MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kiara-advani506a6968-486e-40fd-98ca-e7ab9621daf2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kiara-advani506a6968-486e-40fd-98ca-e7ab9621daf2-415x250-IndiaHerald.jpgభరత్ అను నేను అనే సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యింది కియారా అద్వానీ. ఆమె నటించిన తొలి చిత్రం సూపర్ హిట్ కావడంతో ఒక్కసారిగా ఆమె పై ప్రేక్షకుల దృష్టి పడింది. దాంతో ఆమెకు పెరుగుతున్న ఆదరణను చూసి దర్శక నిర్మాతలు కూడా ఆమెకు అవకాశాలు ఇచ్చే విధంగా ప్లాన్ చేసుకున్నారు. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న సమయంలోనే టాలీవుడ్ లో ఓ పెద్ద హీరోతో ఎంట్రీ చేయడం అది సూపర్ హిట్ కావడం తో ఆమెను తమ సినిమాల్లో పెట్టుకోవడానికి హీరో కు కూడా ఎంతో ఆసక్తి కనబరిచారు. kiara advani{#}Kiara Advani;Iron;Hero;Chitram;bollywood;producer;Producer;Heroine;Ram Charan Teja;prema;Tollywood;Love;Telugu;Cinemaకియారా ను ఏరికోరి ఎంచుకోవడానికి కారణం ఏంటి?కియారా ను ఏరికోరి ఎంచుకోవడానికి కారణం ఏంటి?kiara advani{#}Kiara Advani;Iron;Hero;Chitram;bollywood;producer;Producer;Heroine;Ram Charan Teja;prema;Tollywood;Love;Telugu;CinemaMon, 20 Dec 2021 11:30:00 GMTభరత్ అను నేను అనే సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యింది కియారా అద్వానీ. ఆమె నటించిన తొలి చిత్రం సూపర్ హిట్ కావడంతో ఒక్కసారిగా ఆమె పై ప్రేక్షకుల దృష్టి పడింది. దాంతో ఆమెకు పెరుగుతున్న ఆదరణను చూసి దర్శక నిర్మాతలు కూడా ఆమెకు అవకాశాలు ఇచ్చే విధంగా ప్లాన్ చేసుకున్నారు. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న సమయంలోనే టాలీవుడ్ లో ఓ పెద్ద హీరోతో ఎంట్రీ చేయడం అది సూపర్ హిట్ కావడం తో ఆమెను తమ సినిమాల్లో పెట్టుకోవడానికి హీరో కు కూడా ఎంతో ఆసక్తి కనబరిచారు.

ఈ నేపథ్యంలోనే ఆమె తన తదుపరి సినిమాని రామ్ చరణ్ తో చేసింది. వరుసగా ఇద్దరు భారీ హీరోల తో నటించడంతో ఆమెకు పాపులారిటీ భారీగా పెరిగింది టాలీవుడ్ లో. ఈ నేపథ్యంలో ఈ సినిమా తర్వాత ఆమెకు వరుసగా అవకాశాలు రావడం ఖాయం అని అనుకున్నారు. కానీ అనూహ్యంగా రెండో సినిమా భారీ ఫ్లాప్ ఇవ్వడంతో ఒక్కసారిగా ఆమె అంచనాలు తలకిందులయ్యాయి. ఐరన్ లెగ్ గా ఆమెను భావించిన హీరోలు ఆమెకు అవకాశాలు ఇవ్వలేదు. దాంతో ఆమె మళ్ళీ బాలీవుడ్ లో వరస సినిమాలు చేసుకుంటూ వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే ఆమెను రామ్ చరణ్ తన తదుపరి సినిమాలో ఏరికోరి మరీ హీరోయిన్ గా పెట్టుకున్నాడు.

ఒక సినిమా ఫ్లాప్ అయిన తర్వాత మళ్లీ అదే హీరోయిన్ తో ఏ హీరో అయినా సినిమా చేయడానికి పెద్దగా ఆసక్తి చూపరు. కానీ కారణం అయితే తెలియదు కానీ రామ్ చరణ్ ఆమెను హీరోయిన్ గా పెట్టుకోవడానికి ఎక్కువ మొగ్గు చూపాడు. అంతేకాదు నిర్మాత వద్ద ఆమెకు  రెగ్యులర్ గా ఇచ్చే రెమ్యూనరేషన్ కంటే ఒక కోటి ఎక్కువ ఇప్పించి మరీ ఆమె ను హీరోయిన్ గా పెట్టుకున్నాడు. మరి కియారా పై ఎందుకు అంత ప్రేమ తెలియదు కానీ ఆమె రీ ఎంట్రీ ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది. రామ్ చరణ్ కు ఈ సినిమా చాలా ముఖ్యమైంది.



తిప్పండ్రా మీసం : మోడీ మెచ్చాడ్రా మా ఎంపీని చూసి!

పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

మా ఊరి స్కాం : ఆ వైఎస్సార్ విగ్ర‌హం వెల కోటి ?

2022 లో తెలుగు లో రాబోయే సీక్వెల్ మూవీలు ఇవే..!

త్వ‌ర‌లోనే సోము రాజీనామా.. రీజ‌న్ ఇదే...!

వింత ఆచారం.. ముళ్ళకంపలపై అలా చేశారు?

వావ్ : ఏపీలో మందు బాబులు పూజ‌లు?

బ‌ర్త్ డే బోయ్ : స‌ల్లంగుండాలే! సక్కంగుండాలే !

అయ్యో.. పాటలు వినడమే.. ప్రాణం తీసింది?

జగన్ స్కూల్ ఆఫ్ పాలిటిక్స్

ఏమిరా ఉపయోగము..ఈ బిగ్ బాస్ వల్ల..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>