MoviesSatvikaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ramcharan-vs-sankar4db4a548-ded1-4a57-92ce-5bfcc60c1e12-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ramcharan-vs-sankar4db4a548-ded1-4a57-92ce-5bfcc60c1e12-415x250-IndiaHerald.jpgమెగా వారసుడుగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ఇప్పుడు చాలా బిజిగా ఉన్నాడు.. ఒక్కో సినిమాలో ఒక్కో విధంగా నటించి పేరు తెచ్చుకున్న చెర్రి ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలలొ నటిస్తూ అభిమానులకు వరుస సర్ ప్రైజ్ లు ఇస్తున్నాడు. మరో వైపు సినిమా లకు నిర్మాతగా వ్యవహరించి సీని ఇండస్ట్రీ లోని పెద్దల మన్ననలు అందుకున్నారు. ముఖ్యంగా తన తండ్రి సినిమాలకు నిర్మాథగా వ్యవహరించి మంచి లాభాలను అందుకున్నాడు.. ఇప్పుడు మరో సినిమా షూటింగ్ దశలో వుంది.మరి కొద్ది రోజుల్లో ఆ చిత్రం విడుదల కానుంది. ఆ సినిమా లలో గెస్ట్ రోల్ లో కనిపిస్తున్నRamcharan vs sankar{#}Kartha;thaman s;Prize;Industry;Father;shankar;Rajamouli;sunil;Ram Charan Teja;RRR Movie;Chitram;Hero;January;Director;Cinema;Indiaశంకర్ కు షాక్ ఇచ్చిన చరణ్.. కారణం అదేనా?శంకర్ కు షాక్ ఇచ్చిన చరణ్.. కారణం అదేనా?Ramcharan vs sankar{#}Kartha;thaman s;Prize;Industry;Father;shankar;Rajamouli;sunil;Ram Charan Teja;RRR Movie;Chitram;Hero;January;Director;Cinema;IndiaMon, 20 Dec 2021 23:30:00 GMTమెగా వారసుడుగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ఇప్పుడు చాలా బిజిగా ఉన్నాడు.. ఒక్కో సినిమాలో ఒక్కో విధంగా నటించి పేరు తెచ్చుకున్న చెర్రి ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలలొ నటిస్తూ అభిమానులకు వరుస సర్ ప్రైజ్ లు ఇస్తున్నాడు. మరో వైపు సినిమా లకు నిర్మాతగా వ్యవహరించి సీని ఇండస్ట్రీ లోని పెద్దల మన్ననలు అందుకున్నారు. ముఖ్యంగా తన తండ్రి సినిమాలకు నిర్మాథగా వ్యవహరించి మంచి లాభాలను అందుకున్నాడు.. ఇప్పుడు మరో సినిమా షూటింగ్ దశలో వుంది.మరి కొద్ది రోజుల్లో ఆ చిత్రం విడుదల కానుంది. ఆ సినిమా లలో గెస్ట్ రోల్ లో కనిపిస్తున్నారు. 



మరో వైపు రాజమౌలి తెరకెక్కిస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమాలో నటిస్తున్నారు.. ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇప్పుడు ప్రమోషన్స్ లో బిజిగా ఉంది. ఈ సినిమా చరణ్ పాత్రకు అంత పేరు ఉండదని ఇటీవల డైరెక్టర్ రాజమౌలి చెప్పాడు. ఈ మాట మెగా ఫ్యాన్స్ కు అటు చెర్రి ఫ్యాన్స్ కు నిరాశను కలిగించింది. సాదారణంగా జక్కన్న సినిమాలు చాలా ఆలస్యంగా విడుదల అవుతాయి. అయితే అతని సినిమా పూర్తీ అయిన తర్వాత మరో సినిమాకు సైన్ చేయాలి.. 



ఇది ఇలా ఉండగా.. మన చరణ్ మాత్రం ముందే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.. ఆ సినిమాకు రోబో సృష్టి కర్త డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా ఇప్పటికీ రెండు సార్లు వాయిదా పడింది.ఇప్పుడు కూడా హీరో కారణంగా వాయిదా పడింది. చరణ్ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో ఉన్నాడు. జనవరి 7 న విడుదల అవుతుంది. సినిమా రీలిజ్ కు తక్కువ సమయం ఉన్నందున శంకర్ కు సినిమా షూటింగ్ వాయిదా వెయ్యమని కొరినట్లు తెలుస్తుంది.కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా.. మలయాళ స్టార్ జయరామ్, శ్రీకాంత్, సునీల్ లు కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు చక్కటి సంగీతాన్ని అందిస్తున్నాడు..




తిప్పండ్రా మీసం : మోడీ మెచ్చాడ్రా మా ఎంపీని చూసి!

పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

సుబ్బారెడ్డికి ఈ సారి కూడా డౌటేనా?

అయ్యో సన్నీ.. నీకు అదే కావాలా?

అనుపమ కి అందుకే సినిమా లు రావట్లేదా!!

ఒమిక్రాన్ ను గుర్తించడం ఇక ఈజీ..!

శృతి హాసన్ ఇప్పుడేం చేస్తుందో మరి?

ఈ సారి టిక్కెట్ల కేటాయింపు బాబు చేతుల్లో లేదా ?

వెంకీ కొత్తదేం చెప్పడం లేదు.. ఏంటి సంగతి?

డిసెంబర్ 31 దేవరకొండ ఫ్యాన్స్ రచ్చ రచ్చేనట!!

బిగ్ బాస్ 5 : విన్నర్ సన్నీకి అన్నీపోనూ ఎంత వస్తుందంటే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>