MoviesSatvikaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/boyapati-srinu8fdb5f7e-0db0-4a01-bf8a-764cfcb2837c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/boyapati-srinu8fdb5f7e-0db0-4a01-bf8a-764cfcb2837c-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమ లోని మాస్ డైరెక్టర్ లలో ఒకరు బోయపాటి శ్రీను. ఈయన నుంచి వచ్చే సినిమాలు మాస్ మసాలాలు. మాస్ ఆడియన్స్ కు బోయపాటి సినిమా అంటే పండగే.. ఇటీవల ఈయన తెరకెక్కించిన అఖండ సినిమా విడుదల ఎంత ఘన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సక్సెస్ తో డైరెక్టర్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. కరోనా మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఇంత మంచి విజయాన్ని అందుకున్న సినిమానే లేదు.Boyapati srinu{#}Coronavirus;raj;Film Industry;boyapati srinu;Mass;News;Hero;Success;Allu Arjun;Director;Cinemaఆ హీరో పై మాస్ ప్రయోగం చేయనున్న బోయపాటి..ఆ హీరో పై మాస్ ప్రయోగం చేయనున్న బోయపాటి..Boyapati srinu{#}Coronavirus;raj;Film Industry;boyapati srinu;Mass;News;Hero;Success;Allu Arjun;Director;CinemaMon, 20 Dec 2021 06:00:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమ లోని మాస్ డైరెక్టర్ లలో ఒకరు బోయపాటి శ్రీను. ఈయన నుంచి వచ్చే సినిమాలు మాస్ మసాలాలు. మాస్ ఆడియన్స్ కు బోయపాటి సినిమా అంటే పండగే.. ఇటీవల ఈయన తెరకెక్కించిన అఖండ సినిమా విడుదల ఎంత ఘన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సక్సెస్ తో డైరెక్టర్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. కరోనా మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఇంత మంచి విజయాన్ని అందుకున్న సినిమానే లేదు.


సాదారణంగా ఒక హీరో తో సినిమా చేస్తున్న సమయంలో మరో హీరో తో సినిమాను ప్లాను చేస్తారు. కానీ బోయపాటి మాత్రం ఒక సినిమా పూర్తి రిజల్ట్ వచ్చిన తర్వాతే మరొక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. ఇప్పుడు బోయపాటి తో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు సిద్ధంగా ఉన్నారు. కానీ మన డైరెక్టర్ ఎవరితో మాస్ మసాలా ట్రీట్ ఇస్తారో అన్నది ఆసక్తిగా మారింది. గతంలో మన డైరెక్టర్ హీరోల కోసం వేట మొదలు పెట్టారు. కానీ అతని తో సినిమా చేయడానికి ఒక్క హీరో కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు.


బాలయ్యను ఈ సినిమా కోసం ఒప్పించడానికి ఎంతగానో ప్రయత్నించినట్లు తెలుస్తుంది. ఈ సినిమా కు సీక్వెల్ కూడా బోయపాటి తీయనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దానికి డైరెక్టర్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తన తర్వాత సినిమాను మరొకరి తో తీస్తున్నట్లు చెప్పారు. పుష్ప తో మాస్ మహా రాజ్ గా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ తో సినిమా చేసే ఆలోచనలో వున్నట్లు సమాచారం. అంతేకాదు బన్నికి సెట్ అయ్యే కథను సిద్దం చెస్తున్నారు.. వీరి కాంబోలో సినిమా అంటే అంచనాలు కూడా వేరే లెవల్ లో ఉంటాయి.ఈ వార్త నిజమైతే మరో మాస్ ట్రీట్ పక్కా..





తిప్పండ్రా మీసం : మోడీ మెచ్చాడ్రా మా ఎంపీని చూసి!

పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

"గుడ్ గవర్నెన్స్ వీక్" ప్రారంభించిన కేంద్రం... ఎందుకో తెలుసా..?

స్నేహితుడి భార్యపై కన్ను.. చివరికి ప్రాణం పోయింది?

పుష్పలో ఆ సీన్లు ఉండవంటున్న నిర్మాతలు...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>