MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevic21c7a8d-dc67-485a-895c-bca6b219a980-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevic21c7a8d-dc67-485a-895c-bca6b219a980-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి హీరో గా కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య, ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కి జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది, ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక ముఖ్య పాత్రలో నటించబోతున్నారు, ఈ సినిమా లో రామ్ చరణ్ కు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది, ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నక్సలైట్లు గా కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా కు సంబంధించిన కొన్ని ప్రచార చిత్రా లను, టీజర్ లను , పాట లను చChiranjeevi{#}Chiranjeevi;kajal aggarwal;koratala siva;sunday;Pooja Hegde;Pawan Kalyan;February;media;Ram Charan Teja;Cheque;Cinema;Nijamమెగాస్టార్ చిరంజీవి వచ్చేది అప్పుడే..!మెగాస్టార్ చిరంజీవి వచ్చేది అప్పుడే..!Chiranjeevi{#}Chiranjeevi;kajal aggarwal;koratala siva;sunday;Pooja Hegde;Pawan Kalyan;February;media;Ram Charan Teja;Cheque;Cinema;NijamMon, 20 Dec 2021 12:30:00 GMTమెగాస్టార్ చిరంజీవి హీరో గా కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య, ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కి జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది, ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక ముఖ్య పాత్రలో నటించబోతున్నారు, ఈ సినిమా లో రామ్ చరణ్ కు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది, ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నక్సలైట్లు గా కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా కు సంబంధించిన కొన్ని ప్రచార చిత్రా లను, టీజర్ లను , పాట లను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఈ సినిమా పై ఉన్న అంచనాలను అమాంతం పెంచేశాయి, ఇలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమా ను ఏప్రిల్ 4 వ తేదీ న విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అఫీషియల్ గా ప్రకటించింది.

అయితే ఈ సిని మా ఏప్రిల్ 4 వ తేదీ న విడుదల కావడం కష్టమే అంటూ సోషల్ మీడియా లో అనేక కథనాలు బయటకు వచ్చాయి, అయితే ఈ సినిమా విడుదల వాయిదా పడుతోంది అంటూ వస్తున్న వార్త లపై ఆదివారం రోజు ఆచార్య చిత్ర బృందం చెక్ పెట్టింది. నెట్టింట్లో ఈ మూవీ రిలీజ్ వాయిదా పడుతోందం టూ జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదు, ముందు గా ప్రకటించిన  ఫిబ్రవరి 4 నే ప్రపంచ వ్యాప్తం గా ఈ సినిమా ను విడుదల చేస్తాం, అంటూ తెలియ జేస్తూ ఈ సినిమా విడుదల తేదీ పై చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది.



తిప్పండ్రా మీసం : మోడీ మెచ్చాడ్రా మా ఎంపీని చూసి!

పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

మా ఊరి స్కాం : ఆ వైఎస్సార్ విగ్ర‌హం వెల కోటి ?

2022 లో తెలుగు లో రాబోయే సీక్వెల్ మూవీలు ఇవే..!

త్వ‌ర‌లోనే సోము రాజీనామా.. రీజ‌న్ ఇదే...!

వింత ఆచారం.. ముళ్ళకంపలపై అలా చేశారు?

వావ్ : ఏపీలో మందు బాబులు పూజ‌లు?

బ‌ర్త్ డే బోయ్ : స‌ల్లంగుండాలే! సక్కంగుండాలే !

అయ్యో.. పాటలు వినడమే.. ప్రాణం తీసింది?

జగన్ స్కూల్ ఆఫ్ పాలిటిక్స్

ఏమిరా ఉపయోగము..ఈ బిగ్ బాస్ వల్ల..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>