MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/undefinedhttps://www.indiaherald.com/ImageStore/undefinedmqటాలీవుడ్ సినిమా పరిశ్రమలో ప్రస్తుతం తమన్ హవానే నడుస్తోంది. ఆయన అద్భుతమైన సంగీతాన్ని అందిస్తూ రోజు రోజు కు ప్రేక్షకులలో మంచి అభిమానాన్ని సంపాదించుకుంటున్నారు. ఇటీవలే ఆయన సంగీత దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ చిత్రానికి అందించిన సంగీతం కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఆయన ఆ సినిమాకు అందించిన పాటల కంటే కూడా నేపథ్య సంగీతానికి భారీ పేరు రావడంతో నేపధ్య సంగీతం కూడా స్పెషలిస్ట్ గా మారాడు ఇప్పుడు. devisriprasad{#}mani sharma;thaman s;Tom Banton;Tom Hooper;Music;devi sri prasad;Sangeetha;Audience;Cinemaదేవిశ్రీప్రసాద్ మంచి అవకాశం మిస్ చేశాడే!!దేవిశ్రీప్రసాద్ మంచి అవకాశం మిస్ చేశాడే!!devisriprasad{#}mani sharma;thaman s;Tom Banton;Tom Hooper;Music;devi sri prasad;Sangeetha;Audience;CinemaSun, 19 Dec 2021 16:30:00 GMTqటాలీవుడ్ సినిమా పరిశ్రమలో ప్రస్తుతం తమన్ హవానే నడుస్తోంది. ఆయన అద్భుతమైన సంగీతాన్ని అందిస్తూ రోజు రోజు కు ప్రేక్షకులలో మంచి అభిమానాన్ని సంపాదించుకుంటున్నారు. ఇటీవలే ఆయన సంగీత దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ చిత్రానికి అందించిన సంగీతం కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఆయన ఆ సినిమాకు అందించిన పాటల కంటే కూడా నేపథ్య సంగీతానికి భారీ పేరు రావడంతో నేపధ్య సంగీతం కూడా స్పెషలిస్ట్ గా మారాడు ఇప్పుడు.

గతంలో నేపథ్య సంగీతం అంటే మణిశర్మ కే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చేవారు మన దర్శక నిర్మాతలు కానీ ఇప్పుడు తమన్ ను ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. అయితే తే.గీ తన జూలు విదిల్చి అంతవరకు దేవిశ్రీ ప్రసాద్ మంచి ఫామ్లో ఉన్నాడు ఆయన అందించిన సంగీతానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు ఎప్పుడోగాని కాబట్టి దేవిశ్రీప్రసాద్ కు తిరుగు ఉండేది కాదు కానీ ఇటీవల కాలంలో టామ్ అండ్ జెర్రీ లో దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మాత్రం కనబడడం లేదు. దాంతో ఒక్కసారిగా దేవిశ్రీప్రసాద్ అయినట్లు కనిపిస్తుంది ఇది ఆయన అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు. 

అయితే పుష్ప సినిమా ద్వారా దేవిశ్రీప్రసాద్ తప్పకుండా మంచి కం బ్యాక్ ఇస్తాడు అని ఆయన అభిమానులు భావించారు పాటల పరంగా కొంత వరకు బాగానే ఆకట్టుకుంది దేవిశ్రీప్రసాద్ నేపథ్య సంగీతం కూడా తప్పకుండా మంచి పేరు తెచ్చుకుంటాడు అని భావించగా రేంజ్ లో ఆయన పుష్ప సినిమాకు నేపథ్య సంగీతం అందించకపోవడం పట్ల ఆయన అభిమానులు సైతం ఎంతో ఆశగా ఉన్నారు సినిమా బాగానే ఉన్నా కూడా ఈ సినిమా యొక్క బలం లిస్టులో దేవిశ్రీప్రసాద్ సంగీతం లేకపోవడం ఆయనకు పెద్ద మైనస్ అని చెప్పాలి ఈ విధంగా పుష్ప ద్వారా మంచి పేరు సంపాదించు కోవడం లో దేవిశ్రీప్రసాద్ ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి.



తిప్పండ్రా మీసం : మోడీ మెచ్చాడ్రా మా ఎంపీని చూసి!

పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

స్టార్ సెలబ్రిటీలతో దద్దరిల్లిపోనున్న బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే..!!

టీ కాంగ్రెస్‌లో ర‌చ్చ ర‌చ్చ‌.. ఆ ఎమ్మెల్యేయే టార్గెట్ ?

జగన్‌... సెంటర్ ఆఫ్ పాలిటిక్స్...!

చైతన్యం : రెండు ముఖాలు.. వద్దు..!

ఓటుకు అర్హులే కానీ.. పెళ్లికి కాదా... ఓవైసీ ప్రశ్న...!

క‌న్నాపై బాబుకు ఇంత ప్రేమ ఎందుకు.. ఇంత క‌థ ఉందా..?

వారెవ్వా : ఒకే వేదిక‌పై ప్ర‌త్య‌ర్థులు ?

ఢిల్లీ ప్ర‌భుత్వం షాకింగ్ నిర్ణ‌యం..!

పుష్ప: పుష్ప బొమ్మ అక్కడ హిట్.. మరి ఇక్కడ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>