Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjunaea795bf2-246d-4853-a9eb-9b02977a1cce-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjunaea795bf2-246d-4853-a9eb-9b02977a1cce-415x250-IndiaHerald.jpgనాచురల్ స్టార్ నాని, ట్యాక్సీవాలా ఫేం రాహుల్ సంకృత్యన్ కాంబినేషన్ లో వచ్చిన క్రేజీ ప్రాజెక్ట్ శ్యాం సింగ రాయ్. ఈ సినిమాలో నాని ద్విపాత్రాభినయం చేశారు. సినిమాలో ఫిదా బ్యూటీ సాయి పల్లవి, ఉప్పెన భామ కృతి శెట్టిలు హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలిసిందే. ట్రైలర్ చూస్తే ఈ సినిమా కలకత్తా బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన సినిమాగా వస్తుందని nagarjuna{#}Prize;Fidaa;bhama;rahul;Rahul Sipligunj;Akkineni Nagarjuna;Nani;Sai Pallavi;Heroine;Cinema;Episode;Bigbossశ్యాం సింగ రాయ్ కథ లీక్ చేసిన నాగ్..!శ్యాం సింగ రాయ్ కథ లీక్ చేసిన నాగ్..!nagarjuna{#}Prize;Fidaa;bhama;rahul;Rahul Sipligunj;Akkineni Nagarjuna;Nani;Sai Pallavi;Heroine;Cinema;Episode;BigbossMon, 20 Dec 2021 06:17:09 GMTనాచురల్ స్టార్ నాని, ట్యాక్సీవాలా ఫేం రాహుల్ సంకృత్యన్ కాంబినేషన్ లో వచ్చిన క్రేజీ ప్రాజెక్ట్ శ్యాం సింగ రాయ్. ఈ సినిమాలో నాని ద్విపాత్రాభినయం చేశారు. సినిమాలో ఫిదా బ్యూటీ సాయి పల్లవి, ఉప్పెన భామ కృతి శెట్టిలు హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలిసిందే. ట్రైలర్ చూస్తే ఈ సినిమా కలకత్తా బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన సినిమాగా వస్తుందని అర్ధమవుతుంది. నాని ట్రైలర్ లో బెంగాళీలో కూడా మాట్లాడి సర్ ప్రైజ్ చేశాడు.

అయితే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో నాని టీం సినిమా ప్రమోషన్స్ కోసం వచ్చింది. నాని, సాయి పల్లవి, కృతి శెట్టిలు బిగ్ బాస్ హౌజ్ లోకి వచ్చారు. బిగ్ బాస్ వేదిక మీద నాగార్జున శ్యాం సింగ రాయ్ ఓ సాంగ్ ను చూపించారు. ప్రణవాలయ సాంగ్ చూపించారు. అయితే ఆ పాట చూడగానే నాగార్జునకి ఓ డౌట్ వచ్చింది. ట్రైలర్, ఈ సాంగ్ చూస్తే నాని దెబ్బ తగలగానే తన గతం గుర్తుకొస్తుంది. అంటే నాని మళ్లీ పుడతాడు మరి నువ్వు కూడా పుడతావా అని సాయి పల్లవిని అడుగుతాడు.

అయితే అదే సినిమాలో అసలైన పాయింట్ అన్నట్టుగా నాని, సాయి పల్లవి షాక్ అయ్యారు. సర్ నన్నేమి అడగొద్దు అని సాయి పల్లవి సైలెంట్ గా సైడ్ అయ్యింది. నాని కూడా ఆమె కన్ ఫ్యూజన్ లో ఏం చెప్పాలో.. ఏం చెప్పకూడదో అనుకుంటుందని అన్నాడు. కృతి శెట్టి మాత్రం డైరెక్ట్ గా ఏదైనా సినిమా చూసి తెలుసుకోవాల్సిందే అని అన్నది. మొత్తానికి సాయి పల్లవిని బిగ్ బాస్ స్టేజ్ మీద కన్ ఫ్యూజ్ చేశాడు నాగార్జున. అంతేకాదు తను అడిగిన ప్రశ్నలోనే కథ ఉందని అర్ధమవుతుంది. మొత్తానికి నాగార్జున ట్రైలర్ చూసి కథ బాగా గెస్ చేయగలిగారని ఆడియెన్స్ అనుకుంటున్నారు.





తిప్పండ్రా మీసం : మోడీ మెచ్చాడ్రా మా ఎంపీని చూసి!

పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

వారెవ్వా ఏం చేస్తిరి : తాకట్టులో విజ‌య‌వాడ ఆర్టీసీ?

వావ్ : ఆర్టీసీ ఆస్తుల‌పై వైసీపీ క‌న్ను ఎందుకంటే?

స్నేహితుడి భార్యపై కన్ను.. చివరికి ప్రాణం పోయింది?

పుష్పలో ఆ సీన్లు ఉండవంటున్న నిర్మాతలు...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>