమొత్తానికి బిగ్ బాస్ ఐదవ సీజన్ పూర్తయిపోయింది. వీజే సన్ని సీజన్ ఫైవ్ విజేతగా నిలిచి ట్రోఫీ అందుకున్నాడు. ఇక ఈ సీజన్లో రన్నరప్ గా షణ్ముఖ్ నిలవగా.. శ్రీ రామచంద్ర మూడోస్థానంలో నిలిచాడు. ఇక సాధారణంగా ఒక సీజన్ పూర్తయి మరో సీజన్ రావాలంటే మధ్యలో ఆరునెలల నుండి కనీసం సంవత్సరం సమయం తీసుకుంటారు నిర్వాహకులు. ఆ సమయంలో బిగ్ బాస్ కు సంబంధించిన సెట్ వేయడం, టాస్క్ లు ఎలా ఉండాలో డిజైన్ చేయడం, ఇక వీటన్నింటికన్నా ముఖ్యం కంటెస్టెంట్స్ ని ఎంచుకోవడం వంటివి చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే తర్వాత సీజన్ కోసం ఎదురు చూసే ప్రేక్షకుల కోసం ఈసారి బిగ్ బాస్ సీజన్ 6 ఎప్పుడు ప్రారంభం అవుతుందో..

 తాజాగా జరిగిన గ్రాండ్ ఫినాలే వేదికపై కింగ్ నాగార్జున స్వయంగా క్లారిటీ ఇవ్వడం జరిగింది. సరికొత్త సీజన్ ని ఇంకా సరికొత్తగా మీ ముందుకు తీసుకురాబోతున్నాం అంటూ తర్వాత వచ్చే సీజన్ పై ఆసక్తి పెంచేశారు. కొత్త సంవత్సరం వచ్చిన రెండు నెలల తర్వాత 6 వ సీజన్ వస్తుంది అంటూ క్లారిటీ ఇచ్చారు నాగార్జున. అంటే వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్లో బిగ్ బాస్ సీజన్ 6 రెడీ అయిపోతుందన్నమాట. ఇక ఐదవ సీజన్ కంటెస్టెంట్స్ విషయంలో ఆడియన్స్ కొంత నిరాశ చెందడం జరిగింది. అందుకే ఈసారి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని మరీ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

నిజం చెప్పాలంటే నాలుగో సీజన్ ని ఐదో సీజన్ తో పోల్చుకుంటే రేటింగ్స్ విషయంలో ఐదవ సీజన్ వెనకంజలో ఉంది. దానికి కారణం చాలామంది ఆడియన్స్ కి పరిచయం లేని కంటెస్టెంట్స్ ని బిగ్ బాస్ హౌస్ లో పంపించడమే. దీనివల్ల ఆడియన్స్ చాలామంది ఈ షోపై ఆసక్తి చూపలేదు. అందుకే వచ్చే సీజన్ కి బిగ్ బాస్ నిర్వాహకులు ఎక్కువగా పాపులారిటీని సంపాదించుకున్న స్టార్స్ నే కంటెస్టెంట్ గా ఎంచుకోబోతున్నట్లు సమాచారం. మరి వచ్చే సీజన్ కి ఎలాంటి కంటెస్టెంట్స్ ని నిర్వాహకులు ఎంచుకుంటారు.. ఆ సీజన్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే మరో మూడు నెలలు ఆగాల్సిందే...!!



తిప్పండ్రా మీసం : మోడీ మెచ్చాడ్రా మా ఎంపీని చూసి!

పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

కోట్ల వర్సెస్ కే‌ఈ: కర్నూలులో పంచాయితీ కొంపముంచుతుందా?

అయ్యో సన్నీ.. నీకు అదే కావాలా?

అనుపమ కి అందుకే సినిమా లు రావట్లేదా!!

ఒమిక్రాన్ ను గుర్తించడం ఇక ఈజీ..!

శృతి హాసన్ ఇప్పుడేం చేస్తుందో మరి?

ఈ సారి టిక్కెట్ల కేటాయింపు బాబు చేతుల్లో లేదా ?

వెంకీ కొత్తదేం చెప్పడం లేదు.. ఏంటి సంగతి?

డిసెంబర్ 31 దేవరకొండ ఫ్యాన్స్ రచ్చ రచ్చేనట!!

బిగ్ బాస్ 5 : విన్నర్ సన్నీకి అన్నీపోనూ ఎంత వస్తుందంటే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>