MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hamsanandhini-brest-canser97512693-1396-4057-894e-310675af423a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hamsanandhini-brest-canser97512693-1396-4057-894e-310675af423a-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు భయంకరమైన వ్యాధులతో బాధపడుతూ కొంత కాలం విశ్రాంతి తర్వాత మెరుగైన చికిత్స తీసుకొని వాటి నుండి బయట పడిన విషయం తెలిసిందే. కానీ మరి కొంత మంది ఇప్పటికీ కొన్ని అంతుచిక్కని వ్యాధులతో బాధపడుతూ సినీ ఇండస్ట్రీలో మనోధైర్యాన్ని కోల్పోకుండా ముందడుగు వేస్తున్నారు. ఇకపోతే ప్రముఖ నటిగా, హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో ఐటెం సాంగ్ లో కూడా మెరిసిన హంసనందిని బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు సమాచారం. సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈమె గత కొనHAMSANANDHINI;BREST CANSER{#}gouthami;Doctor;Coronavirus;Cancer;Heroine;mediaతీవ్రమైన వ్యాధితో బాధ పడుతున్న హంసనందిని.. ఆందోళనలో అభిమానులు..!తీవ్రమైన వ్యాధితో బాధ పడుతున్న హంసనందిని.. ఆందోళనలో అభిమానులు..!HAMSANANDHINI;BREST CANSER{#}gouthami;Doctor;Coronavirus;Cancer;Heroine;mediaMon, 20 Dec 2021 12:36:55 GMTసినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు భయంకరమైన వ్యాధులతో బాధపడుతూ కొంత కాలం విశ్రాంతి తర్వాత మెరుగైన చికిత్స తీసుకొని వాటి నుండి బయట పడిన విషయం తెలిసిందే. కానీ మరి కొంత మంది ఇప్పటికీ కొన్ని అంతుచిక్కని వ్యాధులతో బాధపడుతూ సినీ ఇండస్ట్రీలో మనోధైర్యాన్ని కోల్పోకుండా ముందడుగు వేస్తున్నారు. ఇకపోతే ప్రముఖ నటిగా, హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో ఐటెం సాంగ్ లో కూడా మెరిసిన హంసనందిని బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు సమాచారం.

సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈమె గత కొన్ని నెలల కిందట కరోనా నుంచి కోలుకున్న విషయం తెలిసిందే. అయితే.. తను బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు కీమోథెరపీ కారణంగా జుట్టు వూడిపోతున్న తరుణంలో గుండు కూడా కొట్టించుకున్నట్లు తన ఫోటోని షేర్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా ఎమోషనల్ ట్వీట్  చేసింది. ఇక ఆ ఫోటోను చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యానికి గురి అవడంతో పాటు ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత నాలుగు నెలల కిందట తన బ్రెస్ట్ లో కనిపించిన లంప్ చూసి భయపడి వెంటనే డాక్టర్ ను సంప్రదించి.. మొదట డాక్టర్ పరీక్షించిన తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని చెప్పినట్లు సమాచారం.


అయితే డాక్టర్స్ బయోప్సీ చేయాలని చెప్పడంతో తాజాగా ట్రీట్మెంట్ కూడా  తీసుకుందట.  గత కొన్నేళ్లక్రితం తన తల్లి కూడా ఇదే మహమ్మారి క్యాన్సర్  బారిన పడి చనిపోయిందని.. అప్పటిరోజులు గుర్తుచేసుకుంటే ఇప్పటికీ ఎంతో బాధగా ఉంటుందని..అయితే అదే మహమ్మారి క్యాన్సర్ తనకు కూడా వచ్చిందని ఎమోషనల్ అయింది హంసానందిని. కానీ తాను భయపడడం లేదని.. క్యాన్సర్ తో ఎలాగైనా సరే పోరాడి గెలుస్తానని నమ్మకంగా చెబుతోంది. ఇకపోతే స్టార్ హీరోయిన్ సోనాలి బింద్రే  గౌతమి లాంటి ఎంతో మంది ఇలాంటి క్యాన్సర్ బారిన పడి పోరాడి గెలిచారు. హంసనందిని కూడా త్వరలోనే ధైర్యంగా ఉండి క్యాన్సర్ ను జయించాలని ప్రతి ఒక్కరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
" style="height: 635px;">



తిప్పండ్రా మీసం : మోడీ మెచ్చాడ్రా మా ఎంపీని చూసి!

పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

ప్లాప్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్..!!

2022 లో తెలుగు లో రాబోయే సీక్వెల్ మూవీలు ఇవే..!

త్వ‌ర‌లోనే సోము రాజీనామా.. రీజ‌న్ ఇదే...!

వింత ఆచారం.. ముళ్ళకంపలపై అలా చేశారు?

వావ్ : ఏపీలో మందు బాబులు పూజ‌లు?

బ‌ర్త్ డే బోయ్ : స‌ల్లంగుండాలే! సక్కంగుండాలే !

అయ్యో.. పాటలు వినడమే.. ప్రాణం తీసింది?

జగన్ స్కూల్ ఆఫ్ పాలిటిక్స్

ఏమిరా ఉపయోగము..ఈ బిగ్ బాస్ వల్ల..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>